Monthly Archives: July 2009

ఆమె కవితకి ”కభి అల్విదా న కెహనా”

స్త్రీకి శరీరం ఉంది, ఇంటిపని మొత్తం నెత్తికెత్తుకోడానికి, భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి!!

Share
Posted in రాగం భూపాలం | 2 Comments

హం చలేంగే సాత్ సాత్

కొండవీటి సత్యవతి చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు.

Share
Posted in కధలు | 3 Comments

నా దృష్టిలో స్త్రీవాదమంటే…

ఇటీవల బాల కార్మిక వ్యతిరేక దినాన సంబంధించిన ఒక సమావేశంలో తిరుపతి నుండి వచ్చిన ఒక మిత్రురాలు అన్న ఒక మాట నన్ను చాలా కలవరపెట్టింది.

Share
Posted in చర్చ | 4 Comments

నో మోర్‌ టియర్స్‌

కొండేపూడి నిర్మల కొత్త ఇంట్లోకి వచ్చాను. లారీలో సామాన్లు దిగాయి. గ్యాస్‌ స్టవ్‌ బర్నర్స్‌కి హటాత్తుగా ఏం జబ్బు చేసిందో గానీ సరిగ్గా మండటం లేదు.

Share
Posted in Uncategorized | Leave a comment

పేమ రాహిత్యంలో నాలుగు ముఖాల సంచలనం

శిలాలోలిత మాధవి కుట్టి ఒక సీతాకోకచిలుక, కమల ఒక మంచుకొండ, కమలాదాస్‌ ఒక లావా ప్రవాహం.

Share
Posted in మనోభావం | Leave a comment

స్పందించండి

ప్రముఖ రేడియో ప్రయోక్త, రచయిత, అరసం సభ్యులు చిరంజీవిగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి నేను, శారదా శ్రీనివాసన్‌ గారు చూడ్డానికి వెళ్ళినపుడు ఆయన నా చేతికి 25-5-09 నాటి ఈనాడు పేపర్‌, రెండు కాయితాలు ఇచ్చారు.

Share
Posted in ఆహ్వానం | Leave a comment

హిజ్రాల నాట్యం…

మూలం- కమలా (దాస్‌) సురయ్యా తెలుగుసేత- పసుపులేటి గీత హిజ్రాలు వచ్చేదాకా ఒకటే ఉక్కపోత చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద లంగాలు,

Share
Posted in కవితలు | 1 Comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-7 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌.శాంతసుందరి (గత సంచిక తరువాయి) ”అలాగే, వెళ్తాను.” ఆవిడ పది రూపాయలు అడిగి తీసుకుని సాయంకాలం రైలుకి వెళ్లింది.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

టాప్‌ గర్ల్స్‌

కారల్‌ చర్చిల్‌ అనువాదం : కె.సునీతారాణ ఇ : ఎఎంత మూఢ నమ్మకాలు! చైనాలో ఓ ఆకతాయి గుంపు దాదాపు నన్ను హత్య చేసినంత పని చేసింది.

Share
Posted in నాటకం | Leave a comment

ఆడోల్లని బత్కనియ్యరా?

జూపాక సుభద్ర ఈ వారం పదిరోజుల్లో పేపర్ల నిండా, ఛానల్లనిండా ఆడవాల్లమీద దాడులు, హత్యల వార్తలే.

Share
Posted in Uncategorized | 7 Comments

స్త్రీవాదిగా రవీంద్రుడు

డా|| పి. సంజీవమ్మ సాధారణంగా విమర్శకులందరూ రవీంద్రనాథ్‌ఠాకూర్‌ సాహిత్యంలో మానవతాదృష్టిని గురించే మాట్లాడుతూ వుంటారు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

అద్దంలోంచి శ్రీశ్రీగారిని

ఇంద్రగంటి జానకీబాల శ్రీశ్రీ అంటే ఉద్యమం – శ్రీశ్రీ అంటే విప్లవం. శ్రీశ్రీ అంటే విషాదం, దుఃఖం, వేదన, ఆవేదన – లోకం బాధ శ్రీశ్రీ బాధ అని నానుడి వుండనే వుంది.

Share
Posted in పాటల మాటలు | 3 Comments

”నింగి…నేల…నాదే ! ” – ఒక గొప్ప విభిన్న చిత్రం

ఆర్‌.సత్య గాలి పటాలు ఎగరేస్తూ తోటిపిల్లలతో హాయిగా ఆడుకుంటూ ఉంటూంది ఓ అందమైన అమ్మాయి.

Share
Posted in సినిమా సమీక్ష | 1 Comment

ఆర్‌.శాంతసుందరికిగారికి జాతీయ మానవహక్కుల కమీషన్‌ బహుమతి

డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి 21-22 , మే, 2009 తేదీలలో తీన్‌మూర్తి భవన్‌ ఆడిటోరియం న్యూఢిల్లీలో ”సమాచారం హక్కు, మానవహక్కులు, ప్రస్తుతి స్థితి” గురించి ఒక చర్చ ఏర్పాటు చేసింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కంటిచూపు

డా|| రోష్నీ సర్వేంద్రియాణాం – నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం.

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

ఓ లచ్చవ్వ

జనగామ రజిత 1958 ఏప్రిల్‌ 14న హన్మకొండలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిశెట్టి రజిత,

Share
Posted in వ్యాసాలు | Leave a comment