ఆశలు రేపుతున్న కొత్త కెరటాలు

| July 9, 2009

రత్నమాల, మల్లీశ్వరి వారికి జ్ఞానంపట్ల వినయం, సాహిత్యం అంటే మమకారం, కార్యాచరణపట్ల విశ్వాసం. వారిలో ఉన్నదంతా చైతన్యమే. స్త్రీలు ఎన్నో కారణాలచేత వివిధరకాల వివక్షలకి గురవుతున్నారని అసమానతలు అణచివేతలనుంచి స్త్రీవాద సాహిత్యం స్త్రీలకి ఆసరాగా నిలబడగలదన్న నమ్మకంతో ఎదురుచూస్తున్న యువకెరటాలు వాళ్ళు. 2009 మార్చి 21, 22 తేదీల్లో వరంగల్‌లో మహిళాధ్యయనకేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, తెలంగాణ స్త్రీల సాహిత్యాధ్యయన సమావేశాల్లో ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు [...]

Share