భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
”హింసలేని సమాజం స్త్రీల హక్కు – గృహహింసను మౌనంగా భరించకండి”
భూమిక | April 4, 2010
భూమిక హెల్ప్‌లైన్ (1800 425 2908) కి ఫోన్ చేయండి” ఈ సంచిక నుండి ప్రతి జిల్లాలోను స్త్రీలకు సహాయమందించే సంస్థల సమాచారం ధారావాహికంగా ప్రచురిస్తున్నాం.
బహుజన స్త్రీల కథా సాహిత్యం
భూమిక | April 4, 2010
డా: వి. త్రివేణి ఉపోద్ఘాతం : కథారచన తొలిరోజుల్లో సాహిత్యమంతా అగ్రవర్ణాల కేంద్రకమై కొనసాగింది.
సఫాయి కర్మచారులపైన సంబంధిత అధికారులు పాలకులు చూపుతున్న వివక్షత
భూమిక | April 4, 2010
సి. పెన్నబిలేసు కర్నూల్ జిల్లానందు అక్టోబర్ 2వ తేది నుంచి 8వ తేది వరకు 7 రోజుల వరద ప్రభావం
ఓ భార్య రాసిన కవిత
భూమిక | April 4, 2010
అనుసృజన : సత్యవతి కొండవీటి (రచయిత్రి ఎవ్వరో తెలియదు) నేను వండిన కూర అతనికి నచ్చలేదు నేను చేసిన కేకూ నచ్చలేదు
నిశ్శబ్దగాయాలం
భూమిక | April 4, 2010
జూటూరు కృష్ణవేణి పుట్టుక నుండి చావుదాకా, లక్ష్యాలకు దూరం చేసే… లక్ష్మణరేఖల మధ్య, ఆందోళనల కేతనాలెగరేసే…
ఇంటిపేరు రాజకీయం
భూమిక | April 4, 2010
కొండేపూడి నిర్మల దాదాపు పదేళ్ళ తర్వాత, అనుకోకుండా బాగా దూరపు బంధువుల పెళ్ళి పందిట్లో సీతామహాలక్ష్మి కనిపించింది.
ఈ బిల్లు ఆడోళ్ళందరిదైతే చెమ్మ చెక్క ఆడుకుందుము
భూమిక | April 4, 2010
జూపాక సుభద్ర 2010 మార్చి 8వ తేదికి వందేళ్ల వసంతాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ధూం ధాంగా దుమ్ము రేపిండ్రు.
ఇంట్లో ప్రేమ్‌చంద్ – 15
భూమిక | April 4, 2010
శివరాణీదేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్. శాంతసుందరి ”అయితే మీరు కూడా గాంధీగారి పక్షం చేరిపోయారా?” అన్నాను.
చందవ్రంకల్ని భూమి పైకి రప్పించే యాకూబ్ – ”ఎడతెగని పయ్రాణం”
భూమిక | April 4, 2010
టి.వి.ఎస్. రామానుజరావు యాకూబ్ పుస్తకం ”ఎడతెగని ప్రయాణం” చదివినప్పుడు ఈ విమర్శకుడి మాటలు గుర్తుకొస్తాయి.
ధైర్యే సాహసే లక్ష్మీ
భూమిక | April 4, 2010
స్వేచ్ఛానువాదం : డా. కొత్తింటి సునంద ఆడవాళ్ళు బలహీనులనీ, వాళ్ళను కాపాడే బాధ్యత తమదని భావించడం పురుషులకు సాధారణం.