Monthly Archives: June 2010

ఆధునిక తెలంగాణ మహిళా సాహిత్యం : సుజాతారెడ్డి స్థానం

డా|| వి. త్రివేణి సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, సమీక్ష, నవల, కథ, పరిశోధన, యాత్రా చరిత్ర, సంపాదకత్వం…

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

చదువు

పింగళి భట్టిప్రోలు బాలాదేవి నాకింకా జ్ఞాపకం ఉంది, పదేళ్ళ క్రితం సురేష్‌ మా ఇంటికి రావడం. ఆ రోజు మా పనిమనిషి గౌరి వాడిని తీసుకుని వచ్చింది.

Share
Posted in కధలు | 1 Comment

చత్తీస్‌గఢ్‌ పరిణామాల మీద

కె. మురళి అనివార్యంగా జరగాల్సి వస్తే, యుద్ధాలకూ గౌరవనీయమైన స్థానం వుంటుంది, యుద్ధనీతి పాటించినంత కాలం.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఆర్‌. వసుంధరాదేవి

పి.సత్యవతి స్వానుభవ సంపదా, అన్వేషణా తృష్ణా, అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్సెసివ్‌ ఎక్స్‌ సిండోమ్ర్‌

కొండేపూడి నిర్మల నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో అర్థంకానిదీ, ఆలోచిస్తున్న కొద్దీ అవేదనకు గురిచేసేదీ అయిన పదం ఒకటి వుంది.

Share
Posted in మృదంగం | Leave a comment

నిరంతరం

టి. శ్రీవల్లీ రాధిక నా బంగారు కొండలు ఉష్‌ అంటూ నా కనురెప్పలమీదికి

Share
Posted in కవితలు | Leave a comment

తెలంగాణా మట్టిలో మొలకెత్తిన మేలి విత్తనం – నాంపల్లి సుజాత

శిలాలోలిత ఇటీవలే ‘గాయాలే గేయాలై’ పేరుతో తెలంగాణా స్త్రీల కవిత్వ సంపుటి వచ్చిన విషయం మనకందరకూ తెలిసిందే.

Share
Posted in మనోభావం | 2 Comments

యమకూపం (అను వేశ్యావాటిక) పరిచయం

సుజాత ఈ మధ్య ఒక సెక్స్‌వర్కర్‌ ఆత్మకథ పుస్తకం మీద ఆంధ్రజ్యోతిలో రంగనాయకమ్మగారు రాసిన విమర్శ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి బ్లాగులో

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆనర్‌ కిల్లింగ్సు అమానవీయాలే

జూపాక సుభద్ర ‘పరువు హత్యలు’ (ఆనర్‌కిల్లింగ్సు) అనేవి తరాలనుంచి ప్రధానంగా స్త్రీలందరి మీద, దళిత మగవాల్లమీద వారి కుటుంబాల మీద జరుగుతున్నవి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 18

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి ఇంటర్లు క్లాసు : 1929 నాటి సంగతి. నేను అలహాబాద్‌ నించి వస్తున్నాను. నావెంట బన్నూ, మా ఆయనా ఉన్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వసుంధరా దేవి కథల్లో అస్తిత్వ సంవేదనలు

డా. కె. శ్రీదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును ఆధారం చేసుకొని రచనలు చేస్తే,

Share
Posted in వ్యాసాలు | 2 Comments

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మహిళా సహాయ కేందాల్రు

కె.సత్యవతి భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం,

Share
Posted in సమాచారం | 2 Comments

జో పాపా లాలీ…..

రోష్నీ చాలాకాలంగా రైలు ప్రయాణంలో నేను గమనించిన ఒక వింత గురించి మీకు చెప్పాలి.

Share
Posted in ఆలోచిద్దాం | 1 Comment

మనకన్నా పులులే నయం

జాతీయ నేరాల నమోదు సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే నేరాల నివేదిక విడుదలైంది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రమదావనం… మహిళా బ్లాగరుల ప్రాంగణం

జ్యోతి వలబోజు ఈ మధ్య బ్లాగు అనేమాట తరచూ వినబడుతోంది. అందునా తెలుగు బ్లాగులు, (ఇంటర్‌నెట్‌) అంతర్జాలంలో తెలుగు గురించ

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

మహిళా బ్లాగుల్లో వైవిధ్య ముద్ర!

తెలుగు నవలా  ప్రక్రియలో అగ్రస్థాయిని అందుకున్న ఘనత వనితలది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 5 Comments