Monthly Archives: August 2010

సోంపేట-సీకాకుల పోరాట బావుటా.

హేమా వెంక్రటావు ”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

లక్షలూ కోట్లూ నాతో మాట్లాడవు గదా….

కె. ఎన్‌. మల్లీశ్వరి ”…నా పక్కన కూచుని నాకు మంచీ చెడూ చెప్పవు గదా…” సోంపేట పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావు (43)

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలుగు జాతికి ఆద్యులు యానాదుల భాషా సాహిత్య సర్వస్వం

కత్తి పద్మారావు తెలుగు భాష వికసించాలంటే?

Share
Posted in వ్యాసాలు | 1 Comment

పరటిమొక్క

అనసూయ కన్నెగంట ”హరే రామా… ఏంటో ఈ మోకాళ్ళ నొప్పులు. అపార్ట్‌మెంటుల్లో ఉండలేక… ఏదో… కొడుకు ఊరికి దూరంగానైనా…

Share
Posted in కథలు | Leave a comment

మూడు కోతుల కథ

కొండేపూడి నిర్మల ప్రపంచ వాణిజ్య సంస్థ కుప్పకూలిన రోజు గుర్తుందా…? పేకమేడల్లా రాలుతున్న ఆకాశహర్మ్యాలు మాత్రమే ప్రముఖంగా కనిపించాయి.

Share
Posted in మృదంగం | 2 Comments

కవిత్వపు చెలమలో తేటనీరు – గౌరిలక్ష్మి కవిత్వం

శిలాలోలిత ‘జీవితాన్ని కవిత్వం ఆర్ద్రతతో నింపుతుంది’. ‘మనుషుల మధ్య భావవాహికై నిలుస్తుంది’ – ‘పారిజాత’.

Share
Posted in మనోభావం | Leave a comment

నాకు చటాల్రను చూస్తే చచ్చే భయం

కొండవీటి సత్యవతి నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం అలాగని చావంటే భయంలేదు సుమా!

Share
Posted in కవితలు | 1 Comment

ఆచంట శారదాదేవి

పి.సత్యవతి రవీంద్రనాథ్‌ టాగోర్‌, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చెహోవ్‌, కాథరీన్‌ మాన్స్‌ ఫీల్డ్‌లను అభిమానించే ఆచంట శారదాదేవి కథలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది.

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 19

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి ఆయన మనసులో స్త్రీల పట్ల గౌరవభావం ఉంది. స్త్రీలు పురుషులకన్నా గొప్పవాళ్లని ఆయన నమ్మకం.

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment

ఎల్లి నవల-ఎరుకల జీవిత చితణ్ర

యు.ఝాన్సి అరుణ రాసిన ‘ఎల్లి’ నవల ప్రధానంగా ఎరుకల జీవితానికి సంబంధించింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

స్త్రీవాద సాహిత్యం తన పరిధిని విస్తరించుకోవాలి

సిహెచ్‌. మధు ప్రపంచం చాలా మారిపోయింది. ఆధునికత పేరుతో విశృంఖలత్వం మొదలయ్యింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొంచెం కొవ్వు….

డా. రోష్ని మనలో చాలామందికి తక్కువ నూనెతో కూరలు చేయడం అనేది అసలు వల్లకాదు.

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

అనుక్షణం వెకిలి చూపుల దాడి: మహిళలకు రక్షణేదీ?

రాము ఒక పాతికేళ్ళు టూ వీలర్‌ మీద, మరొక పదేళ్ళు టూ వీల ర్‌తో పాటు ఫోర్‌ వీలర్‌ మీద తిరిగి విసుగెత్తి..

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విడాకులు పెరగడానికి కారణాలు – దాని పర్యవసానం

మల్లాది సుబ్బమ్మ గడిచిన శతాబ్దం వరకు స్త్రీలు విడాకులు తీసుకోవడం అంటే ఎరుగరు. అదేదో మహాపాపంగా భావించేవారు.

Share
Posted in వ్యాసాలు | 12 Comments

టుహిమ్‌ విత్‌లవ్‌

పరిశోధన : బండారి సుజాత పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే కథా పరిచయం : సంబోధన, సంతకం లేకున్నా ఒక భార్య తన భర్తకు వ్రాసిన అడ్రస్‌ లేని ఉత్తరం రూపంలో ఉన్న కథ ఇది.

Share
Posted in వ్యాసాలు | 1 Comment