భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
అమ్మ మనసు
భూమిక | February 3, 2011
రత్నాకరం రుక్మిణీదేవి చైతన్యకు పురిటినెప్పులు వస్తున్నాయి. ఆ బాధకు తట్టుకోలేక పెద్దగా అమ్మా… అయ్యా… అంటూ తల్లిదండ్రుల్ని తలుచు కుంటూ ఏడుస్తున్నది.
కె. రామలక్ష్మి
భూమిక | February 3, 2011
పి.సత్యవతి తన అభిప్రాయాలను సూటిగా నిర్మొహమాటంగా ఒకింత హాస్యం రంగరించి చెబుతూ, జవాబుల శీర్షికతో అనేకమంది పాఠకులను ఆకట్టుకుని,
ఆరడుగుల చోటులేని ఆసియా ఖండంలో…
భూమిక | February 3, 2011
కొండేపూడి నిర్మల ఆ రోజు ఏదో పని మీద వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నా టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లో వుంది.
అద్దె తల్లి కథలు
భూమిక | February 3, 2011
ఆచార్య మూలె విజయలక్ష్మి వైద్యశాస్త్ర పరిజ్ఞానం నూతనకోణాలను ఆవిష్కరిస్తోంది. మహమ్మారిలాంటి జబ్బులను మటు మాయంచేసే మందులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
”పదండి ముందుకు” – ఆసియా దేశాలలో స్త్రీలు
భూమిక | February 3, 2011
డాక్టర్ జె. భాగ్యలక్ష్మి ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళినపుడు అక్కడి స్త్రీల స్థితిగతులను మనం గమనిస్తుంటాం.
లీగల్, సోషల్ కౌన్సిలర్‌లతో రెండు రోజుల వర్క్‌షాప్
భూమిక | February 3, 2011
భూమిక ”భూమిక” ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ స్కిల్స్ మరియు గృహహింస నిరోధక చట్టం మీద, సికింద్రాబాద్‌లోని యూత్ హాస్టల్‌లో జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల వర్క్‌షాప్ జరిగింది.
నాకూ స్పేస్ కావాలి
భూమిక | February 3, 2011
హేమా వెంకట్రావ్ ఎస్.ఎమ్.ఎస్… అనేక కమర్షియల్ మెసేజ్‌ల నుంచీ (ఎస్‌ఎంఎస్ సముద్రమంత స్నేహాన్ని) మోసుకొచ్చింది…
మేము సైతం తెలంగాణకు…..
భూమిక | February 3, 2011
డా|| ‘జీయల్’ ముగ్గురు మహిళలు. ఒకరు రంగారెడ్డి మేడ్చల్‌లో, మరొకరు ఖమ్మంలో, ఇంకొకరు నిజామాబాద్‌లో. మూడు ప్రదేశాలవారైనా వారిని కలిపింది
ఇంట్లో ప్రేమ్‌చంద్ – 22
భూమిక | February 3, 2011
శివరాణీదేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్. శాంతసుందరి ”అయితే వీళ్లనెలా బాగుచెయ్యటం?” ”ఆ భగవంతుడికే తెలియాలి! ఈ విభేదాలు సమసిపోతే తప్ప మనకి స్వరాజ్యం రాదు, ఊరికే ఆశపడి ఏం ప్రయోజనం?
ష్..గప్‌చుప్
భూమిక | February 3, 2011
జూపాక సుభద్ర శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణ రాత మారుస్తది గీత చెరుపుతదని తెలంగాణ వాల్లు అనుకోలే.
ఆత్మవిశ్వాసమే సీ్తల విజయపతాకం
భూమిక | February 3, 2011
డా. హజారీ గిరిజారాణి, డా. కొలిపాక శ్రీదేవి ఏడెల్లి కవిత మా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆడ్మిషన్స్ పూర్తయ్యాక సీనియర్ విద్యార్థినులు ‘వెల్‌కమ్’ పార్టీ ఇచ్చారు.
జనగణనలో వాస్తవాలు చెప్పకపోతే ఏం జరుగుతుంది???
భూమిక | February 3, 2011
కొండవీటి సత్యవతి ఫిబ్రవరి 9 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జనాభాగణన కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలవ్వబోతోంది.
భుజాల మీది భారం తగ్గించుకోండి
భూమిక | February 3, 2011
డా. రోష్ని గత కొద్ది సంవత్సరాలుగా పిల్లలు మోసే స్కూల్ బేగ్‌లను, వాటి బరువును చూసి, మనం చాలా ఆశ్చర్యపోతున్నాం.
శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళా సాధికారత
భూమిక | February 3, 2011
డా. కె. మైథిలి గత పదేళ్ళుగా అంటే 2001లో భాతర ప్రభుత్వం మహిళా సాధికారత పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుండి, విద్య, ఆరోగ్య, ఆర్ధిక,రాజకీయ రంగాలలో