భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
రవీంద్రుడికి నీరాజనం 150 వ జయంతి సందర్భంగా
భూమిక | March 8, 2011
అబ్బూరి ఛాయాదేవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం చాలా చిన్నది -
రవీంద్రుని రచనలలో మానవతాదృక్పథం
భూమిక | March 8, 2011
డా. జె. భాగ్యలక్ష్మి రవీంద్రనాథ్ ఠాగూరు గురించి, ఆయన దార్శనికత గురించి వ్రాస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ”అతడు భూమికి పుత్రుడు కాని స్వర్గానికి వారసుడు” అని అన్నారు.
ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి
భూమిక | March 8, 2011
పి.సత్యవతి భావుకతతో కూడిన గ్రామీణ జీవన చిత్రణ, ప్రకృతి వర్ణనలు, సంస్కృత భాషాభినివేశం, సంగీతంలో అభిరుచి, ప్రవేశం, పరిజ్ఞానం కలిస్తే ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి, 1954లోనే తొలికథ ”జగతి” పత్రికలో వ్రాశారు.
అణుదాడులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్యామలి కస్థగిరి
భూమిక | March 8, 2011
70 సంవత్సరాల శ్యామలి కస్థగిర్ ఆ వయస్సు వారికి భిన్నంగా తాను సామాజిక మార్పును తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేసే దిశగా, అణుబాంబుల తయారీ, ప్రయోగాలకు విరుద్ధంగా పోరాటం సాగిస్తున్న మహిళ.
కథ అడ్డం తిరిగింది
భూమిక | March 8, 2011
కొండేపూడి నిర్మల డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏ ఇంట్లో చూసినా పెళ్ళికెదిగి గుండెల మీద కుంపట్లలా వున్న మగపిల్లల తల్లులందరూ మాయా అద్దం ముందు కూలబడి వున్నారు.
”పనిస్థలాలలో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010′ మీద రాష్టస్థాయి వర్క్‌షాప్
భూమిక | March 8, 2011
భూమిక భూమిక ఆధ్వర్యంలో జనవరి 29 వ తేదీన ”పనిస్థలాలలో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు” పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ జరిగింది.
మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!
భూమిక | March 8, 2011
కల్పన రెంటాల అజర్ నఫిసీ – ఇరాన్‌కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది.
మన్యవాణి
భూమిక | March 8, 2011
మన్యం ప్రజలకు శుభవార్త! తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం, అడ్డతీగల గ్రామంలో లయ సంస్థ ఆధ్వర్యంలో ‘మన్యవాణి’ రేడియోస్టేషన్ నెలకొల్పాం.
మాకొద్దీ ముళ్ళదారి
భూమిక | March 8, 2011
డా. శ్రీదేవి మురళీధర్ (భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ)
ఇంకేం జెయ్యాలె తెలంగాణకోసం
భూమిక | March 8, 2011
జె.సుభద్ర తెలంగాణ ఇప్పుడు యుద్ధభూమైంది. తెలంగాణ ఆకాంక్షలు బర్మాలై విస్ఫోటిస్తున్నయి.
నెత్తురోడిన సిరాచుక్కలు
భూమిక | March 8, 2011
పసుపులేటి గీత‘అందమైన పువ్వుల కోసం నన్నడక్కండి,నా చేతుల మీదా, పాదాల మీదా, పెదవుల మీదా ఉక్కునరాలల్లుకున్నాయి, కాలపు శిలమీద నేను చెక్కే శాసనమిదే…’ఈ శిలాక్షరాలు, ఈ సిరా చుక్కలు దారుణ గాయాలతో కన్నుమూసి ఇప్పటికి ఐదేళ్ళు దాటిపోయాయి. అయినా ఇంకా ఈ భూమ్మీద, ‘తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో అన్ని చోట్లా మహిళలు అణచివేతకు గురవుతున్నారు. ఇంటా, బయటా వాళ్ళు నలిగిపోతున్నారు. అందగత్తెలైనా, అంద వికారులైనా ఛిద్రమవుతున్నారు. వికలాంగులైనా, కాకున్నా విచ్ఛినమవుతున్నారు. [...]
కందుకూరి వెంకట మహాలక్ష్మి కథలు – స్త్రీ వ్యక్తిత్వ చిత్రణ
భూమిక | March 8, 2011
ఎం. శ్యామల ”కథలు కాలక్షేపానికి కాదు. అవి ప్రతీక్షణం ఎన్నో జీవిత సమస్యలని సూచిస్తూ,