భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908
ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారతకు చేపట్టిన చర్యలు – ఒక విశ్లేషణ
భూమిక | May 4, 2011
ఎ. నాగరాజు, బి. హరిబాబు, యం. మురళి ”ఆకాశమంత సగం నీవు, సగం నేను” ఒక ఆధునిక కవి స్త్రీ పట్ల తనకు గల ఆత్మీయమైన గౌరవాభి మానాలను వ్యక్త ంచేస్తూ అలాకీర్తించాడు.