మహిళా రిజర్వేషన్లు – ఒక పరిశీలన

| June 1, 2011

మేకల రమాదేవి, యన్‌. శ్రీకాంత్‌, ఎ. రాజ్‌కుమార దేశ జనాభాలో సగం ఉన్న మహిళకు స్వాతంత్య్రం వచ్చిన 63 ఏళ్ళ తరువాత కూడా చట్ట సభల్లో ప్రస్తుతం ఉన్న (పదిశాతం) దానికన్న మెరుగైన ప్రాతినిధ్యం లభించడం లేదంటే అదెంతో విచారకరమైన సంగతి.

Share