రెండు దశాబ్దాల ప్రయాణం

| July 7, 2011

జనవరి 2012కి భూమికకు ఇరవై ఏళ్ళు నిండుతాయి. నా జీవితంలో రెండు దశాబ్దాలు భూమికతోనే పెనవేసుకుపోయాయి.

Share

అమ్మకేం తీసుకెళ్లాలి?

| July 7, 2011

పి. సత్యవతి అందరికీ అన్నీకొన్నాం. అమ్మకే ఏమీకొనలేదు అవును. అమ్మకేం తీసుకెళ్ళాలి? పగడాల దండలా? ముత్యాల సరాలా?

Share

వెన్ను నొప్పి – స్త్రీత్వపు బాధ

| July 7, 2011

డా|| వీణాశతృఘ్న, నిర్మల సౌందరరాజన్‌, పి. సుందరయ్య, లీలారామన్‌ అనువాదం : సరయు కల్యాణి వెన్ను నొప్పి అన్నది స్త్రీలలో వచ్చే ఏ ఆరోగ్య సమస్యతోనైన వెన్నంటి వచ్చిపడే సమస్య. సాధారణంగా ముప్ఫై ఏళ్ళ వయసులో కనిపిస్తుంది.

Share

విమోచన

| July 7, 2011

కవిని ”6 గం||లు అవుతోంది. ఏంటి ఇంకా తయారు కాలేదా?” సోఫాలో కూర్చొని నిద్రపోతున్న 7వతరగతి చదువుతున్న కొడుకు శ్రవణ్‌ను చూసి గుమ్మం బయట నుంచే అన్నాడు మోహనరావు.

Share

న్యాయదేవత ఆక్రోశం

| July 7, 2011

ములుగు లక్ష్మీమైథిలి నా కళ్ళకు గంతలు కట్టారు, ….. కానీ…. నా చెవులకు కట్టలేదు….. భారతావనిలో జరిగే అకృత్యాలను,….. చూసి న్యాయం చెయ్యలేకపోయినా,….. విని, విని…. నావీనులు వ్యధచెందినవి….. అబల మానప్రాణాలు హరించిన,….. మృగాల వికటాహాసాలు వింటున్నా,….. కట్నం తేలేని కన్నెలను….. మంటల్లో మసిచేస్తే, వారి హా హా కారాలు వింటున్నా….. ప్రేమపేరుతో వంచించిన అతివల ఆర్తనాదాలు, ప్రేమించలేదని, యాసిడ్‌లతో, కత్తులతో, ఆకృత్యాలకు బలైన అబలల పొలికేకలు వింటున్నా,….. విద్యాలయాల్లో కీచక ఉపాధ్యాయులు, విద్యార్ధులకు చెప్పే కామసూత్రాలు [...]

Share

చాగంటి తులసి

| July 7, 2011

పి. సత్యవతి ”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు.

Share

బాబాని చూపించవా?

| July 7, 2011

అబ్బూరి ఛాయాదేవి (మరికొన్ని కథలు, వ్యాసాలు) మద్దాలి సుధాదేవి. సంకలనం : ఆచార్య ఎం.జి.కె. మూర్తి సూర్య ప్రచురణలు – హైదరాబాద్‌. 2011/224 పే. వెల : అమూల్యం

Share

రొచ్చుల్ని రచ్చ రచ్చ జెయ్యాలె

| July 7, 2011

జూపాక సుభద్ర నాలుగు రోజులకింద ఒక టీవి ఛానల్‌ వాళ్లు ఫోను జేసి ‘మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు’ అనే అంశం మీద చర్చ వుంది

Share

ఎల్లాప్రగడ సీతాకుమారి

| July 7, 2011

అధ్యక్షురాలి ఉపన్యాసం సోదరీమణులారా! నేటి యీమహాసభకు నన్నగ్రసనాధిపురాలినిగ నొనరించుట నాస్థితికిమించిన గౌరవమైనది.

Share

గీటురాయికి అటూ ఇటూ…

| July 7, 2011

కొండేపూడి నిర్మల పనిలేని క్షురకుడు పిల్లితలక్షవరం చేశాడనే సామెతలో ఎంత దుర్మార్గమైన అపవాదు వుందో తెలుసా..?

Share

మా పెద్దమ్మ

| July 7, 2011

హిందీమూలం: సూర్యబాల అనువాదం. ఆర్‌ శాంతసుందరి మా పెద్దమ్మ చనిపోయి ఇప్పటికి ముఫ్ఫె ఐదేళ్ళు. పోయేటప్పుడు ఆవిడ వయసు ఏ డెబ్భై ఐదో ఎనభైయో ఉండి ఉంటాయనుకుంటా.

Share

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

| July 7, 2011

హేమ అణగారిన వర్గాలకోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్‌, బాలగోపాల్‌,

Share

అభివృద్ధి – వెలుగు నీడలు

| July 7, 2011

( ఇటీవల మరణించిన ఆర్‌.ఎస్‌.రావుగారికి భూమిక నివాళి) ఆర్‌.ఎస్‌.రావు మా యూనివర్సిటీ పక్కనే  హీరాకుడ్‌ డ్యాము వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో

Share

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -27

| July 7, 2011

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి ”అదేం కాదండీ, ఎప్పుడూ పిల్లల్ని వదిలి ఉండలేదు, అందుకే వాళ్ళు దగ్గరలేకపోతే ఆయనకి ఏమీ తోచదు,

Share

సమాజంలో స్త్రీ-హోదా ఒక విశ్లేషణ

| July 7, 2011

యం. శ్వేత, ఓ. మాధవి, కె. జగన్‌మోహన్‌ కొన్నితరాలుగా భారత సమాజంలో స్త్రీలకు పురుషులతో సమానమయిన అంతస్తు, హక్కులు లభించడం లేదు.

Share