అబ్బూరి ఛాయాదేవి

| October 3, 2011

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ”ప్రయాణం” కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్‌టోన్‌లో వ్రాసిన కథ.

Share