భూమిక | January 6, 2012
భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
భూమిక | January 4, 2012
ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటం – ఇందిరా గోస్వామి
భూమిక | January 4, 2012
2002 మార్చి నెలలో ఇందిరా గోస్వామి హైదరాబాదు వచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి రచయిత్రుల మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇందిర
భావి తరాలకు స్ఫూర్తిదాయకం – యల్లాప్రగడ సీతాకుమారి
భూమిక | January 4, 2012
అబ్బూరి ఛాయాదేవి శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారు నాకు 1955 ప్రాంతంలో మొట్ట మొదటిసారి పరిచయం అయ్యారు.
నవ్యానుబంధం
భూమిక | January 4, 2012
వెలమకన్ని మధుమతి (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ) ”నమస్తే సార్! నా పేరు నవ్య… హోమ్ వాళ్ళు పంపారు.”
మాయమవుతున్న ఆడపిల్లలు – మన కర్తవ్యమేమిటి?
భూమిక | January 4, 2012
డా. నళిని (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాస, కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన వ్యాసం) అటు పల్లెటూరు – ఇటు పట్టణం. ఒక విషయంలో మాత్రం అది సమానం అని చెప్పవచ్చు.
రచన నా ప్రాణం – కలం నా ప్రియనేస్తం
భూమిక | January 4, 2012
ప్రొ. ఇందిరా గోస్వామి ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల మార్చి 8న ప్రారంభమైన జాతీయ స్థాయి రచయిత్రుల సభల్లో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, డా. ఇందిరా గోస్వామి ప్రారంభ సమావేశంలో ఉత్తేజకరమైన ఉపన్యాసం చేశారు.
తిరిగొచ్చిన బాల్యానికి పండుగ
భూమిక | January 4, 2012
కె. సత్యవతి డిశంబరు 5న నగరం నడిబొడ్డునున్న రవీంద్రభారతి మీద ఒకటా రెండా 1500 పిట్టలు వాలి ఒకటే కిచకిచలు. రంగురంగుల పాలపిట్టలు, పచ్చపచ్చని రామచిలకలు, ఎర్రెర్రని గోరింకలు, పింఛాలు విప్పిన నెమళ్ళు.
ఒక ప్రమాదకర మహిళ ‘సాదవి’
భూమిక | January 4, 2012
పసుపులేటి గీత ‘ఒక మహిళగా నా ఆత్మగౌరవం మీద, నా పరిపూర్ణత మీద నాకెలాంటి సందేహాలు లేవు.
ఆడదేవుళ్ళూ – మగదేవుళ్ళూ
భూమిక | January 4, 2012
కొండేపూడి నిర్మల మీరొక స్కూలు పెట్టారనుకోండి. మీ విద్యార్థులం దరూ పాఠశాల నిబంధనలకు అనుగుణంగా స్కూలు యూనిఫామ్‌లో రావాలనుకుంటారా..?
కొడుకులూ కూతుళ్లూ
భూమిక | January 4, 2012
కె. శ్రీనివాస్ నిన్న మొన్నటిది కాదు, ఆమ్లవర్షం ఎప్పటినుంచో కురుస్తూనే ఉన్నది.
గీల్లని సప్పసిప్ప దంచకపోతి…
భూమిక | January 4, 2012
జూపాక సుభద్ర 10 రోజుల కింద మా చుట్టాలామె చిన్ని ఫోను జేసి ‘అక్కా నీకేసు గీ పోలీసాయన తీస్కుంటలేడు ఉల్టానన్నే కొట్ట కొట్ట వస్తుండు.
కనిమొళి కన్నీరు పెడితే…
భూమిక | January 4, 2012
మల్లీశ్వరి ఆరునెలల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం బెయిల్ మీద విడుదలయిన డి.ఎం.కె. ఎం.పి. కనిమొళి గులాబీరంగు చుడీదార్‌లో
‘కిరణ్ బాల’ స్వాప్నిక దర్శనం
భూమిక | January 4, 2012
డాక్టర్ శిలాలోలిత నిజామాబాద్‌లో చాన్నాళ్ళక్రితం అమృతలతగారి పిలుపు మేరకు మీటింగ్‌కి వెళ్ళాను.