-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2012 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Daily Archives: March 30, 2012
భూమిక ద్విదశాబ్ది ప్రయాణం
1992 భూమిక పత్రికకు అంకురార్పణ జరిగిన సంవత్సరం. భూమిక తొలి సమావేశం డా. సూజితారు ఇంట్లో జరిగింది. ఆ రోజు భూమికకు సంబంధించి ఎంతో చర్చ జరిగింది.
Posted in Uncategorized
3 Comments
భూమిక ఇవాల్టి అవసరం
తెలుగు వారికి అందుబాటులో ఉన్న సీ్తవాద పత్రిక ‘భూమిక’, 20 సంవత్సరాలు నింపుకుంటున్న సందర్భంగా అభినందనలు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగు పాఠకలోకంలో, సమాజంలో తనదైన స్థానాన్ని నిలబెట్టుకున్న ”భూమిక”ను అభినందించడం మనందరికీ గర్వకారణం.
Posted in ఎడిటర్‌కి లేఖలు
1 Comment
‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా ఇప్పుడు చూస్తున్నా ‘మానుషి’ గుర్తొస్తుంది
ఇంటర్వ్యూ : సీతారాం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.తెలుగు (1986) చదువుతూ ఉండగా టైబ్రరీ రాక్స్‌లో ఓ రోజు ‘మానుషి’ అనే పత్రిక కనపడింది. ఆసక్తిగా ఆ పత్రిక చదివాను. ఎడిటర్ పేరు మధుకిష్వర్.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
”మా ఊరికి సారా వద్దు” (ఒక విశ్లేషణ)
అన్వేషి టీమ్ 1992 నవంబర్‌లో హైదరాబాద్ నుంచి అన్వేషి రిసెర్చి సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ నుండి వెళ్ళిన ఈ టీమ్‌లో సభ్యులుగా తేజస్విని నిరంజన, దియారాజన్, మేరీ జాన్, రమా మెల్కోటే, కె.లలిత, టి.యస్.యస్. లక్ష్మి, వీణా శతృఘ్న, కె.సజయ, కె.సత్యవతి ఉన్నారు.
Posted in వ్యాసం
Leave a comment
దొంగపిల్లి
పి. సత్యవతి కరెంట్ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్ ఆటో ఎక్కి, బస్ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది..
Posted in కధలు
Leave a comment
స్త్రీల ఉద్యమం ముందున్న ప్రశ్నలు
డా. కె. లలిత స్త్రీల ఉద్యమం ప్రభావంతో 1960, 70వ దశాబ్దాలలో ప్రపంచం పూర్తిగా మారిపోయిందనటంలో సందేహం లేదు. సమాజంలో స్త్రీల పరిస్థితిని నిర్దేశించే ‘నిశ్శబ్దపు కుట్ర’ మొదటిసారి భగ్నమయింది.
Posted in వ్యాసం
Leave a comment
నూతన ఆర్థిక విధానం – స్త్రీలపై దాని ప్రభావం
డా. రమా మెల్కోటె 1980 నాటికి మూడవ ప్రపంచ దేశాల స్థితిగతులు 1970లో మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ఆశించినట్లుగా, ఆ దేశాలు అభివృద్ధి చెందలేదు. 80లు వచ్చేసరికి చమురు సంక్షోభం ఏర్పడటం, ధరలు చుక్కల్లోకి దూసుకెళ్ళడంతో పాటు, మూడవ ప్రపంచ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరలు పడిపోవటం సంభవించాయి.
Posted in వ్యాసం
Leave a comment
ఒంటరితనం
Posted in కవితలు
Leave a comment
అనుభవ రాజకీయాలు
సూసీతారు కొన్ని సంవత్సరాల క్రితం మేం ‘స్త్రీ శక్తి సంఘటన’ తరఫున ‘కామేశ్వరి కథ” అనే చిన్న వీధి నాటకాన్ని ప్రదర్నించాం. వ్యత్యాసాల్ని స్పష్టంగా చూపించే రెండు భాగాలుగా ఈ నాటకం మలచబడింది.
Posted in వ్యాసం
Leave a comment
మనకి అలసటా? ఎవరికి పట్టింది?
డా|| వీణా శతృఘ్న ఈ మధ్య మీకు ఎప్పుడూ అలసటగా ఉంటోందా? ఎప్పుడూ పడుకోవాలనిపించటం, ఏడెనిమిది అయినా నిద్ర లేవకపోవటం, ఎంతకీ తెమలని ఇంటి చాకిరీ చెయ్యాలంటే విసుగు, మెట్లెక్కితే ఆయాసం, గబుక్కున లేచి నిలబడితే కళ్ళు చీకట్లు కమ్మటం, జ్వరం లేకపోయినా కాళ్ళు నెప్పులు ఉండటం?
Posted in వ్యాసం
Leave a comment
స్త్రీత్వ, పురుషత్వ అవగాహనలు
డి. వసంత భూమిక సెప్టెంబర్ -డిసెంబర్ 1993 సంచికలో వ్యాపార ప్రకటనలు ”స్త్రీత్వాన్ని” ఎలా నిర్వచిస్తున్నాయనే విషయం మీద ఫోటో ఫీచర్ ద్వారా మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.
Posted in వ్యాసం
Leave a comment
మూడు దశాబ్దాల భారతదేశ స్త్రీల ఉద్యమం – ఒక పరామర్శ
ఓల్గా కొత్త శతాబ్దపు తొలి సంవత్సరాలలో గడిచిన శతాబ్దపు మలి సంవత్సరాలను ఒకసారి పరామర్శించుకోవటం అనేక విధాలా ప్రయోజనం.
Posted in వ్యాసం
Leave a comment
తెలంగాణలో దళిత స్త్రీలు వర్గ, కుల, లింగ, కులీన రాజకీయాల బందీలు
డా. వి. రుక్మిణిరావ్ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు నిండాయి. దేశంలో స్త్రీవాద కెరటాలు ఎగిసి రెండు దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటికి దళిత , గిరిజన స్త్రీల పరిస్థితి దారుణంగా వుంది.
Posted in వ్యాసం
Leave a comment
నాకు కనిపించే నా అడుగులు
Posted in కవితలు
Leave a comment