Monthly Archives: May 2012

అస్పృశ్యత విలయతాండవం

వేములపల్లి సత్యవతి వర్ణ వ్యవస్థ సమాజపు పునాదుల్లోకి మర్రి వూడల్లాగ బాగా లోతుదాకా చొచ్చుకు పోయింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు వర్క్‌షాప్‌

ఎ.సీతారత్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్‌ ఏ.వి.ఎన్‌ కళాశాల సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ మరియు ఉమెన్స్‌ మరియు ఉమెన్‌కస ఇండియన్‌ అసోసియేషన్‌తోతో కలిసి ”21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు” అనే అంశంపె ఒక రోజు వర్క్‌షాప్‌ జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఊరుమ్మడి బతకుల కథలు

మూలె  విజయలక్ష్మి పేరు ఏదైతేనేం! ఆంధ్రదేశంలో ప్రాంతం ఏదైతేనేం! వ్యవస్థ ఏదైతేనేం! మహిళలు బసివి, జోగిని, మాతమ్మ పేర్లతో పురుషుని భోగలాలసతకు, మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు బలవుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

లాడ్లీ మీడియా అ”వార్డ్స్‌ ఫర్‌ జండర్‌ సెన్సిటివిటి 2011-12 దక్షిణ భారతం

దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలలో పనిచేస్తున్న మీడియా నుండి నాలుగో సారి లాడ్లీ మీడియా అవార్డులు 2011-12 కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది పాఫ్యులేషన్‌ ఫస్ట్‌.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

”భూమి పలికితేే ఆకాశం నమ్మదా??”

కొండవీటి సత్యవతి ”భూమి పలికితేే ఆకాశం నమ్మదా?” అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది.

Share
Posted in సమాచారం | Leave a comment