Monthly Archives: June 2012

Share
Posted in Uncategorized | Leave a comment

కొస్టల్‌ కారిడార్‌ మింగేసిన రమణ చెల్లెలు

ప్రస్తుతం మీడియాలో హోరెత్తుతున్న కొన్ని కంపెనీల పేర్లు, వాటి నిర్వాకాలు చదువుతుంటే  నాలుగేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి.

Share
Posted in సంపాదకీయం | 8 Comments

1000:914 దిగజారుతున్న సెక్స్‌రేషియో – మనమేం చేయాలి?

కుసుమ స్వరూప (భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ పచ్రురణ స్వీకరించిన వ్యాసం) స్త్రీ పురుష నిష్పత్తి 1981లో 947 ఉంటే 2001లో 920, 2011లో 914కి తగ్గింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మానసిక రోగి

 తమ్మెర రాధిక ప్రొద్దున్నే ఆటో దిగి లోపలికొస్తున్న మరిది పిల్లల్ని, వాకిలి చిమ్ముతున్న వసుధ చూసింది.

Share
Posted in కథలు | Leave a comment

నెత్తిన కురవబోయే వాన నీది కాదు

 కొండేపూడి నిర్మల హజ్‌ యాత్ర నిమిత్తం ముస్లిం భక్తుల కోసం ప్రతి ఏటా ఇస్తున్న సబ్సిడీల్ని ఇక ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ప్రకటన చేసింది..

Share
Posted in మృదంగం | Leave a comment

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498 ఎ సెక్షన్‌ అమలు తీరుతెన్నులు – ఒక నివేదిక

ఘంటశాల నిర్మల హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498-ఎ సెక్షన్‌ అమలవుతున్న తీరుతెన్నుల్ని ఆచరణలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్ని చర్చించేందుకు భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ గత మార్చి 12వ తేదీన సికింద్రాబాద్‌లోని హోటల్‌ మినర్వాగ్రాండ్‌లో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గుక్కెడు నీళ్ళ గుప్పెట్లో ప్రపంచం

పసుపులేటి గీత ‘ప్రతి నీటి బొట్టుకూ చక్కటి జ్ఞాపకశక్తి ఉంటుంది. అందుకే  అది తాను ఎక్కడ పుట్టిందో తిరిగి అక్కడికే చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూంటుంది ‘ అంటారు అమెరికన్‌ నవలా రచయిత టోనీ మారిసన్‌.

Share
Posted in కిటికీ | Leave a comment

కవితలు

చివుకుల శ్రీలక్ష్మి ‘స్వ’రక్షిత సృష్టిలో సగభాగాన్నీ ముగ్గురమ్మల మూలపుటమ్మను శుంభనిశుంభులను ఖండించిన దుర్గను నదులన్నింటి స్వరూపాన్ని నగధీర గంభీరను నేను ధరిత్రీమాతను!

Share
Posted in కవితలు | 1 Comment

తెలుగు సాహిత్య విమర్శకు విజయభారతి దోహదం

కందాల శోభారాణి తొలి దళిత సాహిత్య విమర్శకురాలిగా తాడి నాగమ్మ 1930లలో చేసిన కృషిని అందిపుచ్చుకొని డాక్టర్‌ బోయి విజయభారతి 1990 ల నుండి విశేషంగా సాహిత్య విమర్శ కృషిని కొనసాగించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆ పుస్తకం పేరు చెబుతారా…!

 సామాన్య మా ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ బాగా ఎత్తుగా, పకడ్బందీగా, అందంగా కట్టిన బండ రాతి గోడలూ, ఇంటి ముందు చక్కటి లానూ, ఇంటి ఆవరణలోనే చిన్ని పళ్ళ తోటా, ఆర్గానిక్‌ కూరగాయల తోట, వాటి మధ్యన రెల్లు కప్పు వేసిన వెదురు గుంజల గుండ్రటి గది ఒకటి.

Share
Posted in కథలు | 23 Comments

పాండిచ్చేరిలో యెత్తిపోసుకున్న యెతలు

 జూపాక సుభద్ర పోయిన్నెల ఏప్రిల్‌ (19.4.12 నుండి 22.4.12) నాలుగు రోజులు స్పారో  అనే మహిళా ఆర్గనైజేషన్‌ వివిధ రాష్ట్రాల దళిత కవయిత్రులు/ రచయిత్రులతో పాండిచ్చేరిలో ఒక వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

కాకినాడ సెజ్‌లో మహిళా చైతన్యం

హేమావెంక్రటావ్‌ తూర్పు తీరంపై విరుచుకుపడ్డ సునామీలా మొదలైన ‘కాకినాడ సెజ్‌’ ఇప్పటికే అనేక గ్రామాల్ని మింగేసింది. ఇళ్లన్నీ కూల్చివేయబడ్డాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

రెండవ గిన్నె రాజకీయాలు

మల్లీశ్వరి ”నేనో అద్భుతమయిన స్త్రీని చూశాను.” ఈ మధ్య కలిసిన మిత్రుడొకరు కళ్ళని మెర్క్యురీ లైట్లలా వెలిగిస్తూ అన్నాడు.

Share
Posted in లోగిలి | 1 Comment

తెలుగులో సరికొత్త ప్రక్రియ ఛాయాచిత్ర కథనం

కొండవీటి సత్యవతి అబ్బూరి ఛాయాదేవిగారు ఏ పని చేసినా ఎంతో కొత్తగా, సృజనాత్మకంగా వుంటుందనడానికి తార్కాణం ఆవిడ ఇటీవల తయారు చేసిన 1948 నుండి 2011 దాకా ఛాయాచిత్ర కథనం. (రాజమండ్రి నుంచి రాజమండ్రిదాకా)

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి (గత సంచిక తరువాయి) 1936 నాటి మాట. ఒకరోజు ఈయన ఉదయాన్నే వ్యాహ్యాళికి వెళ్ళివచ్చారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బాదల్‌ సర్కార్‌కి క్షమాపణలతో….

డా. కల్లూరి శ్యామల ఆ వారమంతా కాలేజీలో డ్రామా ఫెస్టివల్‌ అవుతోందని శారద ప్రతిరోజు లేటుగానే ఇంటికి వెళ్తోంది.

Share
Posted in కథలు | Leave a comment