Monthly Archives: July 2012

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లల ప్రథమ సంరక్షకురాలు తల్లి

పదోతరగతి అప్లికేషన్‌లో మొన్న మొన్నటి వరకు తండ్రిపేరు తప్ప తల్లి పేరు వుండేదికాదు. చిత్రంగా పిల్లలు పట్టుపట్టి తల్లిపేరు చేర్పించుకున్నారు. తండ్రి పేరుతో పాటు, తల్లిపేరును అప్లికేషన్‌లో చేర్చారు. పిల్లలకున్న ఈ జెండర్‌ సెన్సిటివిటి ప్రభుత్వానికి వుండివుంటే ప్రతి దరఖాస్తులోను ఇది ప్రతిబింబించి వుండేది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు”

”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు” పేరుతో శారదా శ్రీనివాసన్‌ గారు పుస్తకం తెచ్చిన విషయం భూమిక పాఠకులకు తెలుసు. ఆ పుస్తకం బహుళ జనాదరణ పొందింది. అయితే శారదగారి రాతకన్నా ఆమె గొంతును వినడం బాగుంటుందికదా. దేశ, విదేశాల్లో వుండే అశేష అభిమానుల కోరికను మన్నించి శారదగారు రెండువందల పేజీల పుస్తకాన్ని ఆరేడుగంటలపాటు స్టూడియోలో చదివి … Continue reading

Share
Posted in ప్రకటనలు | Leave a comment

చాకలి ఐలమ్మ (పాలకుర్తి)

నా పేరు చిట్యాల ఐలమ్మ చిట్యాలోల్లంటరు. నా పెనిమిటిదేంలేదు. నా కొడుకులదేంలేదు. ఎక్కడవోయిన ఏంజేసిన ముందుగ నాపేరేజెప్తరు. ఎప్పటి కొత్తనేవుంటరు, సంగపోల్లు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

‘స్త్రీల చరిత్ర’ అంటే……

‘స్త్రీల చరిత్ర, అనే ప్రశ్న గురించి ఆలోచించటం మొదలుపెడితే అది చిన్నప్పుడు చదువుకున్న చరిత్రపాఠాల వరకు వెళ్తుందనేది మన ఆలోచనల్నే సరిదిద్దే అనుభవం అవుతుంది. తాజ్‌మహల్‌ కట్టడానికి షాజహాన్‌ను ప్రేరేపించిన ముంతాజ్‌మహల్‌ సౌందర్యం, తన భర్త సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాటం చేసిన ఝాన్సీలక్ష్మిబాయి శౌర్యం-మన జ్ఞాపకాల మీద చెరగని ముద్రవేశాయి.

Share
Posted in స్త్రీల చరిత్ర | Leave a comment

అడివిలో… పిడుగు

డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి ఆకాశం బ్రద్దలౌతున్నట్లు, కొండలు విరిగి పడుతున్నట్లు, ఉరుములు మెరుపులు, మండువేసవిలో వడగళ్లవాన, దగ్గర్లో పిడుగు పడిన శబ్దం. కరెంటు ఆగిపోయింది. అమావాస్య చీకటి.

Share
Posted in కథలు | Leave a comment

అపరాజిత

బి. కళాగోపాల్‌  మరోసారి సునామీ రాలేదు ప్రకృతి కాళరాత్రిలా విరుచుకపడలేదు.

Share
Posted in కవితలు | Leave a comment

గీతలు దాటుతున్న సీతలు

మల్లీశ్వరి ”మహాసాధ్వి సీత అన్నింటినీ పరిత్యజించి భర్త అయిన రాముడి వెంట అడవులకు వెళ్ళి పధ్నాలుగేళ్ళు అన్యోన్య దాంపత్యం కొనసాగించింది. భార్యంటే యిలా వుండాలి.”

Share
Posted in లోగిలి | 2 Comments

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌    అనువాదం : ఆర్‌. శాంతసుందరి (గత సంచిక తరువాయి) ”ఆ సంగతి నువ్వే చూసుకోవాలి. నీకూ, నాకూ ఉన్నంత శ్రద్ధ మిగతావాళ్ళకి ఎందుకుంటుంది? చెదలు పట్టాయంటే పుస్తకాలన్నీ పాడైపోతాయి!” అన్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రతిబింబాల్ని ద్వేషించే భావ దాస్యం

కొండేపూడి నిర్మల మీ పిండాన్ని ఎప్పుడు బడిలో జేర్పిస్తున్నారు…? ఇలా అడిగితే ఏదోలా వుంది కదూ, పోనీ మీ గర్భస్థ పిండాన్ని ఏ బడిలో చదివిస్తున్నారు….? ఇదీ బాలేదా….? సరే అయితే కాస్త గంభీరంగా, అర్థవంతంగా వున్నట్టున్నాయి.

Share
Posted in మృదంగం | Leave a comment

మీడియాలో మహిళగా నా అనుభవం

రెహనాబేగం నేను ఆమెను అడిగాను కొండమీద నుంచి వెదురు చెట్లు అతను తీసుకువస్తే అప్పుడు మీరు వాటితో వెదురు బుట్టలు తయారుచేస్తారా అని. వారిద్దరూ నా వైపు తదేకంగా చూస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆ మహిళలే నాకు స్ఫూర్తిప్రదాతలు

పసుపులేటి గీత ‘నా కళ ఒక ఆర్తగీతి. ఒక సహాయం కోసం.., ఒక నిర్ణయం కోసం.., మన సమస్యలన్నింటికీ ఒక తాత్విక పరిష్కారం కోసం ఉద్దేశితమైన గీతమది.

Share
Posted in కిటికీ | Leave a comment

‘మరో హృదయం మరో ఉదయం’ ఒక సమీక్ష

వారణాసి నాగలక్ష్మి అనుభవజ్ఞడైన వైద్యుడు రచయితా, విద్యుక్త ధర్మం తెలిసిన వ్యక్తి కూడా అయితే తన రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను పాఠకులెందరికో సమర్ధవంతంగా తెలియపరచడమే గాక తోటి వైద్యులకూ రోగులకూ కూడా మార్గ నిర్దేశనం చేయగలుగుతాడు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆఫీసులల్ల గుడులెందుకు కట్టిస్తున్నరు

జూపాక సుభద్ర సచివాలయంలో ఆ మధ్య నల్లపోచమ్మ గుడిని ‘జయదుర్గ గుడి’గా పేరు మార్చడం పెద్దలొల్లైంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మారిన పరిస్థితులు – స్త్రీవాద సాహిత్యం

సిహెచ్‌. మధు స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించటానికి ఈ వ్యాసం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా స్త్రీవాద సాహిత్యం ఎలా వుంటే బావుంటుందో అభిప్రాయం చెప్పటానికే వ్యాసం.

Share
Posted in వ్యాసం | Leave a comment

పుష్పయాగము

 మ. రుక్మిణీగోపాల్‌ ఈ మధ్య పేపర్లో చదివాను, ‘తిరుపతి వేంకటేశ్వర స్వామికి ‘పుష్పయాగము’ చేశారని దానికి కొన్ని టన్నుల (ఎన్ని టన్నులో రాశారు కాని ఆ సంఖ్య మర్చిపోయాను) పువ్వులను ఉపయోగించార’ని.

Share
Posted in వ్యాసం | Leave a comment