Monthly Archives: September 2012

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలేవీ?

గుండపనేని స్వప్న ప్రజారోగ్యం పడకేసింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పాటు చేసిన సర్కారీ దవాఖానాలు పేదలను దగ్గర చేసుకోలేక పోయాయి. ఒప్పుడు క్యూలు కట్టిన అవే ఆసుపత్రులు నేడు వెల వెల బోతున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

బాల సాహిత్యంతో అక్షర ప్రపంచంలోకి

నడకుర్తి స్వరూపరాణి అవి 1950ల నాటి మాట. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామ సాహితీ పతాకలు శ్రీ నడకుర్తి వెంకట రత్నకవి (1915-1989) శ్రీమతి మరియాంబ (ఉపాధ్యాయిని) (1923-1973) విద్యార్థుల కోసం విన్పించే సాహిత్య వినోదం, వాళ్ళతోబాటు వారి బిడ్డలమైన మేము కూడ వింటుండే వాళ్ళం.

Share
Posted in వ్యాసం | Leave a comment

అంగట్లో అద్దె గర్భాశయాలు

 రాజేందర్‌ రెడ్డి, పత్తి వెంకటరాం రెడ్డి అద్దె గర్భాలకు భారత్‌ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఈ అవసరం కోసం భారత్‌లో వాలిపోయే విదేశీ జంటలకు లెక్కేలేదు. 2002లో ఈ ప్రక్రియ చట్టబద్ధత సంతరించుకోగానే… అద్దె గర్భాశయ పర్యాటకం క్రమంగా జోరందుకుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆపన్న హస్తం అందని ద్రాక్షేనా??

పత్తి  వెంకటరాంరెడ్డి, గుండపనేని స్వప్న దేశంలో స్త్రీ శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు పథకాల ప్రచార హోరు జోరు తప్ప… ఆచరణాత్మకంగా పూర్తిస్థాయిలో అమలవుతున్నవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

Share
Posted in వ్యాసం | Leave a comment