Monthly Archives: October 2012

coverpage

Share
Posted in Uncategorized | Leave a comment

గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’

ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కొడవటిగంటి కుటుంబరావు (1909-1980) కొన్ని రచనల పరిశీలన

కృష్ణాబాయి కుటుంబరావు తెనాలిలో పుట్టి పెరిగిన కాలంలో ఎన్నో సామాజిక సంచలనాలు, పెనుమార్పులు సంభవించాయి. వాటికి ప్రతిభావంతమైన ప్రతిఫలనం కుటుంబరావు కాల్పనిక, విశ్లేషణాత్మక రచనలు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

తుదిబంధం

అరిపిరాల సత్యప్రసాద్‌ ”ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు…” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే.

Share
Posted in కథలు | Leave a comment

కార్ల్‌ మార్క్‌స్‌ కీర్తి వెనక…

అబ్బూరి ఛాయాదేవి ప్రసిద్ధి చెందిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఇంగ్లీషు నానుడి ఉన్నట్లు, కార్ల్‌మార్క్స్‌ కీర్తి వెనక కూడా అతని భార్య జెన్నీ ఉంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

ప్రియంవద (తూర్పుగూడెం)

మా నాన్నగారి పేరు రామకృష్ణారెడ్డి. ఇద్దరు భార్యలుండె ఆయనకి. మొదటి భార్య సంతానం నాగిరెడ్డి అని, ఇప్పుడు చనిపోయిండు. ఇంకొకాయన రాజిరెడ్డి. రెండో భార్య సంతానం నేను, మా తమ్ముడు, చెల్లె. మా ఊళ్ళ నాలుగు తరగతి వరకుండె. మా నాన్నగారు అంతవరకే చదివించిన్రు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మీ హ్యాండ్‌ బ్యాంగ్‌లో ఏం వుంది..?

కొండేపూడి నిర్మల ”నీ సెకండ్‌ స్కిన్‌ ఇదిగో…?” కుర్చీలో వున్న నా హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి అందిస్తూ అన్నాడు మా కజిన్‌.

Share
Posted in మృదంగం | Leave a comment

కాలం నవ్వుతున్నది

మల్లవరపు విజయ కాలం నవ్వుతున్నది….. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నది

Share
Posted in కవితలు | Leave a comment

రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

మల్లీశ్వరి ‘లేచిపోయినా’ నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో ఉంటుంది అని కదా అన్నావు రాజేశ్వరీ!

Share
Posted in లోగిలి | 1 Comment

స్త్రీవాదం – స్త్రీల సాహిత్య అవగాహన

”రెండు దశాబ్దాల (1990-2010) తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం” 27,28,29 జనవరి, 2012లో సమర్పించిన అవగాహనా పత్రం  కొండవీటి సత్యవతి సాహితీ మితృలకు నమస్కారం. స్త్రీవాదం స్త్రీల సాహిత్య అవగాహన అనే అంశం మీద అవగాహనా పత్రం సమర్పించమని నన్ను కోరిన మితృరాలు కాత్యాయనికి ధన్యవాదాలు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఒక యోని కథకురాలు

 పసుపులేటి గీత ‘మీరు ఎప్పుడైతే  అత్యాచారాలు చేస్తారో, కొడతారో, నోరునొక్కేస్తారో, అంగాంగాల్ని నరికేస్తారో, తగలబెట్టి, పూడ్చిపెట్టి ఆడవాళ్ళను భయభ్రాంతుల్ని చేస్తారో…, అప్పుడే ఈ గ్రహం మీద అత్యంతావశ్యకమైన జీవశక్తిని మీరు ధ్వంసం చేస్తున్నారన్న మాట.’

Share
Posted in కిటికీ | Leave a comment

జెండర్‌ మరియు మీడియా వర్క్‌షాప్‌

డి. అరుణ పక్కదాని పట్టించే జెండర్‌ స్పృహ ప్రమాదకరమని, ఇటీవలి కాలంలో  జెండర్‌ స్పృహ ముసుగులో వస్తున్న క్రైం వార్తలు అటువంటివేనని జర్నలిస్ట, రచయిత్రి గీత అరవముదం స్పష్టం చేశారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఛలో పోదాం తెలంగాణ కవాతుకు

జూపాక సుభద్ర సెప్టెంబర్‌ 17 రాంగనే రాజకీయ పార్టీలు చాన హడావుడి హల్‌చల్‌ జేస్తరు కాని తర్వాత సప్పబడ్డ సొప్పకట్టలోలె సప్పుడు జెయ్యరు. ఒకడు విమోచన అంటడు యింకోడు విలీనమంటడు.

Share
Posted in వ్యాసం | Leave a comment

అడవుల్లోంచి పొలాల్లోకి

కొడవంటిగంటి  రోహిణిప్రసాద్‌ తెలుగు సమాజంలో 21 వ శతాబ్దంలో కూడా శాస్త్రీయ దృక్పథం సమగ్రంగా, సవ్యంగా వ్యక్తం కావడం లేదు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, మనిషిపట్ల ఉండవలసిన హేతుబద్ద, భౌతికవాద, శాస్త్రీయ ఆలోచనలు చాలామందిలో ఉండడం లేదు.

Share
Posted in నివాళి | Leave a comment

రామాయణం – తాటక పాత్ర పరిశీలన

బి. విజయభారతి రామాయణాన్ని ఒక మతగ్రంథంగా కాక ఒక కావ్యంగా చదివినప్పుడూ, సామాజిక రాజకీయ కోణాలలో చూసినప్పుడూ ‘తాటక’ పాత్ర విశిష్టంగా విశ్లేషించదగినదిగా దర్శనమిస్తుంది.

Share
Posted in వ్యాసం | 1 Comment

వాడిపోని మాటలు ఆవిష్కరణ సభ

రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం ‘వాడిపోని మాటలు’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబరు 1 వ తేదీన  ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సభకు ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షత వహించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment