Monthly Archives: November 2012

హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు

జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలిని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ అని పిలుస్తారు. ఇంతవరకూ ఇది 10 సాధారణ సమావేశాలను, ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రారంభంలో ఏడాదికి ఒక సమావేశం వంతున నిర్వహించగా 2000 నుంచి రెండేళ్లకు ఒకటివంతున నిర్వహిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

అణు కుంపట్లు రగిలించొద్దు

తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, కుడంకళంలో రష్యా సహకారంతో మన ప్రభుత్వం నిర్మిస్తున్న అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని నెలలుగా నిరశనలు కొనసాగిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

జీవవైవిధ్యం – ఆఖరి కుందేలు

 రమాదేవి చేలూరు ప్రకృతిలోని సమస్త జీవరాసుల్ని, వృక్షసంపదని, కొండకోనల్ని నదీనదాల్ని రక్షిస్తేనే మనిషి మనుగడ సాగించాలనే హెచ్చరికే ‘జీవవైవిధ్యం’.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మలాలా!… నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి

రాము సురవజ్జల (ఆంద్రప్రదేశ్‌ మీడియా కబుర్లు) చిట్టితల్లీ..మలాలా.. స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్‌ మతఛాందసులు గత మంగళవారం (అక్టోబరు 9) పేల్చిన తూటా మా అందరి గుండెలను గాయపరిచింది.

Share
Posted in వ్యాసం | Leave a comment