Monthly Archives: January 2013

Share
Posted in Uncategorized | Leave a comment

అభివృద్ధి, సాధికారత ప్రక్రియల మధ్య సమన్వయం లేకుంటే సాధించేది శూన్యమే

పరుచూరి జమున ‘కుటుంబశ్రీ’ అనే పథకం గురించి తెలుసు కొనేందుకు మన మంత్రివర్యులు, సి.ఇ.ఓ. శ్రీ రాజశేఖర్‌ గారితో కలసి కేరళలో మూడు రోజుల పాటు పర్యటించే అవకాశం కలిగింది. అరేబియా సముద్రానికి ఆనుకొని కొండమీద కట్టిన అతిథి గృహంలో మాకు బస ఏర్పాటు చేశారు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

నా సరి నీవని…నీ సరి నేనని..

అమృతలత అమ్మ కడుపులో… వెచ్చగా… నిశ్చింతగా – తన ఆకృతి రూపుదిద్దు కుంటోన్న ఓ చిన్ని ఆకారం- ”ఛట్‌! మళ్ళీ ఆడపిల్లేనా? ఒద్దు!” తండ్రి కసాయి మాటలకి ఉలిక్కి పడింది!

Share
Posted in కథలు | Leave a comment

ప్రమీలాతాయి

(సుగుణమ్మగారి జీవితానుభవాలు కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుత సంచికలో ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసారు. వారితో చర్చించిన తరువాత మిగతా భాగం ప్రచురించగలమని తెలియజేస్తున్నాం. – ఎడిటర్‌) నేను బొంబాయిలో ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఒకసారి నేను వియత్నాం దేశస్థులతో అన్నాను- భూమి ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత మళ్ళీ విత్తనం చల్లితే … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సట్లెజ్‌ ప్రవాహంవెంట సాగిన కిన్నెర కైలాష్‌ శ్రీఖండ్‌ హిమాలయయాత్ర

డా|| కె. సీత మేము ఈ వేసవి సెలవులల్లో సిమ్లా వెళ్ళి అక్కడనుండి సట్లెజ్‌ నదీప్రవాహం వెంబడి సాగిన సాంగ్లా, కిన్నూర్‌, కైలాష్‌, కాల్పా టూర్‌ చేయాలని నిశ్చయించుకున్నాము.

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

”చెప్తున్నా ! విను”

సొన్నాయిల కృష్ణవేణి మనుధర్మ శాస్త్రమో మానవత్వ నిర్మూలనా శాస్త్రమో పేరేదైతే నేం…

Share
Posted in కవితలు | Leave a comment

సెక్స్‌వర్కర్ల పత్రిక

పసుపులేటి గీత ‘నాపేరు బీబీ మీనా. ఉత్తారీ రామ్‌పూర్‌ రెడ్‌ లైట్‌ ఏరియాలో నివసించే అల్లావుద్దీన్‌తో నా పెళ్ళి జరిగింది. నా భర్తింటి వాళ్ళకి ఆడపిల్లల చేత వ్యభిచారం చేయించడం అలవాటు. అల్లావుద్దీన్‌కు నాకంటే ముందే మరో భార్య ఉండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. నా మెట్టినింటి వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని వ్యభిచార వృత్తిలో … Continue reading

Share
Posted in కిటికీ | 1 Comment

”కమలిని, మెటిల్డా పాత్రలు – పరిశీలన”

డా|| సి.హెచ్‌.ఎమ్‌.ఎన్‌. కుమారి మహాకవి గురజాడ అప్పారావు గారు సామాజిక వాస్తవికతా దృక్పధంతో కథానికలు రాశారు. సమాజం పట్ల రచయితకున్న బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన మేటి కథకుడు. ఈయన రాసిన అయిదు (5) కథలు జీవితం నుంచి పుట్టాయి. జీవితాన్ని వ్యాఖ్యానించాయి. వాటిల్లోని పాత్రలు అనునిత్యం మన కళ్ళముందు మెదిలే కొందరికి ప్రతిబింబాలు. ఈ కథానికలు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఈ సినిమాలు ఏం చెప్తున్నాయి?

సామాన్య (ప్రజలని అత్యంత ప్రభావితం చేయగల మాధ్యమం సినిమా. సినిమా నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం అసలు లేకపోవడంచేత మన సినిమా ప్రస్తుతం కేవల లాభాపేక్షతో, మితిమీరిన హింస, శృంగారాలను రీళ్ల నిండుగా నింపుతున్నది. అంతేకాక, స్త్రీని భోగ్యవస్తువుగా నిలిపివుంచడంలోనూ, అనేక ఇతర వివక్షలను ప్రజల మనసులలోకి చొప్పించడంలోనూ విజయం సాధిస్తున్నది. సినిమా ఇట్లా కాకుండా ప్రజలకి … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

హింసను ప్రతిఘటించండి

డా|| విజయభారతి సమాజంలో స్త్రీలు హింసకు గురి అవుతున్నారనటం వాస్తవం. అది పురుషులకూ తెలుసు. స్త్రీలు తమకంటే తెలివైన వారని కూడా పురుషులకు తెలుసు. ఇది నేను చెబుతున్న మాటకాదు. ”ఓషో” అని ఒక గొప్ప తత్వవేత్త చెప్పిన మాట.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఖాప్‌ పంచాయితీలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

వేములపల్లి సత్యవతి ఖాప్‌ పంచాయితీలు చట్ట బద్దమయినవి కావని నవంబర్‌ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మంచు కురిసే వేళలో

కుప్పిలి పద్మ (పమ్రుఖ రచయితి కుప్పిలిపద్మ కాలమ్‌ పార్రంభిస్తున్నామని తెలపటానికి సంతోషిస్తున్నాం. – ఎడిటర్‌) యీ శీతాకాలం వుదయం నడుద్దామని యింట్లోంచి బయటకి వచ్చాను. యింటి వాకిట్లోని బంగారు రంగు ముద్దబంతి పువ్వుపై, హేమంత ఉదయపు లేత యెండ పసిమి కాంతులతో పరచుకొంది. రాత్రంతా పుష్పాలతో నిశ్శబ్దంగా వూసులాడిన మంచు తనని పోపోమంటున్న యీ సూర్యరశ్మిని … Continue reading

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | 1 Comment

నార్ల రచనల్లో స్త్రీ

డా. నార్ల లావణ్య సమాజంలో వైషమ్యాన్ని, పురాతనాచారాలని, సమాజాన్ని కలుషితం చేసే అనేక రుగ్మతల్ని, దురాచారాలను వ్యతిరేకిస్తూ తనదైన శైలిలో అందంగా రాయటంలో సిద్ధహస్తులు నార్ల వెంకటేశ్వరరావుగారు. నార్ల వెంకటేశ్వరరావుగారు 1907 జబల్‌పూర్‌లో జన్మించారు. 8 సం||ల పాటు అక్కడే వుండి తరువాత కృష్ణాజిల్లా కౌతారం వచ్చారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

గృహహింస బాధితులకోసం నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌

కె. సత్యవతి నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అంతర్జాతీయంగా స్త్రీల పరంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. నవంబరు 25ని స్త్రీల మీద హింసకు వ్యతిరేక దినంగా పాటిస్తే, డిసెంబరు 10 ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరపడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. దీనిని పదహారు రోజుల కార్యాచరణగా (16 రోజుల ఆక్టివిజమ్‌) … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సబ్‌ప్లాన్‌ చట్టంలో జెండర్‌ కోటాలేవి?

జూపాక సుభద్ర యునైటేడ్‌ నేషన్స్‌ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదాకా మహిళా సాధికారత గురించి, జెండర్‌ బడ్జెట్‌ గురించి మాట్లాడ్తున్నరు. అట్లనే రాజకీయ పార్టీలు ఉద్యమ సంఘాలు, ఎన్‌జివోలు డిమాండ్‌ చేస్తున్నయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

జాషువా – స్త్రీ జనాభ్యుదయ దృక్పథం

కోలా జగన్‌ ఈనాడు బాగా ప్రచురితమవుతున్న స్త్రీవాదానికి సహకరించే ఎన్నో లోతైన భావాలు ‘మహాకవి’ జాషువా కవిత్వంలో కనిపిస్తాయి. కేవలం స్త్రీల దుస్థితికి జాలిపడటం, వారి అభివృద్ధిని కాంక్షించడం మాత్రమే కాదు. ఈనాడు ప్రచారంలో వున్న భావాలకి దగ్గరగా జాషువా భావాలు కనిపించడం ఆశ్యర్యకరం.

Share
Posted in వ్యాసం | Leave a comment