Monthly Archives: February 2013

ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన మానవ ఆవిష్కారం విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల 11,12 జనవరి 2013, సుందరయ్య విజ్ఞాన కేంద్రం (అమరుడు కామ్రేడ్‌ షంషేర్‌ హాల్‌), హైదరాబాద్‌

 సాహిత్యం సుదీర్ఘ గతంలోకి వెళ్లి మానవ జీవితాన్ని చిత్రిస్తుంది. వర్తమాన సంఘర్షణలను యథాతథంగా చిత్రికపట్టడమే గాక భవిష్య మానవుడ్ని ఊహిస్తుంది. సమాజం సంఘర్షణా భరితం అయ్యేకొద్దీ మనిషిలోని చైతన్య వికాసం సాహిత్యంలో విస్తృతమవుతుంది. నవ మానవావిష్కారం దిశగా కళా సాహిత్యాలు రాబోయే సమాజాన్ని, విలువలను సూచిస్తుంటాయి. ఈ లక్షణం పుష్కలంగా ఉన్నందునే తెలుగు సాహిత్యం ప్రతి … Continue reading

Share
Posted in కరపత్రం | Leave a comment