Monthly Archives: April 2013

April 2013

Share
Posted in Uncategorized | Leave a comment

 దశాబ్దంన్నర ఎదురు చూసాక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2012, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

– కొండపల్లి కోటేశ్వరమ్మ మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

….

కవిని సమయం ఉదయం 5 గంటలు కావస్తోంది. అలారం మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్న శాంతి ఉలిక్కిపడి లేచింది. మోగుతున్న అలారాన్ని ఆపింది.

Share
Posted in కథలు | Leave a comment

– పసుపులేటి గీత మానవ జీవితంలోని చీకటి కోణాలకు వెలుతురు భాష్యం చెబుతున్న మహిళా ఫోటోగ్రాఫర్‌ లీసా క్రిస్టీన్‌ అనుభవమిది.

Share
Posted in కిటికీ | Leave a comment

సాంఘిక దురాచారానికి వ్యతిరేకం – రమాదేవి అనంతపురం జిల్లా చిప్పలమడుగు అనే గ్రామానికి చెందిన ఈమె పేరు రమాదేవి. పదిహేనేళ్ళ వయసులో బాల్య వివాహం, అటుపై వరకట్నం వేధింపులు భరించలేక పుట్టింటికి తిరిగి వచ్చేసింది.

Share
Posted in అవార్దులు | Leave a comment

శ్వాస ఆగిపొదు – డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నగర వీధుల్లో నడవగలిగే, స్వతంత్య్ర

Share
Posted in కవితలు | Leave a comment

– డా. కె. సీత మేము వేసవి సెలవులలో మే నెలలో చల్లగా సాగే స్ఫితి హిమాలయాల ట్రైబల్‌ రూట్‌లో చూసి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము.

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

‘ ” ‘ ‘

– కొండవీటి సత్యవతి ‘గ్రామీణ మహిళావరణం’ పేరుతో ఈ సంచిక నుండే ప్రారంభిస్తున్నాను. క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఎంతోమంది మహిళలు ఎన్నో అద్భుత కార్యాలను నిర్వహిస్తున్నారు. వీరంతా రకరకాల గొడుగుల కింద ఐక్యమై వున్నారు.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

– వారణాసి నాగలక్ష్మి భూమిక అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.

Share
Posted in రిపోర్టులు | 1 Comment

” ”

– సామాన్య నా చిన్ని పాపాయి ప్రతి రాత్రి ఒక కధ చెప్పించుకుంటుంది. గత మూడు రోజులు వివిధ ప్రచురణల వారి బుద్దుడి కధ విన్నది. బుద్దుడు దానికి బాగా నచ్చాడు.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– రమాదేవి చేలూరు 19వ శతాబ్ధంలో భారతావని పరాయి సంకెళ్ళలో బంధీగా వున్నప్పుడు, ఆ వ్యవస్ధలో పురుషులే అస్ధవ్యస్ధమైన బానిసలుగా వుంటే, ఆ బానిసలకు బానిసలు స్త్రీలు.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘ ‘

– కొండవీటి సత్యవతి ఈ నెల పదోతేదీన నెట్‌వర్క్‌ ఆఫ్‌ వుమన్‌ ఇన్‌ మీడియా ప్రెస్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రసార సాధనాలు- మహిళలు-పురుష దృక్కోణం” అనే అంశం మీద ఒక సమావేశం జరిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖామాత్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

– ( )

– పూర్ణిమ ”చందనపు బొమ్మ” అరుణ పప్పు రాసిన కథల సంపుటి. ఇందులో గత ఐదారేళ్ళగా వివిధ పత్రికలలో వెలువడిన కథలు మొత్తం పది ఉన్నాయి. ”ఏకాంతంలో చివరిదాకా” అనే కథ కొంచెం సంక్లిష్టమైనది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– కుప్పిలి పద్మ మళ్లీ ఫాల్గుణం మన జీవనంలోకి. విప్పారిన వేపపువ్వుల కమ్మని వగరు గాలి, ముదురాకుపచ్చ ఆకుల గుబురుల్లోంచి దోబూ చు లాడుతోన్న చిన్నచిన్న మామిడి కాయలు, లేతాకుపచ్చ చిగురుల్లోంచి మొగ్గలేసిన మల్లెలు, వీధివీధంతా నగరమంతా ప్రవహిస్తున్న దిరిసెన పువ్వుల పసుపచ్చని కాంతులు.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

– వనజ తాతినేని ఏకబిగిన చదివింప జేసిన ఈ నవలలోని పాత్రలన్నింటిలోకి నన్ను ఆకర్షించిన పాత్ర ”ఇందిర” ఇందిర గురించి ఈ పరిచయం

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment