Monthly Archives: June 2013

నిజామాబాద్‌లో వుండే ప్రముఖ విద్యావేత్త అమృతలత గారు, వారి కుటుంబ సభ్యులు ఈ అపురూప అవార్డులు నెలకొల్పారు. హెల్ఫ్‌లైన్‌ ద్వారా భూమిక స్త్రీలకి సేవలందిస్తున్న సత్యవతికి ప్రముఖ గాయని రావు బాల సరస్వతి గారు మే నెల 12వ తేదీన అవార్డునందించారు.

Share
Posted in అవార్దులు | Leave a comment

అవకాశం వస్తే ఆకాశాన్నందుకోగలంఆత్మస్థైర్యంతో, అతివలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలే కాకుండా కొర్పొరేట్‌, రాజకీయ, ఆర్ధిక, ఉద్యోగ, క్రీడారంగాలలో మహిళలు తమ ప్రతిభను కనపరుస్తున్నారు.

Share
Posted in కరపత్రం | Leave a comment

– పిట్ట నర్సింగం, స్త్రీల హక్కులు మానవ హక్కులలో ఒక భాగం. మానవ సమాజంలో స్త్రీలు సగభాగం కనుక మానవ హక్కులు వారికి వర్తిస్తాయనేది వాస్తవం. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో హెచ్‌జీ వెల్స్‌ మానవహక్కుల ప్రణాళిక తయారుచేయదలిచి ప్రపంచ నాయకుల సహాయం కోరుతూ మహాత్మగాంధీని కూడా కోరారు. గాంధీజీ బాధ్యతల మీద కూడా నొక్కి పెట్టమని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

– ” … ”

మార్చి 19వ తేదీన స్వార్డ్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ ఆఫీసులో ”బాధిత స్త్రీల కోసం వున్న సఫోర్ట్‌ సిస్టమ్స్‌” అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. స్త్రీల అంశాల మీద, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న వివిధ సంస్థల బాధ్యులు, న్యాయవాదులు, సైకియాట్రిస్ట్‌లు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ”ఎ.పి. కమిటీ టు సపోర్ట్‌ వుమన్‌ … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

మందా భానుమతి సాహిత్యం ఎప్పుడూ సమాజానికీ, సాంఘిక స్థితి గతులకీ అద్దంపట్టేట్లు ఉండాలి. ఇతిహాసాల దగ్గర్నుంచీ ఆధునిక సాహిత్యం వరకూ గమనిస్తే ఆ రచనలు వచ్చిననాటి పరిస్థితులు, జీవన విధానం.. సమాజంలో స్త్రీ పురుషుల బాధ్యతలు, విలువలు, వారి నడవడి, స్వభావాలు తెలుస్తూ ఉంటాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– జూపాక సుభద్ర ‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది. ‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ.

Share
Posted in కధలు | Leave a comment

  – పుష్పాంజలి పద్మ వయసు నలభైరెండు: బేగంపేట స్టేటు బ్యాంకులో ఉద్యోగిని. తెలియని వాళ్లు ”అబ్బే! ఆమె కంత వయసెక్కడిదీ?” అంటారు గాని నలభై రెండే నిజం. పెళ్లీ పిల్లలు ఉండుంటే ఆమెకి బోలెడన్ని టెన్షలుండేవేమో గాని, ఇప్పుడవేవీ లేకపోవడం వల్ల చాలా యంగ్‌గా కనపిస్తుంటుంది.

Share
Posted in కధలు | Leave a comment

…..

జూపాక సుభద్ర ప్రముఖ పాట కవి రచయిత కలేకూరి ఒక అంతు చిక్కని సముద్రం. కుల సమాజ విలువలకు అర్థంగాని లోతు. సూడో సమాజం మర్యాదల్ని, మెరుగుల్ని బద్దలు గొట్టిన బతుకు. కుటుంబ వలలో చ్కికుండా చివరిదాకా పోరిన జీవనం. సాహిత్య సమాజానికి, కుల సమాజానికి ఎక్కుపెట్టిన ప్రశ్న కలేకూరి ప్రసాద్‌. జవాబు మొదలుకాకుండానే తనను … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment

  – ఎం. సుచిత్ర ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నియమాల ను ఉల్లంఘించి గిరిజన ప్రాంతాలలో బాక్సైటు నిధుల తవ్వకాలు జరుగుతున్నాయి. డిసెంబరు 20న కేంద్ర వాతవరణ మంత్రిత్వ శాఖ వారి నిపుణుల సంఘం గిరిజన ప్రాంతాలను సందర్శించిన రోజు వారు మొత్తం జిల్లాలో బందు నిర్వహించారు. తవ్వకాలకు విరుద్ధంగా వివిధ గిరిజన సంఘాలు,

Share
Posted in వ్యాసం | Leave a comment

కృష్ణవేణి (ఈ సంచికలోని గ్రామీణ మహిళా వరణ్యంలో మహబూబ్‌నగర్‌లోని మహిళా సమతా ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కేంద్రం లోని క్రిష్ణవేణి తను పెంపొందిం చుకున్న జీవన నైపుణ్యాల ద్వారా తనపై జరగబోయే అత్యాచార సంఘటనని ఎలా ఎదిరించ గలిగిందో తన మాటల్లోనే తెలుసు కుందాం.)

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

– రమాహరిత ఈ పుస్తకం చదవటం ద్వారా మన పురాణాలను అర్థం చేసుకోగలిగే ఒక అవకాశం లభిస్తుందన్న చిన్న ఆశతో చదవటం ప్రారంభించాను. సాధారణంగా ఏ కథనైనా నాయకుడిని దృక్పథంలో పెట్టుకొని చెబుతుంటారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

…., , !

–సామాన్య పాపాయిలు పుడితే అమ్మాయిల జీవితాలు ఎంతలా మారిపోతాయో, జీవితం టాం అండ్‌ జెర్రీ మయమౌతుంది. చూడని యానిమేషన్‌ సినిమాలు మరేం మిగలకపోగా, ఒక్కోటి చాలా సార్లు కూడా చూడాల్సి వస్తుంది. మా అమ్మాయికి అమ్మ కంపెనీ ఉంటె సినిమా మజాగా ఉంటుంది, అంచేత మాఅమ్మాయి వాళ్ళ అమ్మ, సదరు సినిమాలను అనివార్యంగా అనేకసార్లు చూడాల్సి … Continue reading

Share
Posted in సినిమా లోకం | 2 Comments

జీవచ్ఛవం – బొద్దూరు విజయేశ్వరరావు నవ్వే ఆడదానిని నమ్మకూడదంటూ ఆమెను జీవితాంతం ఏడ్చేలా చేసిందెవరు? ఆడది తిరిగితే చెడిపోతుందంటూ ఆమెను ఇంటి బానిసగా మార్చిందెవరు?

Share
Posted in Uncategorized | Leave a comment

– ఇంద్రగంటి జానకీబాల  రచయిత : వి.ఏ.కె. రంగారావు పేజీలు : 496 వెల రూ. 400/- ఈ మరో ఆలాపన ముందున్న ఒక ఆలాపనకి పొడిగింపు. ‘వార్త’ పేపరులో ధారావాహికంగా ఈ వ్యాసాలు ప్రచురింపబడుతున్నప్పుడు, సినిమాపట్ల, ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర పట్ల ఆసక్తీ, అభిమానంగల పాఠకుల్లో ఒకరకమైన సంచలనం వుండేది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– కొండవీటి సత్యవతి ‘సమతా నిలయం’ బోర్డున్న ఆవరణలోకి, మా వాహనం ప్రవేశించగానే ‘వావ్‌! భలేవుంది.’ అరిచాన్నేను. ‘నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని నీకు ముందు చెప్పలేదు’ అంది ప్రశాంతి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, వేపచేట్లు, ఎర్రగా పూసిన తురాయి చెట్లు, చుట్టూ కొండలు…

Share
Posted in రిపోర్టులు | 1 Comment

 – కుప్పిలి పద్మ వుదయమే తలుపులు తీసి ఆరుబయట కూర్చుంటే చల్లని వేసవి గాలి, మొక్కలకి విచ్చుకొన్న మల్లెల పరిమళంతో. అలానే ఆ గాలికి శరీరాన్ని అప్పచెప్పేసాను. కాసేపటికి ఆ గాలి కాస్త చిన్న వెచ్చదనానికి మారిపోయింది.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment