Monthly Archives: June 2013

– దూడల సాలమ్మ (ఖిలాషాపూర్‌)  బిడ్డకు పెండ్లిజేసిన. సికిందరబాదకిచ్చిన, పట్నం. యిగ ఒక కొడుకేమొ బెల్లంపల్లిలుంటడు. ఆయిన బొగ్గువాయిలకువోతడు. ఆయినకు ముగ్గురు కొడుకులిద్దరు బిడ్డలు. వాల్లబిడ్డల్నేమొ ఆయినే సాదుకునె. నాకేమొ కాలురెక్కలన్నిరిసి కుప్పవెట్టిరి (ఏడుస్తూ) నన్నవరుసాదాలెజెప్పు

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– గోపి భాగ్యలక్ష్మి సమయం నాలుగు అందరు.. వచ్చినట్టేనా? బస్‌ కండక్టరు టికెట్లు కొడుతూ అడిగిండు. అయ్యొ కొంచెం ఆగవు సారు, మా పిల్లాడు ‘చాయ్‌ తాగనికె పొయిండు’ ఓ నడి వయసు పెద్దమనిషి బ్రతిమిలాడాడు. బస్సెక్కినంక నే అన్నియాది కస్తయ్‌ కండక్టరు చిటపట లాడిండు. మీరు గట్లంటె ఎట్లసారు అన్నోడు ఓ ప్రయాణికుడు.

Share
Posted in కథలు | Leave a comment

మే నెల వస్తుంటే చాలు …. భగ భగ మండే సూర్యుడు గుర్తొస్తే చాలు… అబ్బ! సంవత్సరంలో ఒక్క మే నెల లేకుండా వుంటే బాగుండు…. అమ్మో! ఏమి ఎండలు, నాయనో ఏమివేడి… ఈ ఉ్కపోత ఎపుడైనా చూసామా? జనాల ఆపసోపాలు. నీళ్ళు లేక, కరెంటులేక అష్టకష్టాలు, వడదెబ్బకి పిట్టలు రాలినట్టే… నోళ్ళు తెరిచి ప్రాణాలు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment