Monthly Archives: August 2013

  – జి. సాయితేజ, 8వ తరగతి సోమపురం అనే ఊళ్ళో రంగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక తోట ఉంది. ఆ తోటలో మొక్కజొన్న విత్తనాలు చల్లాడు. అవి మొలకెత్తి పెద్దగా అయ్యాయి. వాటికి మొక్కజొన్నలు కూడా అయ్యాయి. ఆ మొక్కజొన్న కంకులు తినడానికి పిచ్చుకలు వచ్చేవి. ఆ పిచ్చుకలను చూసి రంగన్న … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

– జె. రాజు, 7వ తరగతి- జె. రాజు, 7వ తరగతి ఒక ఊర్లో ముసలమ్మ తన మనవరాలుతో ఉండేది. రోజూ స్కూల్‌కి పంపేది. నాయనమ్మ ఒకరోజు పొలంకి వెళ్ళింది. అప్పుడు సోని నాయనమ్మకోసం అన్నం తెచ్చింది. నాయనమ్మ బాగా కష్టపడి సోనికు స్కూల్‌ బ్యాగ్‌, చెప్పులు కొనిపెట్టింది. నాయనమ్మ పొలం పనిచేసే మనవరాలిని పెంచి … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కొన్ని పూలవనాలు కాసిన్ని తేనె చుక్కలు – కుప్పిలి పద్మ నిజమే సుమా… అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సహజమైన విషయాలని. అసహజంగా, అసహజ విషయాలని సహజంగా చూడటానికి అలవాటు పడిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలని కిందామీదా చేసే విషయాలు విన్నా మనం వో స్థితప్రజ్ఞత ప్రదర్శించటానికి ముచ్చట పడుతుంటాం.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

– భూమిక జులై పన్నెండు శిలాలోలిత పుట్టిన రోజు. ఆ రోజున తన మూడో కవితా సంపుటి ‘గాజునది’ని ‘భూమిక’ తరపున ఆవిష్కరించమని కోరింది. అలాగే ఎన్నాళ్ళగానో పెండింగులో వున్న నా ప్రయాణానుభవాల పుస్తకం కూడా దానితోపాటు ఆవిష్కరిస్తే బాగుంటుందని సూచించింది. నా పుస్తకం తయారవ్వలేదు. అయినా సరే చేద్దాంలే అని తనకి హామీ ఇచ్చేసాను. … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

 – మారియాన్‌ ఋ్లమ్‌ (డచ్‌ భాష్‌లో) అసీఫా బాను (తెలుగుసేత) స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు నిశ్శబ్ధంగా ఉండు ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది స్వేచ్ఛగా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక అప్పుడు మాకు భయపడే అవసరముండదు

Share
Posted in కవితలు | Leave a comment

” ”

మార్యన్‌ బ్లూం ఒక మల్టీట్యాలెంటెడ్‌ డఛ్‌ కవియిత్రి, ఆర్టిస్టు మరియు ఫిల్మ్‌ డైరెక్టర్‌, ఆమె 24 ఆగస్ట్‌ 1952లో ఆర్నహెం నెదర్లాండ్‌లో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు పూర్వజులు నెదర్లాండ్‌ ఇండోనేషియన్‌ మిక్స్‌ బ్లడ్‌ గల్గినవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment