Daily Archives: September 3, 2013

Title Page

Share
Posted in Uncategorized | Leave a comment

మాలతీ చందూర్‌ మాలతీ చందూర్‌ మరణం …. అదీ క్యాన్సర్‌ బారినపడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. మాలతి గారిని తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ఆవిడ పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం. పాత కెరటాల్లో ఆవిడ పరిచయం చేసిన పుస్తకాలను ఎలాగైనా సంపాదించి చదవాలనిపించేంత ప్రేరకంగా వుండేవి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సంపాదకులు సత్యవతిగారు… నమస్కారములు… జులై నెల భూమిక కవరుపేజీమీద నవ్వులు చిందిస్తూవున్న మహిళవి రెండు ఫోటోలు, ఫోటోల క్రింద ‘ఐనా నేను ఓడిపోలేదు’ చూడగానే ఇదేదో ప్రత్యేకత కల్గినదిగా తోచింది.

Share
Posted in ఎడిటర్ కి ఉత్తరాలు | Leave a comment

– ఓల్గా  మాలతీ చందూర్‌ 30వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమైన అర్థంలోనైనా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

– ఎమ్‌. సుచిత్ర  జూన్‌ 14 నుంచి జజీరా తన ముగ్గురి పిల్లలతోపాటు ప్రభుత్వ కార్యాల యాల ఎదుట కూర్చొని ఇసుక తవ్వకాల నుంచి కేరళ సముద్రతీరం రక్షణ కోరుతూ నిశ్శబ్దంగా నిరసన తెలుపుతోంది.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

” ()” ()

– విడదల సాంబశివరావు అర్థరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు. విజయవాడ నగరంలో పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో తుఫాన్‌కి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ పాత పెంకుటిల్లు ముందు జీపు ఆపారు. సి.ఐ., ఎస్‌.ఐ., నలుగురు పోలీసులు ఆ ఇంటి తలుపుకొట్టారు. సరిగ్గా 20 నిమిషాల తరువాత యాభై సంవత్సరాల వయస్సు కలిగిన ఓ స్త్రీ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

– సామాన్య ”మై నైబర్‌ టొటోరో” హయొమియొజాకి సినిమా. మియొజాకి సినిమాలలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది. యానిమేషన్‌ అంటే డిస్నీ, డిస్నీ అంటే యానిమేషన్‌ అని భావిస్తున్న సమయంలో ‘స్పిరిటెడ్‌ అవే’ చూడటం తటస్థపడింది. అంత చిక్కటి శైలీ, శిల్పం ఉన్న యానిమేషన్‌ సినిమాని చూడటం మాకు అదే ప్రథమం.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– పూర్ణిమ  చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్‌. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నేను నేనుగా -సి. భవానీదేవి ”నువ్వు పక్షివి ఎగిరే గాలివి” అమ్మాయి పిట్టలా విహరించింది గాలిలా వీచింది.

Share
Posted in కవితలు | Leave a comment

– రమా సుందరి ఈ మధ్యకాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీల మీద ఇవి జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తితో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటినుండి తప్పించుకోలేకపోతున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

– జూపాక సుభద్ర  తెలంగాణ ప్రకటన (30-07-13) తర్వాత మూడు రోజులు సీమాంద్ర ఉద్యోగుల నిరసన సెక్రెటేరియట్‌ లో ‘మేము తెలంగాణకు అనుకూలమే కాని మా పిల్లల భవిష్యతేంటి తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్‌లో మా హక్కుల రక్షణ కోసం రేపటి తెలంగాణలో ఎలా వుండాలి అనేది మా డిమాండ్‌’ అని చెప్పారు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

– చింతనూరి కృష్ణమూరి పురుషాధిక్య సమాజంలో స్త్రీ అనాదిగా అణచి వేయబడుతూనే ఉంది. స్వేచ్ఛకు దూరమై వివక్షకు గురవుతూనే ఉంది. అందుకు స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళిత, గిరిజన స్త్రీల పరిస్థితి మరింత దయనీయం. ఇటు సామాజికంగా కులవివక్ష, అటు పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో నిత్యం జరిగే దోపిడీ, … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

వేములపల్లి సత్యవతి అన్ని మతాల స్థాపకులు పురుషులే. మొదట మతానికి ప్రాతిపదిక. ఆనాటి సమాజంలోని అసమానతలను తొలగించి సమాజానికి విమోచనం కలిగించ టం. క్రీ.పూ. మనదేశంలో హైందవం తప్ప వేరే మతాలు లేవు.

Share
Posted in వ్యాసం | 1 Comment

 – కుప్పిలి పద్మ వారం వారం వచ్చే ఆంధ్రప్రభ కోసం మా యింట్లో మా అమ్మమ్మగారు, బామ్మగారు, మా అమ్మమ్మగారి ఆడపడుచులు, తోడికోడళ్లు, మా అమ్మగారు యిలా అన్ని వయస్సుల వాళ్లు తెగ యెదురు చూసేవారు. సీరియల్స్‌తో పాటు వీళ్లందరి మాటల్లో ఆ వారం ప్రమదావనంలో యేమేమి వుంటాయనే మాటలు వినపడుతుండేవి.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

– వలిశెట్టి గాంధీ, వేముల సౌజన్య  1980 తరవాత కొత్త చైతన్యంతో వచ్చింది స్త్రీవాద సాహిత్యం. పాత విలువలను ప్రశ్నిస్తూ, పితృస్వామ్య విలువలను ధిక్కరిస్తూ సమానత్వ కోసం సంఘర్షిస్తూ వినిపించింది స్త్రీవాద కవిత్వం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

– ఆదూరి హైమవతి ”ఈ ఆడపీనుగును తీసుకెళ్ళి మురిక్కాలవలో పడేసి రా! లేదా నీవూ ఎక్కడికైనా వెళ్ళిపోయి చావు. నీ ఆడమూకతో… నా గుమ్మం తొక్కకు. అన్నీ ఆడపీనుగలే. ఒక్క కొడుకును కనడం చేతకాదు. థూ…” కోపంగా అరిచాడు చలపతి.

Share
Posted in కధానికలు | Leave a comment