Monthly Archives: December 2013

డా||పట్టాభి కళా పీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 2012 సంవత్సరానికి కొండవీటి సత్యవతి గారిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా పాత్రికేయురాలుగా ఎంపిక చేసింది. 17-11-2013న మచిలీపట్టణంలో జరిగిన సభలో గుత్తికొండ రామరత్నం ప్రతిభా పురస్కారంతో సత్కరించడమైనది. 

Share
Posted in అవార్దులు | 1 Comment

విద్యా హక్కు చట్టం కథా కమామిషు

విద్యాహక్కు చట్టం అమల్లో కొన్ని వాస్తవాలు మన రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 96,280 పాఠశాలలుండగా, వీటిలో 62,162 ప్రాథమిక పాఠశాలలు, 17,823 ప్రాధమికోన్నత పాఠశాలలు, 16,292 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పైన పేర్కొన్న 96,280 ప్రభుత్వ పాఠశాలల్లో 90 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇంత మంది పిల్లలకు గాను కేవలం 2,79,615 తరగతి గదులు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

స్త్రీ నుండి స్త్రీ దాకా –

డా.టి.(సి) వసంత  హిందీ మూలం : స్త్రీ సే స్త్రీ తక్‌ : శ్రీ రమేష్‌ దవే తెలుగు అనువాదం : స్త్రీ నుండి స్త్రీ దాకా :డా.టి.(సి) వసంత. రాబియా ఒక చేతిలో దివిటీ, రెండో చేతిలో నీళ్ళకుండ తీసుకుని పరుగెడుతోంది. అందరు చూస్తున్నారు. రాబియా అతివేగంగా పరుగెడుతోంది. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

దళిత స్త్రీలు – గృహహింస

రెండు రోజుల వర్క్‌షాప్‌ భూమిక వుమెన్స్‌ కలెక్టివ్‌, దళిత స్త్రీ శక్తి సంయుక్తంగా, ఆక్స్‌ఫామ్‌ ఇండియా, సహకారంతో మినార్వాగ్రాండ్‌ హోటల్‌లో అక్టోబర్‌ 7, 8వ తేదీలలో, రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

Share
Posted in Uncategorized | Leave a comment

వెచ్చటి చలి యాది రంగవల్లి –

జూపాక సుభద్ర నవంబర్‌ నెలంటే అమరుల నెలగానే చెప్పొచ్చు. చాలామంది విప్లవకారులు విప్లవకారిణులు యిదే నెలలో చంపబడిండ్రు. యీ కాలంలో రైతులు, కూలీలు పంటల పనిలో వూపిరాడని శ్రమలో వుంటరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం-గమనం

– కాత్యాయనీ విద్మహే ”స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో నాకు బయటకు వెళ్ళకుండా మా కుటుంబాలను చూస్తేనే తెలిసొచ్చింది. పైగా ఈ స్త్రీలందరూ డబ్బు కలవాళ్ళు. వీళ్ళ జీవితాలే ఇంత బాధాకరంగా వుంటే ఇక నిరుపేద స్త్రీల బ్రతుకు ఎంత అద్వనంగా వుండి వుంటాయో అర్థమయింది. అప్పటినుండి స్త్రీల జీవితాలు మెరుగుపడాలనీ అందుకై కృషి … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కంచె వెయ్యాలని వుంది

– మాధవీలత కంచె వెయ్యాలని వుంది కానీ ఎక్కడ? అన్నివేళలా, అన్ని చోట్లా అత్యాచారానికి గురవుతున్న ”ఆడతనానికి” కంచె వెయ్యాలని వుంది

Share
Posted in కవితలు | 1 Comment

నగరంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ –

కుప్పిలి పద్మ నగరాలని ఆధునీకరణ చెయ్యాలనే నిర్ణయాలు తీసుకొన్నప్పట్నుంచి, నగరాలలో నైట్‌ లైఫ్‌ వుంటేనే నగరం అత్యాధునికతని సంతరించుకొంటుంది కాబట్టి నగరంలో నైట్‌ లైఫ్‌ అనేది పాలసీలో భాగమైంది. యీ పాలసీలు చేస్తున్నప్పుడు స్త్రీలకి సంబంధిం చిన సేఫ్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసలు స్త్రీల స్వరమే కనిపించని, వినిపించని ప్రాంతాలు చాలా వున్నాయి. అందులో ప్రధానమైనది … Continue reading

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

జరిగే విభజన మంచికని అనుకోవటమే మనపని!

– జి.వి. రామ్‌ ప్రసాద్‌ తెలంగాణా సమస్యను ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్‌ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి రాస్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్‌ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవిన్యూ లేదంటూ సీమాంధ్రలోని శక్తివంతమయిన వర్గాలయిన రాజకీయ పార్టీలు,

Share
Posted in వ్యాసం | Leave a comment

స్నో వైట్‌ అండ్‌ ది సెవన్‌ డ్వార్ప్స్‌

– సామాన్య సిండ్రెల్లా, రాపుంజేల్‌, ప్రాగ్‌ ప్రిన్స్‌, స్లీపింగ్‌ బ్యూటీ.. వంటి అనేకానేక ప్రపంచ ప్రఖ్యాత జానపద కథల సేకర్తలు ”బ్రదర్స్‌గ్రిమ్‌” సేకరించిన జర్మన్‌ జానపద కథే ”స్నో వైట్‌ అండ్‌ ది సెవన్‌ డ్వార్ఫ్స్‌”. వాల్ట్‌ డిస్నీ 1937లో ఈ కథని యానిమేషన్‌ సినిమాగా రూపొంది ంచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

జమాలున్నీసాబాజీ –

రజియా బేగం (హైద్రాబాదు) బాజి: 1928లో మాకు పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసు. అప్పట్నుంచే మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. అంటే మత ద్రోహులమని. ”నిగార్‌” అనే పత్రిక తెప్పించుకుని చదివేవాళ్ళం. అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మౌనాన్ని ఛేదిద్దాం – హింసను ఎదిరిద్దాం

– సరిత 1999 డిసెంబర్‌ 17న యు.ఎస్‌ జనరల్‌ అసెంబ్లీ నవంబర్‌ 25వ తేదీని International day for elimination of violence against women’s day గా ప్రకటించింది. అప్పటి నుండి నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10, అంతార్జతీయ మానవ హక్కుల దినం వరకు 16 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

శరత్‌ ‘బిందుగారబ్బాయి’ నవలలో ‘మాతృహృదయం’ 31

– చింతనూరి కృష్ణమూరి  బెంగాలీ సాహిత్యంలో బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని గద్యరచనలో వాస్తవిక వాదంతో వారిని మించిన వాడయ్యాడు శరత్‌. పాండిత్యప్రకర్షలేని రచనా, వాడుకలో ఉన్నభాష, పలుకుబళ్ళూ ఈయనను సాధారణ బెంగాలీపాఠకులకు దగ్గర చేశాయి.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

ఆంధ్రరాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం

మహాత్మ పూలే – పెరియార్‌ – డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ సిద్ధాంత వెలుగులో డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ సిద్ధాంత వెలుగులో భాషా పయ్రుక్త రాష్టాల్ర విభజనను సమర్ధిద్దాం నూతన ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాన్ని ప్రత్యేక గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్ట ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో

Share
Posted in కరపత్రం | Leave a comment

పౌర ప్రతిజ్ఞా ప్రచార కార్యక్రమం

జి.హెచ్‌.ఎమ్‌.సి – అందజేయు సేవలు వివిధ అధికారుల బాధ్యతలు వరుస అధికారి పేరు విషయ మరియు కాల ప్రణాళి

Share
Posted in సమాచారం | Leave a comment

ప్రకృతి గేయాల్లో తల్లిని ఆత్మీకరించుకున్న సుద్దాల అశోక్‌తేజ

దొమ్మాటి జ్యోతి 1. ప్రకృతి గేయాలు: ప్రకృతి కళలకు తల్లి వంటిది. ప్రకృతి కళలకు తల్లివంటిది. ప్రకృతి ఆకృతులుగా చెప్పబడే భూమి అడవి, నదులు, సెలయేర్లు, సరస్సులు, వాగులు-వంకలు, నెమలినాట్యాలు, కోకిలవంటి రాగాలు, చిలుక పలుకులు, పులిగాండ్రింపులు, లేడి పిల్లల అడుగుల సవ్వడులు, పక్షుల కిల కిలలు, ఆకుల గల గలలు కళాకారుని ప్రతిభని పదును … Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment