Monthly Archives: April 2014

నద్వైతం

– సుజాత పట్వారి రేఖా మాత్రంగా కనిపంచే బల్లట్టుపై వేకువ చలిలో గజగజలాడే

Share
Posted in కవితలు | Leave a comment

అలరించిన ఆదిలాబాద్‌ యాత్ర

– ఇందిర నేను నర్సంపేట ఆంధ్రాబ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్‌ (2006) అయినప్పుడు గీతతో పరిచయం. తను, నేను అక్కడ రూమ్‌మేట్స్‌ తరువాత మంచి స్నేహితులుగా మారాం.

Share
Posted in వ్యాసం | Leave a comment

సాహసవిహార యాత్ర-

పంతం సుజాత మళ్ళీ మరోసారి భూమిక రచయిత్రుల బృందం ‘సాహస విహార యాత్ర’కి బయలుదేరాం. సత్యవతి గారు ఏర్పాటుచేసిన ఏ.సి బస్సులో సాయంత్రం నాలుగు గంటలకి అందరూ బయలుదేరాం. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ నిజామాబాద్‌ చేరుకున్నాం. అప్పటికే ‘అమృతలత’ గారు పంపిన మనుషులు మాకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు దారిచూపిస్తుంటే మా బస్సు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

సుడిగాలి పర్యటన అనుభూతి

 – టి. అమూల్య మా ప్రయాణం భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4.15 కు మొదలైంది. నిజామాబాద్‌లోని విజయ పబ్లిక్‌ స్కూల్‌ విపియస్‌ వెళ్ళేసరికి అమృతమేడం గారు తన సహచర బృందంతో మా అందరిని పేరు పేరున పరిచయం చేసుకొన్నారు. అమృతగా రి బృందం అందరిని ఆహ్వానించారు. ఎంతో ప్రేమతో మా అందరిని ఆహ్వానించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

అడవుల్లో రచయిత్రుల ఝరి

 – సరిత, మహిళా సమత తేది : 22.1.2014న ఆదిలాబాద్‌ జిల్లాకి హైదరాబాద్‌ భూమిక నుండి 25 మంది రచయితల బృందం మరియు స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రశాంతి గారు, ఇంత మంది రచయిత్రులు మా జిల్లాకు రావటమనేది మా యొక్క అదృష్టంగా భావించాను. అందరు పెద్దవారు గొప్పమేధావులు వారికున్న విలువైన సమయాన్ని మా కొరకు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మధురమైన అనుభవం

 – కల్పన. పి తెలంగాణ జిల్లాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు భూమిక రచయిత్రలతో కలసి వెళ్ళిన వైజాగ్‌ ట్రిప్‌ ఎప్పటికీ మరచిపోలేను. అలానే ఈసారి వెళ్ళిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలలో పర్యటించడం.

Share
Posted in వ్యాసం | Leave a comment

మరచిపోలేని యాత్ర

– సరిత, భూమిక నేను భూమికలో జాయిన్‌ అయ్యి 1 1/2 సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి ఏదైనా ఫైల్స్‌ తీసేటప్పుడు ఫోటోలు కనపడటం, ఇవి రచయిత్రుల క్యాంప్‌ ఫోటోలు, అబ్బ భలే ఎంజాయ్‌ చేసాం అని ప్రసన్న, లక్ష్మి, కల్పనలు అనడం, సత్యవతి గారి ”తుపాకీ మొనపై వెన్నల” పుస్తకం కోసం ఫోటోలు వెతికేటప్పుడు మేడం … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ట్రిప్‌

– లక్ష్మీ , భూమిక మేము అందరము భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4 గం.లకు నిజామాబాద్‌ విజయ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్ళేసరికి అమృతలత గారు, రమాదేవిగారు అందరు బస్సు దగ్గరకు వచ్చి మా అందరిని ఎంతో అప్యాయంగా పలకరించారు. అమృతలతగారు కట్టించిన అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళారు. ఆ గుడి ఎంత అందముగా … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

ఒంటి నిట్టాడి గుడిసె

– స.వెం. రమేశ్‌ మీరు నమ్మండీ నమ్మకపోండీ నేను చెపతుండేది మటుకు పొల్లు కాదు. నా పాటికి నేను తలకాయ వంచుకొని దోవన్నే పోతుండినాను. నడిరెయ్యిలో ఒళ్లెరుగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, దబక్కన నా మీదకు దూకి, నన్ను ఎట్టా కదలనీకుండా నిలేసింది అది. నిలేసి నా మొకాన తుపుక్కు తుపుక్కుమని … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) – పి.వి. లక్ష్మణరావు ”పితారక్షతి కౌమార్తే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని వ్యాసుడు జయసంహితలో చెప్పాడు. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు ఆలంబనగా ఉండాలి.

Share
Posted in వ్యాసం | Leave a comment

తీరు మారిన తీర్పు

(భూమిక నిర్వహించినటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)- హైమా శ్రీనివాస్‌ న్యాయమూర్తికోర్టులోకి అడుగుపెట్టగానే అంతాలేచి నిలబడ్డారు. ఆయనతన స్థానంలో కూర్చుని, మొదలుపెట్టమన్నట్లు చూశారు.

Share
Posted in కథలు | Leave a comment

తస్మాత్‌ జాగ్రత్త

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – శివపురపు శారద గోతిలోన పాతినా కొన ఊపిరినుంచుకున్న పసిగుడ్డును నేను కడుపుతీపితో కన్నతల్లి ప్రాణమొడ్డితె బతికి బట్టకట్టితి నేను కుసుమించె సుమమని మురిసితనంలోనె బలియైతిని నేను

Share
Posted in కవితలు | Leave a comment

చాసో – శతజయంతి ఉత్సవాలు –

చాగంటి కృష్ణకుమారి విజయనగరంలో లేడీస్‌ రిక్రియేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ క్లబ్స్‌ ప్రాంగణంలో ప్రతీసంవత్సరం జనవరి 17న జరుపుకొనే సాహిత్య సంబరం డిసెంబర్‌ మాసాంతంనుండే సందడి చేయడం మొదలుపెడుతుంది. ఆ మాసాంతంలో విజయనగర సాహిత్యప్రియులే కాదు, దేశదేశాల తెలుగు సాహితీప్రియుల మనసులు విజయనగరంవైపుకి మళ్ళుతాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment