Monthly Archives: May 2014

ముజఫర్‌నగర్‌ నరమేధం – బాధితుల గోడు

– భండారు విజయ  పచ్చని చెఱకు తోటలు తియ్యని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడు జల్లెళ్ళతోటి వర్షాన్ని కుమ్మరిస్తోంది. రోడ్లన్ని బురదతో చితుకుచితుకుగా… చిత్తడయి దారి అంతా గుంటలు, రాళ్ళకుప్పలు, గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా, ఎప్పుడు ఏ పార్టు కారు నుండి విడిపోతుందో తెలియదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర

(ముజఫర్‌నగర్‌ మారణకాండ) – అనిశెట్టి రజిత మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పది. మతమనేది తనలో తానొక సంపూర్ణ వ్యవస్థ కాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

”ఇంకెన్నాళ్ళీ…?”

– వనజ తాతినేని పొద్దస్తమానం టీవీతో కాలక్షేపం చేయలేక దానికి కాస్త విశ్రాంతినిచ్చి డాబా పై భాగం కి చేరాను. శీతాకాలం చల్లదనం ఒక్కసారిగా ఒళ్ళంతా తాకింది.. వెంటనే చీర చెంగుని భుజాల చుట్టూ కప్పుకుని చుట్టూరా చూసాను అభివృద్ధి సూచకంగా మా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాలు నియాన్‌ లైట్ల కాంతులలో మెరిసిపోతూ ఉంటే … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

అకాల వైధవ్యం బారిన చెంచు యువతులు – విషాదంలో నల్లమల

 – డా|| బెల్లి యాదయ్య ”భారతదేశం ఓ బహుత్వ సమాజం. అది ప్రజాస్వామ్యం, చట్టపాలన, వ్యక్తిగత స్వాతంత్య్రం, సామాజిక సంబంధాలు, (సాంస్కృతిక) వైవిధ్యాలతో అద్భుతాన్ని సృష్టిస్తుంది. బుద్ధిజీవిగా గడపడానికి ఎంత అద్భుత ప్రదేశం!…

Share
Posted in వ్యాసం | Leave a comment

నవతెలంగాణకు మట్టి మహిళల డిమాండ్స్‌-

జూపాక సుభద్ర తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకుంది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. తెలంగాణ రావడా నికి అనేక బహుజన తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని ధారబోసినా వచ్చింది భౌగోళిక తెలంగాణనే.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

అభ్యుదయానికి అవతలి వైపు –

 పి. సత్యవతి భౌతిక వనరులూ, కోరికలూ పరిమితంగా వున్న దశలో మనుషుల మధ్య వుండే సహాయ సహకారాలూ ప్రేమ వాత్సల్యాలూ మెరుగ్గా వుంటాయి. వనరులు పెరుగుతున్న కొద్దీ కోరికలూ పెరిగి, డబ్బు తెచ్చిన అహంకారంతో మానవతావిలువలు తగ్గడం చరిత్ర సత్యం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చరమాంకం –

 కవిని నన్ను శిలలా మలచాలనుకున్నావు తీగమీటితే అద్భుత స్వరాలు నాలో స్వరాలను నీ అనుకూలరాగాలుగా మలచావు స్వరాల మాధుర్యాన్ని మలుస్తూ, మారుస్తూ వచ్చాను

Share
Posted in కవితలు | Leave a comment

యధేచ్ఛగా సాగుతున్న మైనర్‌ బాలికల సెక్స్‌ రాకెట్‌

  (అనిత సాహసగాధ)- ఉదయమిత్ర బతుకుదెరువు కోసం నాసిక్‌లోని ఓ పల్లెటూరి నుండి ఓ మైనర్‌ బాలిక మొదలెట్టిన ప్రయాణం… చివరకు వ్యభిచార గృహంలో ముగిసింది.. ఇంత జరిగినా.. ఇక ముందు ఇట్లాంటివి జరుగనీయకుండా ఎట్లాంటి చర్యలు దీసుకోలేదు సదరు ప్రభుత్వం. ఉద్యమకారులు చెప్పేదేమంటే,

Share
Posted in వ్యాసం | Leave a comment

అస్తిత్వము – ఆక్రందన

– రమా సుందరి ఏంటీ చాలా రోజులకు గుర్తుకు వచ్చాను? ఆ గయ్యాళి మొహమేంటి? రాత్రి మా అమ్మానాన్నలతో గొడవ పడ్డాను. ఆస్తి మొత్తం తమ్ముడి పేరా వీలునామా రాసేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే కొడుకు మీద ఉన్న ప్రేమ, కళ్ళెదురుగా నెలాఖరు బాధలు పడుతున్న టీచరు కూతురు మీద లేకపోవటం విడ్డూరంగా లేదూ?

Share
Posted in moduga poolu | Leave a comment

స్త్రీవాద ఉద్యమాన్ని ముందుకు నడిపించే గాజునది

– ఉమామహేశ్వరి నూతక్కి సమాజ జీవన చిత్రాన్ని చూసి స్పందించడమే సాహిత్యం. సాహిత్యం అధ్యయనం వల్ల జీవన చిత్రాలను అర్థం చేసుకోగలుగుతాము. జీవితాన్ని శాసించే కీలక చలన సూత్రాలు అవగతం చేసుకున్నవారే నాలుగుకాలాలపాటు నిలిచే రచనలు చేయగలుగుతారు. రచయితలు అనుభవంతో రాటుతేలుతున్నకొద్దీ విమర్శకుల ఉచ్చులో చిక్కుకుంటారు. అలా బయలుదేరిన ఉద్యమాలలో స్త్రీవాద సాహిత్యమొకటి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే ఎనభయ్యవ దశకపు మహిళా ఉద్యమం పుట్టుక నుండి, ఇంకా మాట్లాడితే పుట్టకముందు నుండి స్త్రీలకు ఎదురయ్యే వివక్ష, హింస వారిని అభివృద్ధి అంచులలోనే మిగులుస్తున్నాయని ఘోషించింది. గర్భస్థశిశువు ఆడపిల్ల అయితే పిండదశలోనే అంతం చేయటం,

Share
Posted in వ్యాసం | Leave a comment