Monthly Archives: June 2014

Share
Posted in Uncategorized | Leave a comment

నిత్య చైతన్యశీలి మల్లాది సుబ్బమ్మ

నేను1975లో ఒక కుగ్రామం నుంచి బయలుదేరి మహానగరంలో అడుగు పెట్టిన తొలిరోజులు. మా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు కూడా దాటి ఎరగని నేను హైదరాబాదులో గుబులు గుబులుగా గడుపుతున్న కాలం. ఎమర్జన్సీ చీకటి కమ్ముకున్న రోజులు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కళాభిమానుల్ని ఆద్యంతం అలరించిన అమృతలత అపురూప అవార్డ్స్‌-2014 ప్రదానోత్సవం

– తుర్లపాటి లక్ష్మి అది 11వ తేదీ ఆదివారం. మే నెల. దినమంతా ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరై చల్లబడుతున్న సాయం వేళ – భాగ్యనగర్‌ కళాభిమానులకు, కళాపిపాసకులకు ఒకింత సేద తీర్చి మానసికోల్లాసానికి వేదికై మధురానుభూతులు పంచినరోజు. సాహితీ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళామూర్తులను ‘మదర్స్‌డే’ సందర్భంగా – సగర్వంగా సత్కరించిన ‘అమృతలత – అపురూప … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పెసర సత్తెమ్మ (అడ్డగూడురు)

మా పుట్టిల్లు అ   ఆడ్డగూడురు అయితే మానాయిన మొట్టమొదట కమ్యూనిస్టుల వొచ్చిండు. కమ్యూనిస్టు అనేదప్పుడు దాంట్లే ఈ ప్రజలతోగూడి ఇట్లా అన్యాయాలు జేత్తున్రు. జనమంతా మిది లంచాలు దీస్కోవటం యెట్టిపన్లుజేయటం ఆడోల్లతోని యెట్టిపన్లు జేయించుకోవటం గవుర్నమెంటు యివన్ని పోవాల్నంటే మనం ఈ కష్టంపోవాలంటె, మనందరం ఐక్యతగావాలె పోరాడాలె అనే పద్ధతిల మా నాయిన జెప్పేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మహిళోద్యమ శిఖరం మల్లాది సుబ్బమ్మ – డ

ా|| కనుపర్తి విజయబక్ష్‌ ఆమె పేరు వినని మహిళోద్యమ కార్యకర్తలు వుండరు. ఆమె ఉపన్యాసం విన్నవాళ్ళందరికీ తెలుసు. ఆమె గొంతెత్తి ఉపన్యసిస్తే అదొక జలపాతం వలె పైనుండి ఎగిసిపడుతు గలగల ప్రవహించవలసిందే! తాను చెప్పదలచుకొన్న అంశాన్ని ఏ రకమైన సంకోచం లేకుండా నిర్భీతిగ చెప్పటం ఆమె అలవాటు.

Share
Posted in నివాళి | Leave a comment

ఓడిపోను !

– డా. తనువూరు శ్రీనివాసులురెడ జ్యోతికి చాలా కోపంగా వుంది. ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నప్పుడు రౌడీ మూకతో చాలా గొడవ పడింది. అందరూ పదహారు ఇరవై లోపు వారే! అసమర్థులు.. విచక్షణారహిత శూన్యులు.. మర్యాద మన్నన చూపే రసాన్వేషణ. నీచ నికృష్ట నిర్భాగ్య భావి భారత పౌరులు !!

Share
Posted in కధలు | Leave a comment

పునర్నిర్మాణము

రమా సుందరి చెంప మీద చెయ్యి పెట్టి మోచేతిని బల్లకు ఆనించి నా ఎదురుగా కూర్చొని ఉంది మాలతి. ఇరవై తొమ్మిదేళ్ళ యువతి. గడ్డం క్రింద నొక్కు, తడి ఊరే కళ్ళు, సన్నని నవ్వుతోనే వెలిగి పోయే మొహం… ఈ మూడూ మారి ఉంటే నేను ఆమెను గుర్తు పట్టకపోదును. చూసి పన్నెండు ఏళ్ళు అవలా! … Continue reading

Share
Posted in moduga poolu | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం

– కాత్యాయని విద్మహే 1990వ దశకం ప్రారంభంలో విద్యా ఉద్యోగాలలో వెనకబడిన వర్గాలకు మండల్‌ కమీషన్‌ చేసిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్స్‌ అమలుచేయాలని వి.పి.సింగ్‌ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ప్రతిభకు తావులేకుండా పోతుందని, ప్రతిభావంతులు నష్టపోతారని కొన్ని వర్గాలు దానిని వ్యతిరేకించాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

మేడారం జాతర

– హిమజ అడివి తల్లీబిడ్డల పండుగకు గిరిపుత్రులే పెద్దలు కొండా కోనలే విడిది నెలవులు

Share
Posted in కవితలు | Leave a comment

వర్తమాన లేఖ

శిలాలోలిత  ప్రియమైన ఇందిరా ! ఎలా ఉన్నావ్‌? నీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఏమనుకోకు. ఈ నగరం మమ్మల్ని మనుషుల్లా ఉంచడం లేదు. ఎందుకు పరుగెత్తుతున్నామో ఎటు పరిగెత్తుతున్నామో తెలీకుండానే ఒకటే పరుగు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

20, 21 ఏప్రిల్‌ ఒంగోలులో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహాసభ – నివేదిక

  మందరపు హైమవతి ‘మనలో మనం’ అని 2009లో ఒకే వేదిక మీదకు వచ్చిన రచయిత్రులు 2010లో ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’ అనే పేరుతో ఒక సంఘం నిర్మించుకొన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల రచయిత్రుల సదస్సులు పెట్టి 2010 నుండి వార్షిక సదస్సులు,

Share
Posted in రిపోర్టులు | Leave a comment

చాసో కథలు

ఉమా మహేశ్వరి నూతక్కి జీసస్‌ క్రీస్ట్‌ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్‌ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

దళిత మహిళల దేవిపోతలే ‘రాయక్క మాన్యమ్‌’

– కృపాకర్‌ మాదిగ ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్‌’ను 12-5-2014 సాయంత్రం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఆడపిల్లల్ని కాపాడుకునే దారేది?

– జూపాక సుభద్ర ఈ ఐదేండ్లనుంచి ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా టీనేజి అమ్మాయిల మీద విపరీతంగా లైంగిక దాడులు, కిడ్నాపులు, అత్యాచారాలు ఎక్కువైనాయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

స్త్రీ వాదం – చలం – మైదానం

 – డా|| పి. లోకేశ్వరి ఇరవయ్యవ శతాబ్దానికి కొంత దూరం జరిగి చూస్తే బహుచిత్ర వర్ణక సంశోభితమై కనిపిస్తుంది. ఈ శతాబ్దంలో సాహిత్యంలో అంతకు ముందెన్నడూ రానన్ని ఉద్యమాలు, ధోరణులు కన్పిస్తున్నాయి. ఈ శతాబ్దంలో వచ్చిన సాహిత్య ధోరణులలో దేని విశిష్టత దానిదే అయినా స్త్రీవాద సాహిత్యం ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసం | Leave a comment

సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’

– డా|| రమా మెల్కోటె వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తు న్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికి తెలిసిందే. కాని, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలు కాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment