Monthly Archives: July 2014

Share
Posted in Uncategorized | Leave a comment

ఈ తీర్పు మహిళలందరికీ వ్యతిరేకమైంది

ఈ దేశం వేదభూమి … పుణ్యభూమి… బుద్ధుడు పుట్టిన దేశం… వివేకానందుడు జన్మించిన ‘పవిత్ర’ దేశం. ఈ పదాడంబరాలు చూస్తే… అబ్బో ఎంత గొప్పదేశం అన్పిస్తుంది విదేశీయులకి. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అంటే ఇదే కదా! ఇంతటి పుణ్యభూమిలో పురుషులు… ఈ ఆడంబరమైన పదాలను గుప్పించేది వీళ్ళే… తమ తల్లులు, భార్యలు, … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

మీరు జూన్‌ 2014 సంచికలో డా||రమా మెల్కోటె గారు 1993లో వ్రాసిన నూతన ఆర్ధిక విధానము వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించడం చాలా ప్రయోజనకరంగా ఉంది. అయితే, 1990 నుంచి ఇప్పటివరకు మారుతూ వస్తున్న ఆర్ధిక పరిస్థితులను సమీక్షిస్తూ ఇంకొక వ్యాసం ఆమె రాసి ఉంటే, దానిని కూడా మరొక సంచికలో ప్రచురిస్తే, మరింత విజ్ఞానదాయకంగా ఉంటుంది. … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

నూతన ఆర్థిక విధానం స్త్రీలపై దాని ప్రభావం- డా|| రమా మెల్కోట

గత కొద్ది సంవత్సరాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, నూతన ఆర్థిక విధానం, అంతర్జాతీయ విధానాలు, వాటి ఉద్దేశాల గురించి కిందటి సంచికలో (జులై-సెప్టెంబర్‌, ’93) చర్చించటం జరిగింది. అలాగే డంకెల్‌ ప్రతిపాదనలు, వాటిని ఆమోదిస్తే మూడవ ప్రపంచ దేశాల్లో వచ్చే మార్పులు, పేటెంట్‌ హక్కుల వల్ల మనకు జరిగే నష్టం – … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కనువిప్పు – పి. రాజ్యలక్ష్మి

పదిమంది పెద్దమనుషులతో పంచాయితి నడుస్తోంది. పేరుకు పంచాయితీనే గాని ప్రపంచ యుద్ధం నడుస్తున్నట్లు వుంది. యిరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. చర్చలు నడుస్తున్నా పరిష్కారం కనుచూపుమేరలో కనబడటం లేదు. రెండు రోజుల నుండి యిదే తంతు. యింతకీ విషయం ఏమిటంటే

Share
Posted in కథలు | 1 Comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా కుటుంబం భూస్వామ్యకుటుంబం. భూస్వామ్య కుటుంబంలోనే ఇంకా పెద్ద జాగిర్దార్లను, భూస్వాములను అనుసరించే పద్ధతి ఒకటుండేది. వాళ్ళకంటే ఇంకా పైకి పోవాలనేటువంటి పోటీకూడా ఆ కుటుంబాల్లో వుంటుండేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒక రాత్రి – రెండు స్వప్నాలు- ఉమామహేశ్వరి నూతక్కి

”పాడుదమా స్వేచ్చా గీతం… ఎగరేయుదమా జాతి పతాకం…. దిగంతాల నినదించి… విశ్వ విఖ్యాతి నొందగా జాతి గౌరవం…

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

స్త్రీ స్వాతంత్య్రం – అంబేద్కర్‌ దృక్పథం- బి. విజయ భారతి

దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు వచ్చిందా? భారతదేశ సంస్క ృతి ప్రకారం స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు – నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అన్నాయి శాస్త్రాలు – శతాబ్దాల పూర్వపు ఈ భావనలో ఇప్పటికి మార్పు ఏమైనా వచ్చిందా అనేది ప్రశ్నించుకోవాల్సిన అంశం.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాన్న – డా. బండారి సుజాత

నాకంటు ఉనికినిచ్చి, జీవితానికి వెలుగునిచ్చి నట్టింట సిరినీవని, నన్నెంతో ముద్దు చేస్తు నన్ను నేను తెలుసుకొన, నాకంటు మార్గమిచ్చి

Share
Posted in కవితలు | Leave a comment

ఒక్క సమిధ వెలిగినా చాలు- రక్షిత సుమ, 9వ తరగతి

ధైర్యం ఆరిపోతేనే పిరికితనం చీకటి ఆవరిస్తుంది. నమ్మకం చిగుళ్లు రాకపోతేనే

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె!! – ఉమా మహేశ్వరి నూతక్కి

కాకినాడ, కరీంనగర్‌ గుడివాడ, విజయవాడ… ఊరేదైనా వాడేదైనా

Share
Posted in కవితలు | Leave a comment

కొన్ని తీగలు – కొన్ని రాగాలు- ఎన్‌. అరుణ

నా ఈడు స్నేహితులం నలుగురం కలుసుకుంటే మొదటగా మాట్లాడుకునేది ఆరోగ్యాల గురించే.

Share
Posted in కవితలు | Leave a comment

అనాది ఘర్షణ – తమ్మెర రాధిక

ఆమె హృదయంలో ద్రవీకరణ ఎక్కువ ఆలోచనలకు అడ్డంగా బండరాళ్ళు అక్కడక్కడా ఎదురైనా

Share
Posted in కవితలు | Leave a comment

నిషిద్ధ రక్తం – నరేష్కుమార

ఔను మిత్రమా….! నేనిప్పుడు ఆమె నిషిద్ద దుఃఖం గురించే రాస్తున్నాను తరతరాలుగా

Share
Posted in కవితలు | Leave a comment

అలజడులు – నా అంతరంగ ఆవిష్కరణలు- కొండవీటి సత్యవతి

జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!! ఎవ్వరూ ఆపకపోయిన నీ దారుల్లో నువ్వెళ్ళలేకపోతున్నా వంటే

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం- కాత్యాయని విద్మహే

ఈ దశకంలో స్త్రీలపై హింస కొత్తరూపాలను తీసుకొన్నది. కుటుంబ హింస, పెత్తందారీ దౌర్జన్యాలు, రాజ్యహింస ముప్పేటలుగా స్త్రీల జీవితాన్ని ఊపిరాడనీయకుండా చేసాయి. కుటుంబంలో వరకట్న హత్యలు, గర్భస్థ ఆడ శిశుహత్యలు యధాతథంగా కొనసాగాయి. యాసిడ్‌ పోసి, తాగించి అత్యంత క్రూరంగా స్త్రీలను హింసించటం కనబడుతుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment