Monthly Archives: July 2014

”సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె”- వి. ప్రతిమ

కులం పునాదులమీద దేన్నీ నిర్మించలేం… ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం… కులం పునాదిమీద దేన్నయినా నిర్మించడానికి ప్రయత్నించినా అది పగిలి ముక్కలుకాక తప్పదు. అట్టిదేదీ సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు… కులాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తేనే తప్ప

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

జయహో ‘పల్లె వెలుగు’ – రమాసుందరి బత్తుల

ఈ బస్సులతో నాకు ఎంత కాలం సాంగత్యం? పదహారేళ్ళ పైగా అవలా? ఇంట్లో వండిన ఘుమఘుమలను టిఫిన్‌ బాక్స్‌లో కుక్కుకొని, పది గంటల బస్సు పట్టుకొని… కిటికీ వార సీటు ఎక్కడ దొరికితే అక్కడికి శరీరాన్ని చేర్చి …. బిగుసుకొని పోయిన అద్దాల్నీ బలం కొద్దీ వెనక్కులాగి …. మురికి చువ్వలపై చేతులు

Share
Posted in moduga poolu | Leave a comment

తెలుగు కథ – రజక మహిళ- ఆచార్య మూలె విజయలక్ష్మి

అనాదిగా కులం వృత్తి ముడిపడి ఉన్న సంబంధం. నేడు ముడిసడలింది. ప్రపంచీకరణ యాంత్రికీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కాని సమాజంలో కులాలస్థిరీకరణ నెలకొని వుంది. కులవృత్తి కూడు పెట్తుందని పెద్దతరం ఆశ. తరతరాలుగా సాగాలని కోరుకుంటారు. పల్లెల్లోవ్యవసాయం,

Share
Posted in వ్యాసం | 2 Comments

వర్తమాన లేఖ

పియమైన పద్మజా! ఎలా ఉన్నావ్‌? మీ ఆఫీస్‌ వర్క్‌ ఇంకా అలా ఒత్తిడిగానే నడుస్తోందా? ఆడిట్లతో బిజీగా ఉన్నానన్నావ్‌? సిటీలో ఉంటూ కూడా ఒకళ్ళనొకళ్ళం కలుసుకోలేకపోతున్నాం. కనీసం ఫోన్‌క్కూడా కుదరడం లేదు. ‘వారు స్పందించుటలేదు. మీ ఫోన్‌ మాకు విలువైంది. దయచేసి వేచి ఉండండి. ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియాలో ఉన్నారు’ –

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్‌ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం

Share
Posted in వ్యాసం | Leave a comment

వృద్ధాశ్రమము – రుక్మిణీ గోపాల

ాంతమ్మకు ఎనభై ఏళ్లు నిండాయి. వృద్ధాప్యంలోకి ప్రవేశించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె విధవరాలు. పదేళ్లపై నుంచి వైధవ్యాన్ని అనుభవించింది. ఎవరో ఎవరినో అడిగారట, ‘భార్యలకంటె భర్తలే ముందు చనిపోతున్నారు, కారణం ఏమిటని?’ అని భర్త కంటె భార్య తక్కువ వయసునులో ఉంటుంది,

Share
Posted in వ్యాసం | Leave a comment

అల్లరి చీమకు బుద్ధొచ్చింది

అదో చిట్టడవి. ఒక రోజు మిత్రులైన కుందేలు, ఉడుత ఆట పాటల్లో మునిగిపోయాయి. అంతలో ఓ చీమ వచ్చి ఉడుతను చటుక్కున కుట్టసాగింది. కుందేలు వారించబోతే దానిని కూడా కుట్టి పకపకా నవ్వింది. అది చూసి గాల్లో ఎగురుతున్న ఓ పిచ్చుక కిందకు దిగి ‘ఓ అల్లరి చీమా! ఇతరులను హింసించి వినోదించడం మంచి పని … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతులు : జీవావరణ కాలుష్యానికి రాచమార్గం అసాధారణ ప్రభుత్వ నిర్ణయం – – డా|| డి. నరసింహారెడ్డి

జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ వీరప్ప మొయిలీ అనుమతివ్వడం వివాదాస్పదమయింది. దీనికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. 2002లో బిటి ప్రత్తి విత్తనాలకు అనుమతివ్వడం దగ్గరినుంచి మనదేశంలో వివాదం మొదలయ్యింది. అప్పటి అనుమతులు క్షేత్ర పరీక్షల ఫలితాల ఆధారంగా చేయలేదని, అసలు క్షేత్ర పరీక్షల సమాచారం,

Share
Posted in వ్యాసం | Leave a comment