Monthly Archives: August 2014

అమ్మవు కాదు అమ్మోరివికా – శారద శివపురపు

ఎవరొస్తారో తెలియదు ఎవరు రావాలనో తెలియదు మనసు వాకిలి తెరిచే ఉంది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఊసులెన్నో వేచి ఉన్నాయి

Share
Posted in Uncategorized, కవితలు | Leave a comment

అదృశ్య వత్తిడి — రమాసుందరి బత్తుల

నా వయసులో అమ్మ ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకొంటే… లావుగానే ఉండేది. కానీ హుషారుగా పని అంతా చేసేది. ఉద్యోగం కూడా చేసేది. ఆమె అమ్మగానే నాకు గుర్తుకు వస్తోంది. ఒక్క అమ్మ అనే కాదు టీచరుగా ఎంత బాగా పాఠం చెబుతుందో

Share
Posted in moduga poolu | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

నూతన సహస్రాబ్ది మహిళా ఉద్యమం ప్రపంచీకరణ సందర్భం నుండి కొత్త సవాళ్ళకు జవాబుగా కొత్త స్వభావాన్ని సంతరించుకొంటూ కొత్త రూపాలతో విస్తరిస్తున్నది. యునైటెడ్‌ నేషన్స్‌ 2000 సెప్టెంబరు 6-8 తేదీలలో న్యూయార్క్‌ సిటీలో జరిపిన నూతన సహస్రాబ్ది సదస్సు (న్యూ మిలినియం సమ్మిట్‌) ఆధికారికంగా ప్రకటించిన అంతర్జాతీయ అభివృద్ధి సూత్రాలతో ఎనిమిదింటిలో ప్రత్యక్షంగా మహిళలకు సంబంధించినవి … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

పిల్లల భూమిక- పిల్లవాని తెలివి

రామాపురంలో మధుకర్‌ అనే తెలివైన బాలుడు వుండేవాడు. ఎటువంటి చిక్కు సమస్యను అయినా ఇట్టే పరిష్కరించేవాడు తన తెలివి తేటలతో మధుకర్‌ ఎన్నో సార్లు ఇతరులను ఆపదల నుండి తప్పించాడు. ఒకసారి మధుకర్‌ బంధువులు వచ్చి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మహిళా సాధికారత ఎండమావేనా? పై – పరిశీలన వ్యాసం – సైదులు పోలం, డా|| కె. ఐలయ్య

అర్థరాత్రి మహిళ నడిరోడ్డుపై నిర్భయంగా నడిచే రోజునే నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని, మహిళకు సరియైన భద్రత, గౌరవం ఉన్నట్లని గాంధీజీ అన్నారు. కానీ 66 ఏళ్ళ స్వాతంత్య్ర భారతావనిలో నడిరాత్రి కాదు,

Share
Posted in వ్యాసం | Leave a comment

సంకి – ఒడియా మూలం : ప్రతిభా రాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ

సభ్యసమాజాన్నీ ఆదివాసుల ప్రపంచాన్నీ వేరుచేస్తున్న ట్లుగా రాళ్ళమీద రాళ్ళు పేర్చిన ప్రహారీ గోడ పొడవుగా నిలిచింది – దాని పేరే ‘రునుక బోరు’ లేక ‘బొండా గోడ’.

Share
Posted in కథలు | Leave a comment