Monthly Archives: September 2014

”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా ఫూలన్‌దేవి 51వ జయంతి సభ- జూపాక సుభద్ర

ఆదివారం సాయంత్రం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మట్టిపూలు రచయిత్రుల వేదిక, తెలంగాణ మహిళా కో-ఆర్డినేషన్‌ కమిటి, బహుజనం మాసపత్రిక, ముక్త వుమెన్స్‌ కలెక్టివ్‌, మాదిగ మహాశక్తి సంఘాల ఆధ్వర్యంలో ”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా మాజీ పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి 51వ జయంతి సభ

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బడికి పోదం – టి. భూమేష్‌, 10వ తరగతి సమత నిలయం

బడికి పోదం పల్లవి :    రారండోయ్‌ రారండోయ్‌ బడికి పోదం రారండోయ్‌ చదువులు చదివి పైకి ఎదుగుదాం రారండోయ్‌ రారండి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మా ప్రేమాలయం సమతా నిలయం – రవిచంద్ర, 10వ తరగతి సమత నిలయం

పల్లవి :    అపురూపమైనదమ్మ సమతా నిలయం !    (2) దైవంగా కనిపించే ఈ నిలయం! చరణం:    అందరి ప్రేమను పంచి ముందుకు నడిపించి ! అన్నింటా ముందుంచి ప్రోత్సాహం అందించి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కుక్కపిల్ల కుటుంబం బి. మహేశ్వరి, 4వ తరగతి, సిహెచ్‌ మౌనిక , 4వ తరగతి సమత నిలయం

అనగనగా ఒక ఊరిలో కుక్కపిల్ల ఉండేది ఒక రోజు కుక్కపిల్ల అడవికి వెళ్ళింది అడవిలో ఊయ్యాల కనిపించింది. కుక్కపిల్ల దాని పైన కూర్చొని ఊగింది. వాళ్ళ అమ్మ వచ్చి కుక్కపిల్లా, నువ్వు ఇక్కడ ఉన్నవా నీకోసం వెతికి వెతికి వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. అని తీసికెళ్ళింది. దారిలో ఒక గట్టుపై ఉన్న చెట్టుపై

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఇంటి పని – స్త్రీ వాద కథ- డా. యర్రదొడ్డి సుభాషిణ

పరిచయం : ఆధునిక కాలంలో స్త్రీ వాదమే నవ్యం. అందులో స్త్రీలు విప్పిన గొంతుక స్త్రీవాదంగా బలపడుతూ సమాజంలో నిలదొక్కుకుంది. స్త్రీవాదులు స్వేచ్ఛ, వివక్ష, అణచివేత, పితృస్వామిక అజమాయిషి, స్త్రీ అస్తిత్వం లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో ఒకటి ఇంటి పని. స్త్రీ కుటుంబంలో కూతురిగా, భార్యగా, తల్లిగా

Share
Posted in వ్యాసం | Leave a comment

విజ్ఞప్తి

ఫ్రెండ్స్‌, ప్రస్తుతం పుస్తకాల ప్రచురణ ఎంత కష్టమైపోయిందో మనకందరికీ తెలుసు. తెలుగులో ప్రచురణ కర్తలెవ్వరూ రచయితల పుస్తకాలను ప్రింట్‌ చెయ్యడానికి ముందుకు రావడం లేదు. ఎవరి పుస్తకాలను వాళ్ళే ప్రచురించి అమ్ముకోవాల్సిన దుస్థితి. దీనిని అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిక నుంచి ఓ చిన్న ప్రయత్నం చేద్దామని శిలాలోలిత ఒక ప్రపోజల్‌ తెచ్చింది. రచయిత్రులం … Continue reading

Share
Posted in ప్రకటనలు | Leave a comment

స్త్రీల వాస్తవిక జీవితాన్ని చిత్రించిన కథకుడు ‘చాసో’ – బొద్దూరు విజయేశ్వర రావు

అనాదిగా సమాజంలో పురుషుల నిరంకుశత్వానికి గురవుతున్న స్త్రీలను గురించి తెలుగు సాహిత్యంలో చాలా కథలు వచ్చాయి. స్త్రీవాదం ఒక ప్రత్యేక ఉద్యమంగా రాకమునుపు నుండి స్త్రీల వెతలు కతలుగా రావడం మొదలైంది. అయితే సమాజంలోని స్త్రీ అస్థిత్వాన్ని గురించి వాస్తవికంగా నిర్భయంగా చిత్రించిన కథకులు మాత్రం తెలుగు సాహిత్యంలో

Share
Posted in వ్యాసం | Leave a comment

చివరి మాట (మనకు తెలియని మన చరిత్ర)

తెలంగాణా పోరాటంలో పాల్గొన్న స్త్రీలను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఉత్సాహం. అనుభవాన్ని వివరించటంపట్ల వాళ్ళు చూపించిన ఆసక్తిలో అప్పటి ఉద్యమం వాళ్ళకిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం, స్వేచ్ఛ స్పష్టంగా మాక్కనపడ్డయ్‌. వాళ్ళ ఉత్సాహాన్ని ఇంటర్వ్యూల్లో మేమూ పంచుకున్నాం. జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి అవకాశాలు రావటం,

Share
Posted in వ్యాసం | Leave a comment

రగులుతుండే అగ్ని గోళం – మందరపు హైమవతి కవిత్వం – ఇంటర్వ్యూ : వి. శాంతి ప్రబోద

బాధ మనసును జ్వలింప చేసినప్పుడు సమస్య హృదయాన్ని తొలచివేసినప్పుడు నా కలం పలుకుతుంది నిజం ఆ నిజాలే నీలి కవితలైతే నీలి కవితలే రాస్తాము మేము నిజాలే మా కవితా వస్తువులు

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘ఫేస్‌బుక్‌’లో ‘మెసేజ్‌’ కవిత్వం ‘ఈ మణిమాలికలు’ – శిలాలోలిత

హైకూలు, నానీలు, నానోలు, ఫెంటోలు, రెక్కలు, చాంద్‌తారలు, అలవోకలు, చిట్టిముత్యాలు ఇవన్నీ ఏకజాతి పక్షులే. పిట్టకొంచెం కూత ఘనాలే. ఈ మధ్యకాలంలో ‘మణిమాలికలు’ పేరుతో ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. పుస్తకరూపంలో 20 మంది కవులతో వచ్చింది. అందులో 11 మంది పురుషులు, 9 మంది స్త్రీల కవితలున్నాయి.

Share
Posted in పుస్తక పరిచయం | 1 Comment

వృద్ధాశ్రమాలు మంచివే- పి.యశోధర

పూర్వపు రోజుల్లో వృద్ధాశ్రమాల పేరు వింటే చాలా చిన్నతనంగానూ, లోకువ భావంతో ఉండేవారు. పిల్లలు ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేరటం ఏమిటి? ఏం? పిల్లలు తల్లిదండ్రులను చూడని కసాయి వాళ్ళా అన్న చేదు భావాలు కూడా ఉండేవి. కాని, కాలం మారుతున్న కొద్దీ పిల్లల్లోనూ, పెద్దల్లోనూ,

Share
Posted in వ్యాసం | Leave a comment