Monthly Archives: October 2014

Title Page

Share
Posted in Uncategorized | Leave a comment

ప్రతిస్పందన

డియర్‌ సత్యవతి గారూ, హాట్సాఫ్‌ టు ”నా అంతరంగ ఆవిష్కరణలు”. మొత్తం అసమాన సమాజ సారాంశాన్ని ఎంత చక్కగా అతి సరళమైన భాషలో ఆవిష్కరించారు. భూమిక చదివితే మీరు సగమే తెలుసు. ఈ కవిత చదివితే మొత్తం తెలిసిపోయారు. సమాజంలోని అన్ని రుగ్మతలకీ అందరికీ పరిష్కారం గురించి తెలుసు కాని మనదాక వచ్చాక

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత, ఎమ్‌.ఏ. పిహెచ్‌.డి.

(కొత్త సీరియల్‌ ప్రారంభం) అంకితం నాకు అపార నమ్మకాన్ని కలిగించిన ఆ కార్మికులకు, పరివర్తనకోసం బలి అయిన ఆ మహిళా-కార్మికులకు, నేను అగ్నిపథంలో నడవడానికి ప్రేరేపించిన

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మాదిగ పుటుక కాదు – సం.వెం.రమేశ

నీతో మాట్లాడి ఎన్నేళ్లయింది… గుండె పాతరను తవ్వి నీ గురుతుల గురుములను కొలుచుకొని ఎన్నాళ్లు గడిచిపోయినాయి… చాన్నాళ్లకు మొన్నొక సారి, ఆ కొండమింద నుంచి దిగి వచ్చిన ముసురుమబ్బు నీ తలపులను మోసుకొచ్చి నన్ను తడిమేసి తడిపేసి పోయింది. నీకు తెలియదేమో, నేనిప్పుడు ఏడాదిగా ఏడుకొండల కాళ్ల దగ్గర కుదురుకొని ఉండాను. ఆ మొయిలు నా … Continue reading

Share
Posted in కథలు | 2 Comments

నాన్నా… వెరీ సారీ!- పి. రాజ్యలక్ష్మి

ఎంతయినా నీవు పాషానివే. చదువుకొని యింత పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగాని సామాజిక స్పృహ బొత్తిగాలేదు. ఎన్ని చెప్పు మీ ఆడోళ్ళ బుద్ధంతే. ఏమయింది ఉపోద్ఘాతం లేకుండా విషయం డైరెక్టుగా చెప్పొచ్చుకదా.

Share
Posted in కథలు | 17 Comments

దేవకి- ఒడియా మూలం : ప్రతిభా రాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌

సంత ముగించుకుని అడివి బాటలో నడుస్తూంది ఝముటి గొహరా. దుఃఖాల దొంతరలతో చేసిన మెట్లపై పాదాలు మోపుతూ జీవితపు ఒడిదుడుకులపై నడుస్తున్నట్టుందామె. ఏదో అమూల్యమైన వస్తువన్నట్లు అతి జాగ్రత్తగా మూటను గుండెలకు హత్తుకుని నడుస్తూంది, లేత పసికందు ఆమె స్తనాల్లోని పాలు కుడుపుతూందా అన్నట్లు!

Share
Posted in కథలు | Leave a comment

గ్రహణం తర్వాత ….మూలరచన : గోవింద్‌ ఉపాధ్యాయ అనువాదం : అనూరాధ నిప్పాణి

ఇప్పుడే నిక్కూ ఫోన్‌ చేసాడు : ”అమ్మా, ఎప్పుడొస్తున్నావు? నువ్వు సండే వస్తానని ప్రామిస్‌ చేసావుగా?” అంటూ… మోనిక వాడిని బుజ్జగించింది. ”నిక్కూ, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కావు. మమ్మీ ప్రాబ్లెమ్స్‌ అర్థం చేసుకోవాలి. నాకు శెలవు దొరగ్గానే వస్తానుగా”! మోనిక వాడినైతే బుజ్జగించింది కానీ – ఇప్పుడే ఏడిచేటట్లుంది ఆమె పరిస్థితి. ఈ

Share
Posted in కథలు | Leave a comment

బాపూగారూ! ఇంక సెలవండీ!- ఇంద్రగంటి జానకీబాల

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, సుప్రసిద్ధులైన స్వర్గీయ బాపూగారి చిత్రాలలోని కొన్ని పాటల్ని, వాటి రూపకల్పననీ తలుచుకుంటూ, ప్రస్తావించుకుంటూ ఆయనకి ఒక సంగీతపరమైన నివాళినర్పించాలని ఈ వ్యాసం వుద్దేశమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

బిడ్డను మింగిన తండ్రి – యమ్‌. అనిత, 8వ తరగతి, సమతా నిలయం, వర్ణి.

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొదలతో పచ్చని చెట్లతో నిండి ఉన్నది. ఆ ఊరి పేరు రామంపేట్‌. ఆ గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారి ఇద్దరి పేర్లు రమణ, వెంకటేష్‌. వాళ్ళకి ఒక కొడుకు కూతురు. ఇద్దరు చదువుకొనేవారు. వాళ్ళ పేర్లు అనూష, పవన్‌. వెంకటేష్‌ వాళ్ళకి కొద్దిగా పొలం … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆ తప్పిపోయిన పిల్లడు… మళ్ళీ దొరికాడు! – అపర్ణ తోట

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం… మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

అల్లూరయ్య మైసూర్‌ పాక్‌ – రమాసుందరి బత్తుల

1 జులై, 1991 జీతాలు వచ్చాయి. ఆఫీసులో సందడి మొదలియ్యింది. కొలీగ్‌ దగ్గర రెవెన్యూ స్టాంప్‌ అడుక్కొని, నోటితో తడిచేసి అంటించి కేషియర్‌ దగ్గర సంతకం పెట్టి డబ్బులు తీసుకొన్నాను. ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకొన్నాను. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ పందొనిమిది వందల యాభై ఆరు రూపాయలే. భద్రంగా పర్సులో దాచుకొని బస్‌ … Continue reading

Share
Posted in moduga poolu | Leave a comment

శ్రీమతి ఝాన్సీ కె.వి. కుమారి అం’తరంగం’ – డా|| సి. భవానీదేవి

ప్రముఖ రచయిత్రి ఝాన్సీ కె.వి. కుమారి మానస సముద్రం లోంచి ఎగిసిన తరంగాలు ఈ కాలమ్‌ వ్యాసాలు. నాలుగేళ్ళు వార్త ‘చెలి’ పేజీలో ధారావాహికగా వెలువడిన ఈ వ్యాఖ్యాన పరంపర అనేక సామాజికాంశాలపై విల్లెక్కుపెట్టి పదునైన బాణాలను సంధించింది. బలమైన తార్కికశక్తితో భాషామాధుర్యం భావపటుత్వం, విశ్లేషణా వైశిత్యం, సుకుమార చమత్కారం, విసిరే వ్యంగ్యాస్త్రాలతో హేతుబద్ధంగా పాఠకుల్ని … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

భూమిక – బి. గోవర్ధన

నేనొస్తూ! వసంతాన్ని మూటగట్టి తెస్తాను ప్రేమ పుష్పాన్ని.. పండు వెన్నెల్ని సుగంధ పరిమళాన్ని.. పచ్చదనాన్ని ఎడారిలో నీటి చెలమను.. సప్తవర్ణాల స్వప్నాన్ని తోడ్కొనివస్తాను- – ఇంకా

Share
Posted in కవితలు | Leave a comment

స్కార్ఫ్‌ – నాంపల్లి సుజాత

అది మా నాయనమ్మ అరికట్లమే అందంగా ‘స్కార్ఫ్‌’ అంటున్నారీ అమ్మాయిలు. ముద్దబంతి ముఖాలకు బిగించిన పరదాలు బాండేజీ కట్లల్లోంచి మిటకరించే రెండు గుడ్లు బందిపోటు రాణియో, బందూకు ధారిణియో అనిపిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

గాయాలెన్నయినా…! – పొద్దుటూరి మాధవీలత

చీకటికి భయపడి సూర్యుడు ఉదయించడం మానేస్తాడా…? నలుపురంగు పులిమాడని కోయిల పాడటం మానేసిందా…!

Share
Posted in కవితలు | Leave a comment

‘వెలుగుపూలు’ – ఝాన్సీ కె.వి. కుమారి

నువ్వు రంగురంగుల సీతాకోక చిలుకలా ఆడుతూ పాడుతుండడం వాడు సహించలేడు నీ రెక్కల విన్యాసాన్ని వాడి గుండె ఓర్వలేదు

Share
Posted in కవితలు | Leave a comment