Monthly Archives: June 2016

Cover Page

Share
Posted in Uncategorized | Leave a comment

Cover inner 1

Share
Posted in Uncategorized | Leave a comment

Cover Inner 2

Share
Posted in Uncategorized | Leave a comment

సంపాదకీయం

స్త్రీలు లబ్దిదారులు కాదు… హక్కుదారులు భారతదేశ స్త్రీలు లబ్దిదారులేనా… రాజ్యంగం ప్రకారం సమాన హోదాకల పౌరులు కాదా?! స్త్రీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమా…

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌కి, ఈ నెల మ్యాగజైన్‌లోని సంపాదకీయం ”బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక…??, అందరినీ ఆలోచింపచేసేలా ఉంది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

బాల్య స్మృతుల్లేని తరం వెంపర్లాట – పి. ప్రశాంతి

కొబ్బరి పుల్లల చీపురుతో వాకిలూడుస్తున్న చప్పుడికి మెలకూ వచ్చిన శాంతి కళ్ళు తెరిచి చూసింది. ఆరుబైట వరసగా వేసిన నవ్వారు మంచాలు, మడత మంచాలు… వాటి మీద సుఖంగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదీ కనిపించారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నా వీసా గోస – జూపాక సుభద్ర

నాకా మధ్య మోనాష్‌ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఆర్ట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నుంచి ‘లిటరరీ కామన్స్‌’ ప్రోగ్రామ్‌కి రమ్మని ఒక మెయిలొచ్చింది.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ

ప్రియమైన నిర్మలా, ఎలా ఉన్నావ్‌? నిర్మలలు చాలామంది ఉండటంతో కొండేపూడి నిర్మల అనిపిలిస్తేనే కానీ కుదరని సందర్భమిది. ఈ మధ్య మనం కలిసి కూడా చాలా కాలమైంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

ఆకాశం నల్లబడ్డది – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను ప్రొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళడానికి తయారవుతున్నాను. ఇంతలో ముసుగు వేసుకుని శివనాథ్‌ సింహ్‌, చౌహాన్‌, బెనర్జీబాయి, ఇంకా లాల్‌ సింహ్‌ నాగర్‌తో పాటు వచ్చారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కదిపితే కందిరీగ తుట్ట, కదిలితే కన్నీటి కడవ (నల్లమల కొండల్లో చెంచుగూడెల్లో మహిళావరణం) – టి.శివాజీ

నిజాయితీగా, నిజంగానే అభివృద్ధి పథకాల పేరున గిరిజనులకు వట్టి కరెన్సీ, వట్టిపోయిన భూమి, తీర్చుకోలేని రుణాలూ అందించినా ప్రయోజనం లేదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

సమస్య – పరిష్కారం (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – గంటి సుజల

అనంతకు ఎందుకో గాభరాగా అనిపించింది. గబుక్కున మంచం మీంచి లేచి కూర్చుంది. కాసేపు అలా కూర్చుంటే తగ్గుతుందనిపించింది. పది నిముషాలు గడిచినా తగ్గలేదు.

Share
Posted in కథలు | 1 Comment

టు కిల్‌ ఎ మాకింగ్‌ బర్డ్‌ – హార్పర్‌ లీ – ఉమా నూతక్కి

అమెరికాలోని నీగ్రో జాతి వారి పట్ల శతాబ్దాల కాలం నుండి శ్వేత జాతీయులు జరుపుతున్న అత్యాచారాలని ఖండిస్తూ అనేక నవలలు వచ్చాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం – డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి

ఇటీవల ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కోర్‌ ప్రతినిధివర్గం రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (దక్షిణ కొరియా)కు వెళ్ళినపుడు అక్కడ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ ఫ్యామిలీ మినిస్టర్‌ శ్రీమతి క్వాన్‌కాంగ్‌ను ప్రత్యేకంగా కలుసుకోటమయింది.

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

సావిత్రి (కవి సావిత్రి గారి జయంతి మే 18 సందర్భంగా) – అరణ్య కృష్ణ

బందిపోట్లు ”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని పంతులుగారన్నప్పుడే భయమేసింది

Share
Posted in నివాళి | Leave a comment

థేరీ కథలు – వాడ్రేవు చినవీరభద్రుడు

వైశాఖ పౌర్ణమి రాత్రి. రెండున్నర వేళ ఏళ్ళ కిందట ఈ రాత్రి ఒక మానవుడు తనని వేధిస్తున్న ప్రశ్నల నుంచి బయట పడ్డాడు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

శికందరు బేగం (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

ఆమె ధైర్యంతో, సత్ప్రవర్తనతో, బుద్ధికుశలతతో ప్రజల హితం కోసం రాజ్యంనందు చేసిన సంస్కరణలు, అనుభవం కలిగినట్టి, రాజ్యకార్య దురంధరుడైన పురుషునికి కూడ భూషణాస్పదంబులు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment