Monthly Archives: June 2016

పిల్లల్ని కనొద్దనుకున్నాను… పరిపూర్ణ సంతోషంతోనే ఉన్నాను – అంగ్లమూలం: రేవతి ఉపాధ్యాయ్‌ అనువాదం : పి. ప్రశాంతి

నా ఇరవైల వయసంతా, నా వయసులోని స్త్రీలందరిలాగే, నాలో మాతృత్వం మేలుకోవడం కోసం ఓపిగ్గా ఎదురు చూశాను. కాలం గడుస్తున్న కొద్దీ, నాలో అసలాభావన లేదేమోనన్న అనుమానం కలిగింది.

Share
Posted in అనువాదాలు | Leave a comment

తెలుగు సాహిత్యవనంలో ‘పిట్టకు ఆహ్వానం’ – శిలాలోలిత

తెలుగు సాహిత్య వనంలో ‘పుప్పొడి’ని మొసుకొచ్చిన సుజాతా పట్వారి, ఇటీవలే ‘పిట్టకు ఆహ్వానం’ అంటూ కవిత్వ పుస్తకంతో ఆహ్వానాన్ని పంపింది. ఇప్పు డున్న సామాజిక సందర్భానికి తగినట్లు గా ఈ పేరుంది.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

సాహిత్య సమావేశాలకు పూర్వవైభవం – డి. కృష్ణకుమారి

ఈ మధ్య కాలంలో పుస్తక ఆవిష్కరణ వేడుకలు చూస్తూంటే సాహిత్యానికి మునిపటి వైభవం తధ్యమనిపిస్తోంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి 2013 భూ సేకరణ చట్టం కన్నా జి.వో 123 మెరుగైనదనే అబద్ధపు ప్రచారం మానుకోవాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత రెండు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కులు, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజక్టులు, ఔషధ నగరం, ప్రత్యేక ఆర్థిక, తయారీ మండళ్లు పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ప్రజల నుండి సేకరిస్తున్నది.

Share
Posted in కరపత్రం | Leave a comment

జూలు విదల్చండి – సోమిశెట్టి స్వర్ణలత

మన మధ్య తిరుగాడే బహుముఖ రూపాలతో వ్యాఘ్రాలు

Share
Posted in కవితలు | Leave a comment

గెలుపెప్పుడూ…… నీదే కాదు … నాది కూడా! – భండారు విజయ

అనాలోచితంగా ఉన్నప్పుడు ఎప్పుడు చొరబడ్డావో తెలియదు

Share
Posted in కవితలు | Leave a comment

అవును! పుత వ్యామోహం ఒక వ్యాధి – డాక్టర్‌ కత్తి పద్మారావు

అంతస్థులు పెరుగుతున్నాయి అద్దాల కిటికీలు…

Share
Posted in కవితలు | Leave a comment