Monthly Archives: July 2016

Bhumika – July, 2016

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover inner 1

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover inner 2

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Beti Bachao – Beti Padhao

Bac

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులిద్దరికీ అభినందనలు. జూన్‌ సంచికలోని ప్రత్యేక వ్యాసం చెంచుల జీవన విధానాన్ని, వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లను కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన టి.శివాజీగారికి కృతజ్ఞతలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

నిర్వాసితులను ప్రాజెక్టుల లబ్దిదారులను చెయ్యాలి

నలభై మంది రచయిత్రులు ఉత్తరాంధ్ర ఉద్యమ ప్రాంతానికి యాత్ర చేసినపుడు, గంగవరం పోర్ట్‌ నిర్వాసిత కుటుంబాలతో ముఖ్యంగా మహిళల్ని కలిసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ భోరున విలపించారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వానా వానా వల్లప్ప – పి. ప్రశాంతి

నాలుగు నెలలుగా మండుతున్న ఎండల నుండి తప్పించుకోవాలని… వచ్చే మాన్‌సూన్‌ కోసం నాలుగు వారాలుగా ఎదురుచూపులు చూస్తున్న జనం… రేడియోలో, టీవీలో ఇదిగో వచ్చేసింది వర్షం…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియమైన కె. గీతా! గీతల కావల, సముద్రాల కావల, మరో భాష నోరు తెరిచిన చోట ఎలా ఉన్నావ్‌? నాకందుకే కోపం.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

సొంతింటి సొద – జూపాక సుభద్ర

భారతదేశంలో ఎస్సీ కులాలకు ఆస్తులుండవు. ఆస్తుల్లేని సమూహాలు అంటరాని కులాలు. ఆ సమూహాల్నించి వచ్చిన మాకు స్వంతాస్తుల మీద ధ్యాస, మోజు లేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

కేదలా సమ్మెల మీద వ్యాపారం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

రాజు సాహెబ్‌ బొగ్గు గనులలో మా సంఖ్య ఎక్కువగా ఉంది. మా దగ్గర ఆధునికమైన అస్త్ర శస్త్రాలు లేకపోయినా మేం వాళ్ళని చంపగలుగుతాం. మైదానం అంతా శవాలతో నిండిపోయేది. గుండాలను తరిమికొట్టే వాళ్ళం. కాని మేం అందరం శాంతిని కాంక్షించాం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… – కొండవీటి సత్యవతి

మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌.

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

చిట్టగాంగ్‌ విప్లవ చైతన్యం – కట్ట కవిత

చాలా దృశ్యాలు చూస్తాం… రోజూ చూసేవే కదా నిర్లక్ష్యం చేస్తాం! అనేక పుస్తకాలు చదువుతాం…. సంతోషమో, దుఃఖమో, ఆనందమో… బాధో… ఆ సమయానికి అనుభవించి వదిలేస్తాం! దృశ్యాలైనా.. అక్షరాలైనా… కొన్ని మాత్రం తీవ్రంగా కదిలిస్తాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

కవయిత్రుల వంటిల్లు – పాలపర్తి జ్యోతిష్మతి

సృష్టిలోని ప్రతిప్రాణికి ప్రాథమిక అవసరం ఆహారం. ఆహారం లేకపోతే ప్రాణికోటికి మనుగడ లేదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

కసాయి కొడుకు – కన్నపేగు (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – తమ్మెర రాధిక

గుళ్ళో జనం తొడతొక్కిగా తిరుగుతున్నారు. పెళ్ళివారు తిరుగుతున్నారు, గుడికొచ్చే భక్తులూ తిరగుతున్నారు. చిన్న సైజు తిరునాళ్ళలాగా వుందక్కడ.

Share
Posted in కధలు | Leave a comment

సాధికారత – యం. రత్నమాల

”ఏంటమ్మా అరుణిమా! మీ పెద్దత్తేంటమ్మా అట్లా తెల్లచీరతో, నుదుట బొట్టూ, చేతులకు మట్టి గాజులు తీసేసి ఇదేంటమ్మా విచిత్రంగా- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిగా అప్పటినుంచి కమ్యూనిస్టు పార్టీలో

Share
Posted in కధలు | Leave a comment

పొక్కిలైన మనసు… మత్తడిబడ్డ దుఃఖం – అనిశెట్టి రజిత

ఆమె కన్నీటి నిప్పుకణికలు రాల్చే అగ్నిశిఖ. ఆమె కవితలుగా తడి ఆరని దుఃఖాన్ని కురిసే హిమపాతం. ఆమె స్నేహ పుష్పాలతో సహజీవనం చేసే భావోద్విగ్న ఆకాశ పుష్పాలను కొలిచే ఆర్ద్ర హృదయిని.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment