Monthly Archives: August 2016

August 2016 – Bhumika

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

భూమిక సంపాదకులిద్దరికీ అభినందనలు. జూలై సంచిలోని యాత్రానుభవాలు చాలా నచ్చింది. చదువుతున్నంత సేపు నేనే వెళ్ళి చూస్తున్నట్లు అనిపించింది. నేనూ ఎప్పుడెప్పుడు వెళ్దామానిపించింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

మేరు నగ ధీర – మహా మనీషి – మహాశ్వేత

మహాశ్వేతను మొదటిసారి చూసినపుడు, ఆమె మాటలు విన్నప్పుడు నేను ఎలా స్పందించానో, ఎలాంటి సంచలనం నాలో కలిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నీళ్ళని మింగిన చెరువు – పి. ప్రశాంతి

”వేల జనం ఉన్న ఈ ఊళ్ళో గుక్కెడు నీళ్ళ కోసం ఈ చెరువుకి రాని మనుషులు లేరు. ఊరి జనమంతటికి, పశువులకి దాహార్తి తీరుస్తున్న ఓ గంగమ్మా కోటి దణ్ణాలు”

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

‘నిర్‌మలా’ ఎలా వున్నావ్‌? నా పేరును కూడా నువ్వు ముక్కలు చేశావు కదా తల్లీ! ‘శిలో’ అంటూ.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

అవమానాలన్నీ రేపటి రాజకీయ ఆయుధాలే… బెహన్‌జీ… – జూపాక సుభద్ర

బెహన్‌జీ మాయావతి బహుజన కులాలకు, జెండర్‌లకు ఒక రాజకీయ ఐకాన్‌. ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మనలో మనిషి మహాశ్వేత – ఎన్‌.వేణుగోపాల్‌

గుర్తు చేసుకుంటుంటే అదంతా నిన్ననో, మొన్ననో జరిగినట్టు కళ్ళలో కదలాడుతోంది. అప్పుడే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి.

Share
Posted in నివాళి | Leave a comment

రగులుతున్న కోపాన్ని ఉద్యమంగా మలచి… – భూమిక టీం

పాకీపని (మాన్యువల్‌ శ్కావెన్జింగ్‌) భారతదేశపు మానవతపై చెరగని మచ్చ. సామాజిక అసమానతల ద్వారా అణచివేయబడ్డ భారతదేశపు ”అంటరాని వారు”,

Share
Posted in spurthi | Leave a comment

ఇంకా పెళ్లి కావాలా? (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – స్వాతి శ్రీపాద

చివరి పిల్లవాడిని పంపి రూమ్స్‌ ఎప్పటిలా సర్దించి డస్టింగ్‌, క్లీనింగ్‌ ముగిసే సరికి ఏడున్నర దాటిపోయింది. ఇంటికి వెళ్లేసరికి ఎంత లేదన్నా గంట పైమాటే.

Share
Posted in కధలు | 1 Comment

అపుత్రికస్య… – డా|| సి. భవానీదేవి

అమ్మమాట ఆ సమయంలో అలా విన్పించగానే కొయ్యబారిపోయింది కావ్య. పదేపదే ఆ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ గుండెల్లో కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి.

Share
Posted in కధలు | Leave a comment

భోజనం – ప్రేత వస్త్రం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

1971 సం||లో ఝార్‌ఖండ్‌ కోల్‌ఫీల్డ్‌ల నేషనలైజేషన్‌ కోసం సమ్మెలు జరిగాయి. అప్పుడు నేను, శ్రీ కేదార్‌ పాండె కల్పించుకోవడం వలన ఇంటక్‌కి సంబంధించిన కోల్‌ఫీల్డ్‌ కార్మిక సంఘంలోకి వచ్చాను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

రాణి సంయుక్త – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

12 వ శతాబ్దంలో రాఠోడ్‌ వంశీయుడైన జయచంద్రుడు కనౌజ (కాన్య కుబ్జ) రాజ్యంను, చవ్హాణ వంశోద్ధారకుడైన పృథ్వీరాజు ఢిల్లీ రాజ్యంను పాలించుచున్నారు. ఈ అసమాన్య పరాక్రమవంతులిద్దరిలో సంయుక్త జయచంద్రునకు కూతురు, పృథ్వీరాజునకు భార్య అయింది. కావున ఆ రెండు వంశాలు ఆమె వలన పవిత్రమయ్యాయనుటలో సందేహం లేదు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

గూడు – కథా సంపుటి – జి. సరిత

సోమంచి శ్రీదేవి గారు యస్‌. శ్రీదేవి అనే పేరుతోను, సాహితి అనే కలం పేరు తోను కథలు వ్రాసారు. శ్రీదేవి గారి కథలు గూడు, గుండెలోతు, సింధూరి అనే పేరుతో పుస్తకాలుగా అచ్చయ్యాయి.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

మ్యూజిక్‌ డైస్‌ -ఉమా నూతక్కి

”ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు” అన్నారు నెహ్రు. అయితే ఇప్పుడు అవే ఆనకట్టలు శవాల దిబ్బలకు నిలయాలవుతున్నాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్రీవాద కవిత్వం – ఓ పరిశీలన – డా.ఎం.ఎస్‌.బ్రహ్మానందయ్య

ఆధునిక యుగం, వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఓ ప్రత్యేకం. అధునాతన మానవ మూర్తిమత్వ ఉద్యమాలూ, ధోరణులకే కాక సాహితీ ప్రక్రియలకూ ఈ ఆధునిక యుగం పురిటిగడ్డ.

Share
Posted in వ్యాసం | Leave a comment

చూపులందు ‘మగచూపు’ వేరయా – ల.లి.త

“There is always shame in the creation of an object for the public gaze” – Rachel Cusk. చూపులు వెంటాడతాయి… చూపులు తడుముతాయి…

Share
Posted in వ్యాసం | Leave a comment