Monthly Archives: August 2016

జైళ్ళ సంస్కరణ – ఒక ఆవశ్యకత – పి.ఎ. దేవి

ప్రపంచ వ్యాప్తంగా జైలు జనాభా 2/3 వంతులు పెరిగింది. దక్షిణాసియా దేశాల్లో 87శాతం పెరిగింది. ఇదింకా వేగంగా పెరిగే సూచనలు ఉన్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

సామ్రాజ్యవాద అంతర్గత సంక్షోభ చిహ్నమే ‘బ్రెగ్జిట్‌’ – పి.ప్రసాదు

ఒకనాటి రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం నేడు అస్తిరత, అభద్రత, అస్తిత్వ సమస్యలను ఎదుర్కొంటోంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

వేదిక

ఆలంబన ఆవరణలో ప్రతి నెల రెండవ శనివారం వేదిక పేరిట సాహితీ మిత్రుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇటీవల ప్రచురితమైన కథ గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్నేహం – క. మౌనిక, 6వ తరగతి.

స్నేహం అంటే అనుబంధం ఆ స్నేహబంధమే మారి కొత్త మందారమై పూస్తుంది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

చిన్నారి స్నేహం – వి. కావ్య, 5వ తరగతి.

స్నేహం అంటే ఎవరూ విడదీయలేనిది స్నేహం అంటే సంతోషం ఒక్కటే పంచుకోవడానికి కాదు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్నేహం – విఘ్నేష్ 5వ తరగతి.

స్నేహబంధం అరవిందా స్కూల్‌ పిల్లలు స్నేహితుల రోజు సందర్భంగా స్నేహం యొక్క విలువను, స్నేహబంధం యొక్క ప్రాముఖ్యతను, తెలియజేస్తూ వ్రాసిన కవితలు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

చెట్లను పెంచడం – టి. ద్రాక్షవేణి, 9వ తరగతి, ఎల్‌.ఎస్‌.ఎన్‌. ఫౌండేషన్‌.

ఒక ఊరిలో 4 చెట్లు ఉండేవి. అవి మంచి మిత్రులు. అవి ఒక దానికి ఏదైనా జరిగితే మిగిలినవి అన్ని వచ్చి ఆదుకుంటాయి.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అంతంలేనిది ఆడది – విజయలక్ష్మీ రుద్రరాజు

ఆడపిల్లవని లోకమున్నదని స్వేచ్ఛహక్కుని వదిలేశావే…

Share
Posted in కవితలు | Leave a comment

పజ్రాగోడు – డా. బండారి సుజాత

మల్లన్నసాగర్‌ వద్దు మా ఊరే ముద్దంటు కంటికి, మంటికి ఏడుస్తూ వచ్చే కష్టాన్ని ఆపమంటు

Share
Posted in కవితలు | Leave a comment

అపరంజి – అనురాధ నాదెళ్ళ

……. ఆమెని అందరూ ఆడపిల్లంటారు, ఆమె ఆడపిల్ల కాదు….

Share
Posted in కవితలు | 1 Comment