Monthly Archives: October 2016

భూమిక, అక్టోబర్, 2016

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

మణిపూర్‌ ముఖచిత్రం మహాగొప్పగా ఉంది. పూర్తిగా ఆ వెన్నెల్లో ఉన్నట్లు ఇరోమ షర్మిలని నిజంగా చూసిన అనుభూతి కలిగింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

జెండాల పోరాటం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

ఎన్నికల వెంటనే బొగ్గు గనుల యజమానులు రామ్‌గఢ్‌ పార్టీ లెజిస్లేటర్‌ మంజూర్‌ హుసేన్‌ను (ఇంకా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు) హత్య చేయించారు.

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment

తఱిగొండ వెంగమాంబ – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

క. కందువమాటల సామెత | లందముగా గూర్చి చెప్ప నవి తెనుగునకుం బొందై రుచియై వీనుల | విందై మరి కానిపించు విబుధులకెల్లన్‌. తఱిగొండ వెంగమాంబ వసిష్ఠ గోత్రికుడను, నందవరీక బ్రాహ్మణుడును అయిన కృష్ణయ్య అనునతని పుత్రిక.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగురవ్వలు | Leave a comment

కుటుంబమే కాదంటే…!?!? – పి. ప్రశాంతి

తనలో ఏం జరుగుతోంది.. తనకెం దుకిలా అనిపిస్తోంది..? టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవు తారని… అది సహజమేనని… ఇంకా ఏవేవో చెప్పిన టీచర్‌ మాటలు శుద్ధ తప్పనిపిస్తు న్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమానలేఖ – శిలాలోలిత…

ప్రియమైన హైమవతీ, ఎలా ఉన్నావ్‌? మనం కలుసు కొని కూడా చాలా రోజులైంది కదూ! పి.సత్యవతిగారెలా ఉన్నారు? మొన్న 11కి అవార్డ్‌ ఫంక్షన్‌ విజయవాడలో జరిగింది కదా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

పీడిత జనబాంధవుడు, ప్రజా న్యాయవాది – బొజ్జా తారకం – టి.డి.ఎఫ్‌.

ప్రజా ఉద్యమాల పక్షపాతి, దళిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి, పీడిత ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక, మేధావి, ఉద్యమకారుడు బొజ్జా తారకం గారు

Share
Posted in నివాళి | Leave a comment

అడవి పిలిచింది – సుజాత బెడదకోట

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను. కుళ్ళి కృశించి, నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను!

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఓల్గా నుంచి గంగకు… ఉమా నూతక్కి

విస్తృత ప్రాతిపదికమీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. మొదటి రకం కల్పితాలు. రెండవ రకం వాస్తవాలు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంకేటుంది… గట్టున పడ్డ సేప తీరే! కదిలిస్తే కన్నీరౌతున్న పోలవరం నిర్వాసితులు – యం.విష్ణుప్రియ

జులై నెలలో ఒక రోజు కాత్మాయనీ విద్మహే గారు ఫోన్‌ చేసి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రెండు రోజుల రచయిత్రుల సమావేశం తర్వాత పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితుల వద్దకు వెళ్దామన్నారు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

పెద్ద మనిషి – రుక్మిణి గోపాల

రామాయమ్మకు భర్త ఉన్నంత కాలం డబ్బు వ్యవహారాలు ఏమీ తెలియవు. అన్నీ ఆయనే చూసుకునేవారు. కాని అకస్మాత్తుగా గుండెపోటుతో భర్త మరణించేసరికి ఆ వ్యవహారాలలో ఆమెకు తల దూర్చవలసి వచ్చింది.

Share
Posted in కధానికలు | Leave a comment

స్వేచ్ఛ ఎంత చిన్నదయినా… – ఉదయ మిత్ర

బిత్తిరి బిత్తిరి జూసుకుంటూ బస్సెక్కిందామె. సరాసరి వొచ్చి మా శ్రీమతి పక్కన కూచుంది.

Share
Posted in కధానికలు | Leave a comment

ఫ్యూయల్‌ యువర్‌ లైఫ్‌ – వి.ప్రతిమ

మేమంతా మూడు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22, 2016 సాయంత్రం నాలుగింటికి నెల్లూరులో బయల్దేరినట్లుగా విజయ ఫోన్‌ చేసి చెప్పింది.

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

ఏది నేరం? ఏది నివారణ? పి ఎ దేవి

ఏది నేరం? నేరమంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగితే వారిని అమాయకుల్లా పరిగణించి అందరూ జాలిపడతారు. కానీ ఏది నేరం? నేరమంటే ఏమిటి? అని అడిగితే తడబడతారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళా దక్షతలో మనమెక్కడ…? – డా|| జి.లచ్చయ్య

ఆమె బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించబడింది. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపిల్ల ప్రోద్భలంతో తల్లి ఆ రొంపి నుండి బయటకు వస్తుంది. భర్త అనే ‘మగ’ దిక్కులేక, ఇద్దరు ఆడపిల్లలతో బాహ్య సమాజంలో బతకడం ఎంత దుర్భరమో అనుభవిస్తేగానీ తెలియదు.

Share
Posted in వ్యాసం | Leave a comment