Monthly Archives: November 2016

భూమిక నవంబర్ 2016

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

సాహిత్య అకాదెమి తెలుగు ప్రచురణలు

 

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అత్తింటి పెనం మీంచి… షెల్టర్‌ హోమ్‌ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి

ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం – వేములపల్లి సత్యవతి

యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రతిస్పందన

అమ్మా!  అక్టోబర్‌ సంచికలో ‘కుటుంబమే కాదంటే..?!’ నన్ను కదిలించింది. అత్యుక్తులు లేకుండా రచయిత్రి పి.ప్రశాంతి వ్రాశారు. వారికీ, మీకూ నా అభినందనలు. మా దూరపు చుట్టాలలో 70 ఏళ్ళ క్రిందట

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

భూమిక వార్షిక రచనల పోటీ

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కథ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

రోగం, నొప్పి మనవి! మందులు మాత్రం మల్టీనేషనల్‌వి!! – పి. ప్రశాంతి

అపార్ట్‌మెంట్‌ గేట్‌లోకి వస్తూనే ఎదురుగా పిల్లర్‌ మీదున్న గడియారంపైకి చూపు సారించి ”అబ్బా… ఏడున్నరైపోయిందా..” అనుకుంది శాంతి. పార్కింగ్‌ స్థలంలో స్కూటీని పార్క్‌ చేస్తూ ఎదురుగా చీకట్లో నక్షత్రాల్లా మెరు స్తున్న ముద్ద నందివర్థనం పూలని చూసి తన కళ్ళ మంటలకి మందు దొరికిందనుకుంటూ

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన సావిత్రీ! మబ్బుల లోకంలోనో, నేల కడుపులోనో, నక్షత్రాల హృదయంలోనో, గాలి ఆవరించిన చైతన్యంలోనో, సూర్యుని కిరణాల్లోనో, చంద్రుని వెన్నెల కాంతిలోనో, పచ్చటి ప్రకృతి ఒడిలోనో, జలపాతపు హోరులోనో, ఘనీభవించిన కొండ చరియల్లోనో,

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మగ యిగోల మతాలు – జూపాక సుభద్ర

యీ మద్దెన ఒక టీవీ ఛానల్‌ వాల్లు లౌకిక ప్రజాస్వామ్యాల మీద డిస్కషన్‌ వుంది రమ్మంటే పోయిన. నిజానికి టీవీవాల్లు ఆపద్ధర్మంగా పిలుస్తుంటరు. పిలిచిన వాల్లు రాకుంటే.. ఆడవాల్లను బిలుస్తరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వాడిపోయిన ముఖాలలో ఆనంద లహరి స్క్రీనింగ్‌ పిడుగు – రమణిక గుప్తా; అనువాదం: సి. వసంత

కోల్‌ ఫీల్డ్స్‌ నేషనలైజ్డ్‌ అయ్యాక మేము సమ్మె విరమించాము. ‘నేషనలైజ్డ్‌ అయ్యాకే నేను కేదలాలో కాలు పెడతాను’ అని ఒట్టు పెట్టుకున్నాను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పద్మిని – భండారు అచ్చమాంబ; సరళీకరణ : పి. ప్రశాంతి

సత్యనుకూలాచతురా ప్రియంవదాయా సురూప సంపూర్ణా సహజ స్నేహంరసాలా కులవనితా కేన తుల్యాస్యాత్‌ (పతికి అనుకూలమైనట్టియు, ప్రియభాషిణియు, సురూపవతియునైన కులవనితతో ఎవ్వరునూ సమానం కారు.)

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

తమవి కాకుండా పోయిన శరీరాలు, మనసులు చెప్పిన కథ ఇది! – పి.సత్యవతి

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.     ఆ నవల చదివిన అనుభ వం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ, నిరాశలు, అనుభవాలు, ఆనందాలు, దు:ఖాలు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆ రెండు సినిమాలు – రెండు ఆత్మగౌరవ పతాకలు! – పరేశ్‌ ఎన్‌. దోశి

ఒకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు యువకులతో ఆ ముగ్గురు యువతులు డ్రింక్స్‌ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ఎచ్చమ్మ కతలు – పరిచయం – డా|| బండారి సుజాత

”శ్రీ” నీ తోడై వున్నా నిరాడంబర జీవితమే నిక్కమని నమ్మిన ఆదర్శమూర్తి ”మ”ణి మాణిక్యాల ‘మాండలీక’ భాషపై మక్కువ పెంచుకున్న మహిళామణి ”తి”రుమలరెడ్డి సాహచర్యంతో తిరుగులేని రచయిత్రిగా ఎదిగిన తెలంగాణ శిరోమణి

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

తెలుగు కథలో పితృస్వామ్యం – సహన, అసహన భావనలు- కె.సుభాషిణి

అసహజ అసమాన సమాజంలో వ్యవస్థ నిర్దేశించిన సూత్రాలు, నియమ నిబంధనలకు అనుకూలంగా మానవ జాతి నడుచుకుంటోంది. కుల, మత, లింగ, ప్రాంత ఆధిపత్యాలతో సమాజం నిరాఘాటంగా  సాగిపోతోంది. అయితే సమాజం చలన శీలనమైంది. మొదట ఏర్పటిన అనాగరిక, జంతు సంబంధిత లక్షణాలతో

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమిక, ప్రియాంకల స్మృతి సమావేశంభూమిక, ప్రియాంకల స్మృతి సమావేశం

ఈ నెల 26వ తేదీన హన్మకొండ పింజర్లలోని శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో భూమిక, ప్రియాంకల సంస్మరణ సభ జరిగింది. సమావేశంలో ఆచార్య తిరుమలరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”భూమిక ప్రియాంకలై రెండోసారి బలైన సమ్మక్క సారక్కలు” పేరిట

Share
Posted in రిపోర్టులు | Leave a comment