Monthly Archives: January 2017

భూమిక – జనవరి, 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Back Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Page – Back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

బ్రాహ్మణీయ శాసనాలు ధిక్కరించమని ఎలుగెత్తిన సావిత్రీబాయి పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలుచుకోవాల్సిన పేరు. కానీ పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా!

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

సత్యవతిగారికి నమస్కారం అక్టోబరు ‘భూమిక’లో చాలా ఆసక్తికరమైన విషయాలకి నా స్పందన తెలియజేయాలనిపించింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

పిడికెడు బియ్యం – ఆకలి మాయం కొక్కొరోకో… కొక్కొరోకో… పి. ప్రశాంతి

కోళ్ళ గూట్లోంచి ఒకదానివెనక ఒకటి సందివ్వకుండా పాటలాగా అందుకుంటున్న కోళ్ళ కూతలకి మెలకూ వచ్చింది ఎనిమిదేళ్ల శాంతికి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గౌరీ, ఎలా ఉన్నావ్‌? జాజులంత సుకుమారమైంది నీ మనసు. ఎంతటి కష్టాలనయినా ఎదుర్కొనే ధైర్యం నీ మేధస్సుది.

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

గీ లోట్ల కరువుల మన్నువడగీ లోట్ల కరువుల మన్నువడ – జూపాక సుభద్ర

దొంగ బాడ్కావ్‌! నన్ను గొట్టినట్టు గాదు పంజెయ్యి. పంజెయ్యడు పాట జెయ్యడు పొద్దుకు మూడు సార్ల తిండి

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వీరమతి – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

(గత సంచిక తరువాత) జగదేవుడు గ్రామంలోకి వెళ్ళిన కొంతసేపటికి చెరువు దగ్గరకు ఒక వనిత నీళ్ళ కోసం వచ్చి వీరమతిని చూసి నేర్పుగా ఆమె పేరు, ఆమె పెనిమిటి పేరు, మామగారి పేరు కనుక్కుని పోయి ఆ సంగతులన్నీ తన యజమానురాలితో చెప్పింది.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

ఒక మార్చి 8 కథ – ఓల్గా

”ఇంకా పూర్తి కాలేదా నీ పని” అంటూ వచ్చిన రేణు ఆ హాల్లోని అలంకరణ చూసి నోరు తెరిచేసింది.

Share
Posted in కధలు | Leave a comment

సత్యాన్వేషి – సావిత్రీబాయి – విక్టర్‌ పాల

అజ్ఞానాన్ని మించిన ఆనందం లేదనేది ఒక లోకోక్తి. నిజంగానే అజ్ఞానంలో ఆనందం ఉన్నదా?

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

విప్లవాల వీరాంగన సావిత్రీబాయి ఫూలే – అనిశెట్టి రజిత

సావిత్రి అంటే మన పౌరాణిక కాల్పనిక గాథలలోని ఒక స్త్రీ పాత్ర కాదు. మనకు తెలిసిన పతివ్రతా రాచస్త్రీ అయిన సావిత్రి కాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

”రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌”పైన వివాదం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

యాష్‌పాల్‌ కపూర్‌ గారికి రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌లో ఉన్న పరస్పరమైన పోట్లాటల రాజకీయ వివాదం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మనసు గీచిన బొమ్మలు ఈ సినిమాలు! – శివలక్ష్మి

(గత సంచిక తరువాత) నీ పేరు జస్టిన్‌.. ”నీ పేరు జస్టిన్‌” (Your name is Justine) : ఇది పోలాండ్‌ చిత్రం. డైరెక్టర్‌ ఫ్రాంకో .

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

జ్యోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమలేఖలు మరాఠీ నుండి అనువాదం, పరిచయం : సునీల్‌ సర్దార

సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావుకు మరాఠీలో రాసిన మూడు లేఖల ఇంగ్లిష్‌ అనువాదాలను ఇక్కడ ఇస్తున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment