Monthly Archives: February 2017

భూమిక – ఫిబ్రవరి, 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పడిలేచిన కెరటం – భూమిక పాతికేళ్ళ ప్రస్థానం

25 సంవత్సరాలుగా భూమికతోపాటు నడిచిన, నడుస్తున్న ఆత్మీయ పాఠకులందరికీ రజతోత్సవ అభినందనలు!

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు, హైదరాబాద్‌ అమ్మా, ధైర్యంగా జరిపిన పోరాటంలో సావిత్రీబాయి ఝాన్సీ లక్ష్మీబాయికి ఏ మాత్రం తీసిపోదని జనవరి భూమిక వలనే తెలుసుకున్నాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

అడవి బిడ్డల అభివృద్ధి… కొలబద్దేది?! – పి. ప్రశాంతి

ఆదిలాబాద్‌… అడవుల జిల్లా… అద్భుతమైన ఆదివాసీల జిల్లా… ఇరువైఏళ్ళ క్రిందటి మాట. మొట్టమొదటి సారి వెళ్తున్నానేమో…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గండికోట వారిజా! ఎలా వున్నావ్‌? మనల్ని కవిత్వమే కలిపింది కదూ! మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీకంటే ముందుగా నీ జల పాతపు నవ్వు నన్ను చేరింది.

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

రేపటి అమెరికాకు నల్లజాతి మహిళే నాయకురాలు జూపాక సుభద్ర

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా గెలవడము ప్రపంచంలోని పసిపిల్లల నుంచి పండు ముసలోల్లదాకా సుతారాం యిష్టం లేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

నాది కాదీ జీవితం – కళ్యాణి

అది ఒక అందమైన వెన్నెల రాత్రి. ఆ వెన్నెలలో ఒంటరిగా కూర్చున్న ఓ కుందనపు బొమ్మ. ఆ వెన్నెల చూసి ఆమె ఇలా అనుకుంటుంది…

Share
Posted in కధానికలు | Leave a comment

ఆదివాసీలు – భూములు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఆ రోజుల్లోనే ఆదివాసీలకు భూములు తిరిగి ఇవ్వాలని మేము ఉద్యమాన్ని మొదలుపెట్టాము.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

విద్యాసాగర జనని భగవతీదేవి భండారు అచ్చమాంబ – సరళీకరణ : పి. ప్రశాంతి

తే. ఒక పరోపకారంబు చేయుటయె కాదె యిలపయిని జన్మమెత్తిన ఫలము మనకు;

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

భిన్న భావాల సంఘర్షణ – గర్భధారణ డా.షమానారంగ్‌

గర్భవతులవడంతో స్త్రీలు ఎన్నో రకాల భయ సందేహాలకు, అనేక అనుమానాలు, సంతోషం, సంతృప్తి, ప్రేమ అన్నీ కలగలిసిపోయిన అనుభూతులకు లోనవుతారు.

Share
Posted in స్త్రీల ఆరోగ్యం | Leave a comment

లైంగిక హింస: కుల మతాల నీడలు పరిచయం: జెండర్‌, స్వీయత్వ నిర్మాణం – కల్పన కన్నబిరాన్

నేను దక్షిణ తమిళనాడులో ఒక ప్రాజెక్టు కోసం సమాచార సేకరణ చేస్తున్నప్పుడు నాకొక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అది ఒక తీర్థక్షేత్రంగా విరాజిల్లుతోంది.

Share
Posted in చట్టం - న్యాయం | Leave a comment

లె మిజరాబ్‌ – ఉమా నూతక్కి

”ఈ లోకంలో అన్యాయం, అక్రమం, పేదరికం, దోపిడీ ఉన్నంతకాలం… అలకాపురులలోని కుబేరుల పక్కన నరక కూపాలలో నరులు నివసించినంత కాలం…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ముస్లిం మైనారిటీవాద కవిత్వం – స్త్రీ అణచివేత – షేక్‌ ఇబ్రహీం

కులం, మతం, వర్గం, జాతులు, ప్రాంతాలు అని భేదం లేకుండా స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, లైంగికంగా, కుటుంబపరంగా…

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment