Monthly Archives: March 2017

భూమిక మార్చి 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అమలుకాని చట్టాలు – వంద ఉంటేనే? లక్ష ఉంటేనే? – కొండవీటి సత్యవతి

అదొక భారీ కర్మాగారం విస్తరించి ఉన్న ఆవరణ. డిఫెన్స్‌కి సంబంధించిన అనేక వస్తు సముదాయం అక్కడ తయారౌతుంది. అంచెలంచల రక్షణ వలయంలో ఆ ఫ్యాక్టరీ కాపాడబడుతుంది. రక్షక దళంలో స్త్రీలూ, పురుషులూ ఉంటారు. రాత్రీ పగలూ విధులుంటాయి. స్త్రీ పురుష గార్డులు

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

స్త్రీ వాద పత్రిక భూమిక’ సంపాదకులకు నమస్కారం, ‘భూమిక’ రజతోత్సవ సంచికలో ప్రచురించిన ఒక వ్యాసం నాకు చాలా నచ్చింది. ”ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలను ఆదరించి అభినందించాలి” అనే శీర్షికతో

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఈ మధ్యలో జనతాపార్టీ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. లోపల, బయట నలుమూలల నుండి నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నా లోక్‌దళ్‌ పార్టీవాళ్ళు నన్ను చేర్చుకున్నారు. 1978లో రహస్యంగా

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

రాణీ దుర్గావతి – భండారు అచ్చమాంబ – సరళీకరణ : పి. ప్రశాంతి

గే. చిదుకుల గదుల్చుటను నగ్ని చెలగి మండు; చెడుగు చేయుటచే బాము పడగద్రిప్పు మఱియు క్షోభంబువలననే మానవుడును దనదు మహిమంబు చూపును తథ్యముగను – వీరేశలింగకవి

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

జెండర్స్‌ మైండులోనే బాడీలో కాదు – జూపాక సుభద్ర

రచన, బిట్టు, వైజయంతి వాల్లు తెలంగాణ ట్రాన్స్‌ క్వీర్‌ ట్రిబ్యునల్‌కి జ్యూరీగా పిలిస్తే పోయిన. మొత్తం సభంత ఎల్జీబీటీ సభ్యులతో రంగురంగుల సువాసనల పూలతోటలా ఉంది. ఏ జెండర్‌ పెత్తనాలు, ఆధిపత్యాలు కనిపించకుండా ఆయిబాయిగ నిపిచ్చింది ఒక్క నిమిషం. కాని అవి గండ్లు బడిన

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

ఎన్నో కొత్త ప్రశ్నలు… సమాధానాలెక్కడ?! – పి. ప్రశాంతి

2002… నోమా ఫంక్షన్‌ హాల్‌… క్రింది అంతస్థులోని డైనింగ్‌ హాల్‌… ఏడు రంగుల బెలూన్స్‌, రిబ్బన్లతో ఇంద్రధనస్సును తలపిస్తోంది. మొదటి అంతస్థులోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వేదిక సమావేశానికి సిద్ధమవుతోంది. హాల్‌ యాజమాన్యం

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన వరలక్ష్మి అక్కకు, ఎలా ఉన్నారు? కాకినాడను ఏకాకినాడను చేసి ‘ఇస్మాయిల్‌’ గారు వెళ్ళిపోయినా, మీరు ప్రతి ఏటా గుర్తుచేసుకునేట్లుగా చేయడం బాగుంది. గత సంవత్సరం ఆ సభకొచ్చే కదా

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

రచనల కోసం ఆహ్వానం

భూమిక కోసం కథలు, కవితలు, వ్యాసాలు, జీవితానుభవాలు, పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలను పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సమకాలీన అంశాలను స్త్రీవాద దృష్టి కోణంతో విశ్లేషించే రచనల

Share
Posted in ప్రకటనలు | Leave a comment

రోహిత్‌ ఇప్పుడు రెక్క విప్పిన ఉప్పెన!- అఫ్సర్‌

బహుశా ఒక లాటిన్‌ అమెరికా కవో, ఇంకో ఆఫ్రికన్‌ కవో, మరింకో ఇరాక్‌ కవో, మనదాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం ఊహించినట్టే Roque Dalton లాటిన్‌ అమెరికన్‌ కవి. ఇవాళ రోహిత్‌ గురించి వెల్లువైన యీ కవిత్వ ఉప్పెన మధ్య నిలబడితే,

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అలుపెరుగని పోరాటం – దంగల్‌ – భవాని ఫణి

మనం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. స్సస్‌ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే’ అని ట్రైలర్‌ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, ఒక శిల్పకారుడు

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మౌనం వద్దు… చట్టం ఉపయోగించుకుందాం – శేషవేణి

తెలతెలవారుతోంది. కాంతి లేచి అప్పటికే గంటయింది. అత్తగారు లేచేసరికి పనంతా పూర్తి చేయాలని హడావుడి పడుతోంది. తన పనిలో నిమగ్నమై ఉండగానే అత్తగారు వచ్చిందని గట్టిగా అరిచేవరకు తెలియలేదు. ఏమీ చూడనట్లు కూర్చున్నావు, టీ ఇవ్వాలని తెలియదా అంది అత్త. కన్నీళ్ళను దిగమింగుకుంటూ అత్తగారికి టీ చేసి

Share
Posted in చట్టం - న్యాయం | Leave a comment

గృహహింస నిరోధక చట్టం అమలుపై అధ్యయనం – భూమిక టీం

గృహిహింస నిరోధక చట్టం 2005 అమల్లోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తోంది. భారతదేశంలో అనూహ్యంగా పెరుగుతున్న గృహహింస, రూపాలను మార్చుకుంటూ స్త్రీల జీవితాలను సంక్షోభమయం చేస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లకు, రక్షణాధికారి కార్యాలయానికి వస్తున్న బాధిత మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తన

Share
Posted in రిపోర్టులు | 1 Comment

స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం – కొండవీటి సత్యవతి

1975వ సంవత్సరం నుండి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినంను ఒక పోరాట దినంగా పాటిస్తూ, జరుపుకొంటూ వస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినం అంటేనే స్త్రీలకు సంబంధించి, స్త్రీల అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రోజుగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతరాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కలగలిసి

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రాచకొండ పోలీసులకు జండర్ ట్రైనింగ్ – కె. సత్యవతి

రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని 43 పోలీస్‌ ష్టేషన్లలో పని చేస్తున్న వివిధ స్థాయి పోలీస్‌ అధికారులకు జండర్‌ స్పృహ…మహిళలు,పిల్లలకు సంబంధించిన వివిధ చట్టాల మీద ట్రయినింగ్స్‌ మొదలయ్యాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

దారిచూపిన ఒంటరి నక్షత్రం – శాంతి ప్రభోద

ఒకే ఒక్క నక్షత్రం ఆయుధంగా నా యుద్ధం మొదలయింది. ఇప్పుడు నా వెనుక పెద్ద సైన్యం వేలు లక్షల సంతకాలతో. రోజు రోజుకు నాకు మద్దతు తెలిపే సైన్యం పెరిగిపోతోంది. నేను విజయం అందుకోవాలని ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయుల నుండి మెయిల్స్‌,

Share
Posted in కథలు | Leave a comment