Monthly Archives: September 2017

‘సుస్వరాల లక్ష్మి సుబ్బులక్ష్మి’ పద్మావతి బోడపాట

ఎప్పుడయినా రేడియోలో వస్తుంటే అనుకోకుండా విని ఆ క్షణానికి బావుంది, బాగోలేదు అన్పించడం తప్ప శాస్త్రీయ సంగీతం గురించి నాకేమీ తెలియదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

అంట్లు … పాచి… కూసింత ఆత్మీయత! – సూరంపూడి పవన్‌ సంతోష్‌

పనిమనిషి, పనమ్మాయి… మా ఇంట్లో వినిపించనే కూడని ఒకే ఒక్క పదం. ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు, పనిచేస్తారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

సగటు మహిళ ఆవేదన పసుపులేటి రమాదేవి

ఆడవాళ్ళు సమన్యాయం పొందాలంటే ఈ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి.

Share
Posted in వ్యాసం | Leave a comment

అవును… ఇక్కడ అత్యాచారమూ పవిత్రమైందే! స్వేచ్ఛ

‘ఇక్కడ పెళ్లిని పవిత్రమైనదిగా పరిగణిస్తాం. ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించలేం’ అంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటించారు. నిజమే.. ఇక్కడ పెళ్లే కాదు, అత్యాచారమూ పవిత్రమైందే.

Share
Posted in వ్యాసం | Leave a comment

గిరిజనుల చీకటి బతుకులో దీపం మహాశ్వేతాదేవి కల్పనా రెంటాల

(జులై నెలలో మహాశ్వేతాదేవి తొలి వర్థంతి) మారుమూల అడవుల్లో ఒదిగి ఉండే అమాయక జనం-గిరిజనం. నది ఒడ్డుని ఆనుకుని, ఏ కొండ కొమ్మనో కాసింత నీడ వెతుక్కుని, ప్రకృతి ప్రసాదించిన ఏ కొద్దిపాటి ఆహార వనరులనో నమ్ముకొని బతికే గిరిజనానికి బయటి లోకపు పోకడలేమీ తెలియవు.

Share
Posted in వ్యాసం | Leave a comment

పచ్చచెట్టు – మాలతి

పచ్చ పచ్చ చెట్లురా ! పందిరిగా నిలిచెరా!

Share
Posted in ప్రిజన్ పేజి | Leave a comment

కవిత్వం కె. మాధవి

అమ్మా నిన్నొక్కసారి చూడాలమ్మా

Share
Posted in ప్రిజన్ పేజి | Leave a comment

నిర్భయం – మాలతి

ప్రిజన్‌ పేజి… చంచల్‌ గూడా మహిళా ఖైదీల మనోగతాలు అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎందరో చక్రవర్తులను ఓడించి విస్తారమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో పాపం అతనికి ప్రాణభయం పెరిగిపోయింది.

Share
Posted in ప్రిజన్ పేజి | Tagged | Leave a comment

పల్లెతల్లి – డా||ఎన్‌.గోప

పల్లెను విడిచి అమ్మ రాదు పట్నం విడిచి వీడు పోడు.

Share
Posted in కవితలు | Leave a comment

పురుష సూక్తం – పారనంది శాంతకుమారి

లోపల కామిస్తూ బయటకు ప్రేమిస్తున్నానని

Share
Posted in కవితలు | Leave a comment

కాలం నడుస్తూ ఉంది ఖాదర్‌ షరీప

జీవితం నెమ్మదిగా దుఃఖిస్తూ కరుగుతుంది పరీక్షించడానికి ఏమీ ఉండదందులో

Share
Posted in కవితలు | Leave a comment

నడకెప్పుడూ తేలికే అవ్వాలి – అరుణ నారదభట

ఇప్పుడీ బావిలోకి చేతాడు వేయడానికెవరూ లేరు

Share
Posted in కవితలు | Leave a comment

మానవత్వం? – దాలిబాని సుశీల

మనిషికి ఉందా మానవత్వం ఏమిటి నేస్తం నీ నిర్లిప్తత నిందలా ఉందే

Share
Posted in కవితలు | Leave a comment