Monthly Archives: November 2017

గురువులూ… ఇవే మా శతసహస్ర వందనాలు – కల్లూరు మాగంటి ఉపేంద్ర

విద్య నేర్పిన గురువులారా అందుకోండి… శత సహస్ర వందనాలు పలురకాల వృత్తులకే వన్నె తెచ్చే

Share
Posted in కవితలు | Leave a comment

యుద్ధం అనివార్యం! – భండారు విజయ

సంద్రం వైపు… అలా ఎంతసేపని చూస్తావు? చూసి చూసి నీ కళ్ళు

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – నవంబర్, 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

గుడంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి – సత్యవతి, ప్రశాంతి

”కల్లు తాగొచ్చు, బీర్‌ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు కానీ గుడంబా తాగొద్దంట, గుడంబా చెయ్యొద్దంట. మరి మా పెద్దోళ్ళు ఏం తాగాలి? క్వార్టర్‌ కొనాలంటే వంద కావాలి. వందతో నాలుగు బాటిళ్ళ గుడంబా సేసుకుంటాం కదా!

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, నమస్కారములు. నేను భూమిక మాసపత్రిక చదివాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరిచయాలు నన్ను చాలా ఆకర్షించాయి.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

మానసిక అనుబంధాల ఛాయలో మసకేసిన ”పెళ్ళిబంధం” -పి. ప్రశాంతి

ఎటుచూసినా జనం… కోలాహలంగా ఉంది. రంగురంగుల గాజులు, రిబ్బన్లతో మెరుస్తున్న దుకాణాలు కొన్ని, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్న ప్లాస్టిక్‌ కార్లు, గన్నులు, రైళ్లు, జంతువులు, బ్యాట్లు… అబ్బో ఎన్నో రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉన్న దుకాణాలు కొన్నిబీ రకరకాల సైజులు, రంగులు,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పియ్యెత్తిన చేతుల్తో ముద్దెత్తలేక -జూపాక సుభద్ర

మా దగ్గర మూసీ పక్కనే మున్సిపల్‌ కార్మికుల ఇండ్లున్నయి. అవన్ని మాదిగల ఇండ్లు. ఈ మాదిగ మహిళలు తాళ్ళగడ్డ కార్వాన్‌, పురాణాపూల్‌, జియాగూడ జర్రంత వూడుస్తరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన జూపాక సుభద్రా! ఎలాఉన్నావ్‌? తెలంగాణ విమోచనోద్యమ కవిత్వ సభలో కలిసామా రోజు. కొన్ని గంటలపాటు కలిసే వీలు కుదిరింది. ‘భూమిక’లో చాలా ఏళ్ళుగా ‘కాలమ్స్‌’ రాస్తూ కాలంతో పాటు ప్రయాణిస్తున్నామనుకో. కృపాకర్‌ మాదిగ ఎలా ఉన్నారు?

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

రాళ్ళు మాట్లాడగలిగితే -మమత కొడిదెల

ఉదయం పది గంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్‌పై గుర్తుపెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్‌ విల్‌ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరికా ఆదివాసీ తెగల్లో (నార్త్‌ అమెరికన్‌ నేటివ్స్‌) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను.

Share
Posted in కధలు | Leave a comment

మనం మారాలి -డాక్టర్‌ కొమర్రాజు రామలక్ష్మి

ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. నాన్న హాల్లో కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ వంటింట్లో టిఫిన్‌ తయారుచేసే పనిలో ఉంది. నాకు సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ ఉండడంతో అప్పటిదాకా చదువుకుని టిఫిన్‌ అయిందేమో చూద్దామని వంటింట్లోకి వచ్చాను.

Share
Posted in కథలు | Leave a comment

‘మేమే మా సైన్యం’ -ఆదూరి హైమావతి

దినకరుడు తన రథంలో తిరిగి తిరిగి అలసిపోయినట్లున్నాడు, విశ్రాంతి కోసం ఇంటిదారి పట్టాడు. సూర్యుడు కనుమరుగవుతూనే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. అంతా స్పష్టంగా కాక నీడగా కనిపిస్తోంది.

Share
Posted in కధానికలు | Leave a comment

రిజర్వేషన్లుండాలె -రాజమణి

”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్‌ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్‌ బర్త్‌ తెలవది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సరస్వతీ మూర్తి – పాకాల యశోదమ్మ

”మా వూరి ముచ్చట్లు” చెప్పిన పాకాల యశోదారెడ్డిది మా ఊరు కావడం నా పూర్వజన్మ సుకృతం. ఈమె 08.08.1929 నాడు సరస్వతమ్మ వొనకల్లు కాశిరెడ్డి దంపతులకు జన్మించింది.

Share
Posted in నివాళి | Leave a comment

భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్‌ -భార్గవి రొంపిచర్ల

నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్‌ గురుదత్‌. ఇవ్వాళ్టికి సరిగ్గా 53 ఏళ్ళ క్రితం ఇదే రోజు అంటే అక్టోబర్‌ 10వ తేదీన 1964వ సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు గురుదత్‌.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

ఎర్రని ఆకాశం -కోడిహళ్ళి మురళీమోహన్

ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment