Daily Archives: February 2, 2018

హింసల కొలుముల్లో కాలుతున్న స్త్రీల వాస్తవ జీవితాలు – ఊహాజనిత సమస్యలపై పోరాటాలు – కొండవీటి సత్యవతి

ఎత్తైన జైలు నాలుగ్గోడల వెనక్కి ఎప్పుడెళ్ళినా మనసు వికలం అవుతుంది. జైలు లోపల పనిచేయడం మొదలుపెట్టిన ఈ రెండేళ్ళ కాలంలో ఎంతోమంది స్త్రీలతో, నేరస్తులతో మాట్లాడాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, గత సంచికలో ప్రచురించిన భార్గవి గారి ”భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్‌” సినిమాలోకం ఆద్యంతమూ ఉద్వేగ భరితం చేసింది. గురుదత్‌ని తీర్చిదిద్దిన ప్రభాత్‌ స్టూడియో ఇప్పుడు ”ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌” అయింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఏది సహజం? ఏది అసహజం? ఎవరు నిర్ణయించాలి? – పి. ప్రశాంతి

ఐదు నెలలు నిండ బోతున్న నిత్యకి సీమంతం జరుగుతోంది. పెళ్ళై మూడేళ్ళైంది. నెల తప్పిందని తెలిసినప్పట్నుండి తను వింటున్న మాటలు ఆశ్చర్యమనిపిస్తున్నాయి. తన దృష్టిలో అవి లైంగిక పరమైన మాటలు, సెక్సువల్లీ కలర్డ్‌ భాష…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

దొంగలెత్కపోయిన ‘దోస్త్‌’ – జూపాక సుభద్ర

‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’ యిది నా బాల్యంలో జరిగిన కుల భంగపాటు. అవి యింకా మానని పుండ్లయి సలుపుతనే వుంటయి, రసి కార్తనే వుంటయి. నాకు మంచి దోస్తు లీల. యిప్పటికి ఆమె స్నేహం యాదొస్తే కళ్ళల్లో చెరువులు దునుకుతయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన మృణాళినీ, ఎలా ఉన్నావ్‌? మొన్నా మధ్యన విజయవాడలో సాహిత్య అకాడమీ మీటింగ్‌లో కలిసాం కదా! రెండ్రోజులు హాయిగా గడిచింది. సత్యవతి గారిని, బాలాంత్రపు రజనీకాంతారావు గార్ని కలిసిన అనుభవం మరువలేనిది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

బలికి ఎరకాని బ్రతుకు – తమ్మెర రాధిక

రోయిని కార్తె ఎండ మొకం పగులగొడ్తున్నది. ఎర్రమట్టి బాట మీద వడగాలికి సన్నంగ దుబ్బ లేస్తున్నది. అప్పుడప్పుడు వచ్చిపోతున్న బస్సుల వేగానికీ, లారీల దూకులాటలకూ, బాటమీద నడిచి పోతున్న వాళ్ళు హడలిపోతున్నరు.

Share
Posted in కధలు | Leave a comment

ఆకుపచ్చని లోకంలోకి ఏకాంత ప్రయాణం -కొండవీటి సత్యవతి

ప్రయాణమంటే ఎందుకింత పరవశం? కదలికలో ఎంత సంతోషముందో అర్థమైనందుకా? ఒకే చోటు, ఒకే ప్రాంతం, ఒకే మనిషితో సహవాసం కొంతకాలం భలేగా ఉంటుంది. చలం రాజేశ్వరి ఇంటి నాలుగ్గోడల ఇరుకులోంచి మైదానాల్లోకి ఎగిరిపోయింది కానీ కొంతకాలానికి అదీ యాంత్రికమైపోతుంది కదా!

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

మానవహక్కులు-మహిళలు-ప్రజాస్వామికత -అనిశెట్టి రజిత

‘మహిళల హక్కులూ మానవ హక్కులే’ అనే నినాదం ఏనాటిది. శ్రద్ధగా ఆలకించి, అర్థం చేసుకుని, ఎవరు అమలు చేస్తున్నారీ భావాన్ని. ఒకరి ఆధిపత్యం వల్ల ఒకరు తక్కువతనంలోకి నెట్టబడడం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతి దేవి

ఆ రోజుల్లో ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్ళు అదీ డ్రామాల్లో పనిచేసే వాల్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. మంచి ఫ్యామిలీనుంచైతే అసలు రారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్త్రీ జీవిత ఆరాట పోరాట కథ -కాత్యాయనీ విద్మహే

కాలగమనంలో సమాజం ముందుకు పోతున్నట్లు అనిపిస్తున్నా, కనిపిస్తున్నా లింగ వివక్ష యథాప్రకారం కొనసాగుతూనే ఉండడం వలన స్త్రీల జీవితంపై గుణాత్మకమైన మార్పులు ఏవీ రాలేదన్నది యదార్థం.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీ వాద కవిత్వం – ఆధునిక దృక్పథం డా|| వేలూరి శ్రీదేవి

”మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నీకు” ఆధునిక నవయుగ వైతాళికుడు గురజాడ అన్న మాటలు ఆచరణలోకి రావాలని మనందరం కోరుకుందాం.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇంటిపని… ద్రవ్యీకరణ – సింగరాజు రమాదేవి

ఇటీవల దేశమంతటా సంచలనం కలిగించిన పదం ‘డీమానిటైజేషన్‌’. అకస్మాత్తుగా అమలైన పెద్ద నోట్ల రద్దు సామాన్య జనాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేసిందో…చిరు వ్యాపారులకు ఎంత నష్టం కలిగించిందో… ఎంత మంది కార్మికుల పొట్ట కొట్టిందో మనందరికీ తెలుసు.

Share
Posted in వ్యాసం | Leave a comment

చివరి పది క్షణాలు – కవితా లంకేశ్‌ తెలుగు – అనంతు చింతలపల్లి

కొన్ని సార్లు నువ్వు నాతోనే వున్నావనుకుంటా.

Share
Posted in కవితలు | Leave a comment

వైరుధ్యాలు – ఎం. ఉమ

వైరుధ్యాలు లేని జీవితం – అసాధ్యం వైషమ్యాలు లేని జీవితం – అసాధ్యం

Share
Posted in కవితలు | Leave a comment

మానవ తత్వం (మానవత్వం) – ఎ. శ్రీలత

ఎన్నడూ చూడని దృశ్యం అశృవులు రాల్చడానికి కళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

నేనిలా ఉంటాను… – సుభాషిణి. ఎన్‌

కదలని కలాన్ని అదిలిస్తూ కాలానికి కవిత్వం అద్దుదామనుకుంటాను. కళ్ళముందు పరిగెత్తే వాస్తవాలను

Share
Posted in కవితలు | Leave a comment