Monthly Archives: June 2018

భూమిక – జూన్, 2018

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Child line – 1098

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

మాతృదేవోభవ… మహా అబద్ధం – కొండవీటి సత్యవతి

సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నీరు పల్లమెరగదా…! -పి. ప్రశాంతి

ట్విట్టూ… ట్విట్టూ… కిష్‌ కిష్‌ కిష్‌ కీష్‌… కిచకిచ… కిచకిచ… కుహూ… కుహూ… తెరచి ఉంచిన కిటికిలోంచి వినిపిస్తున్న పిట్టల సామూహిక గానానికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది శాంతికి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన ‘రేవతీ’ ఎలా ఉన్నావ్‌? మబ్బుల తోటలో తెల్లని హృదయంతో అలా అలా గాలికి ఎగిరొస్తూ అప్పుడప్పుడు ఊహల పల్లకీ దిగొచ్చి పలకరిస్తుంటావు కదూ!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

రజినీ తిలక్‌ మా ఆత్మ గౌరవ పతాక -జూపాక సుభద్ర

రజినీ తిలక్‌… ఈ పేరు కమ్యూనిస్ట్‌ ప్రజా సంగాలకు, మహిళా సంగాలకు, ఎన్జీఓ మహిళలకు, దళిత మహిళలకు, దళిత ఎన్జీఓ, కుల సంగాలకు, ఉద్యమ సంగాలకు బాగా తెలిసిన పేరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

ఏమిటి ఈయన ప్రత్యేకత – గొల్లపూడి మారుతీరావు

రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు.

Share
Posted in నివాళి | Leave a comment

నవల నా మొదటి కూతురు – యద్ధనపూడి సులోచనారాణి

నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవై మందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్‌ వచ్చింది. నా చదువు హైస్కూల్‌తోనే

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నవలారాణి – యద్ధనపూడి సులోచనారాణి – భార్గవి రొంపిచర్ల

ఈ రోజు పొద్దున్నే నా మిత్రుడొకాయన నన్నడిగారు – ”యద్ధనపూడి సులోచనారాణి రచనల పట్ల నీ అభిప్రాయమేంటి? నాకైతే ఇష్టం లేదబ్బా. పైగా ద్వేషిస్తాను కూడా. చనిపోయిన వ్యక్తి మీద గౌరవం చూపిస్తూ అబద్ధాలు నేను మాట్లాడలేను” అని.

Share
Posted in నివాళి | Leave a comment

అమ్మ… అమెరికా – కొండవీటి సత్యవతి

ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్నవాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లిదండ్రులు.

Share
Posted in కధలు | Leave a comment

చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని

ఈ నెంబర్‌ నుంచి నా మొబైల్‌కి ఫోన్‌ రావటం నేను ఆఫీసుకి వచ్చాక ఇది మూడోసారి. అరగంట అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది.

Share
Posted in కధలు | 2 Comments

గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం వసంత్‌ కన్నభిరాన్

విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు? క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఆమెలో నేను… నరేష్కుమార్‌ సూఫీ

”ఏ సమాజం అయితే వారికోసం ఏర్పడలేదో, వారివల్ల ఏర్పడలేదో ఆ సమాజంలో స్త్రీలు జీవిస్తున్నారు” – ఓషో

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

జాతిని జాతినే తవ్విపోస్తారా? -మమత కొడిదల

దారికడ్డంగా ఒక జంతువు పరిగెట్టేదాక కారు అంత మెల్లగా డ్రైవ్‌ చేస్తున్నానని అనుకోలేదు. రోడ్డు దాటేసి గులకరాళ్ళమీద నిలబడి కారు వైపు చూసింది. విండ్‌ షీల్డ్‌లోంచి ఎలా కనబడ్డానో, అక్కడే నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కొంచెం ఆలోచించి మాట్లాడుదాం -ఎ. సునీత, తేజస్విని మాడభూషి

గత రెండు వారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సమాజాన్ని కుదిపేసిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ప్రజాస్వామ్య విలువల కోసం సినీ పరిశ్రమ నిలదీసింది. ఈ పరిశ్రమని స్త్రీలకనువయిన పనిస్థలంగా

Share
Posted in వ్యాసం | Leave a comment

మహాశ్వేతాదేవి కథ ‘ఎతోవా’ గెలిచిన పోరాటం -అనిశెట్టి రజిత

సమాజంలో ఎవరైనా, ఏదైనా మంచి చేస్తే దాన్ని స్వీకరిస్తూ సమాజంలో ఎవరు ఏ చెడు చేసినా దాన్ని వ్యతిరేకిస్తూ తాను అట్టడుగు సమూహాల కోసం నిలబడి సుదీర్ఘమైన యుద్ధం చేసిన వ్యక్తి రచయిత్రి మహాశ్వేతాదేవి.

Share
Posted in వ్యాసం | Leave a comment