Daily Archives: July 6, 2018

మహిళా కమీషన్‌… కౌన్సిలింగ్‌ సెంటర్‌ కాదు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల మీద హింస

Share
Posted in సంపాదకీయం | Leave a comment

రోజూ చిటికెడు తెల్ల విషం – ప్రశాంతి

ఎండాకాలం ముగింపుకొచ్చింది. గత పదిరోజులుగా అప్పుడప్పుడూ మబ్బులు పట్టి, ఉరుములతో పాటు జల్లులు పడటం, అంతలోనే గాలులకి మబ్బు కొట్టుకుపోవడం జరుగుతోంది. ‘వానలు పడితే కాయల్లో పురుగొస్తుందని చెట్లకి మిగిలిన చివరి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన ఈశ్వరీ! ఎటు వెళ్ళి పోయావ్‌? నడిచి నడిచీ, వెతికి వెతికీ అలసిన నీ కనురెప్పల ఊయలలోనే శాశ్వతంగా నిద్రపోయావా? ప్రతి మనిషిలోనూ మంచితనాన్ని, మనిషితనాన్ని

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

పద్మశ్రీ’ని మించిన ప్రతిభా సేవ సూలగిత్తి నర్సవ్వ’ జూపాక సుభద్ర

భారతదేశ అవార్డుల చరిత్రలో ఇప్పటిదాకా ఎస్సీ మహిళలకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన చరిత్ర లేదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌, విభూషణ్‌, భారతరత్న లాంటి అవార్డులన్నీ సవర్ణ కులాల మగ, ఆడవాళ్ళకు ఎస్సీల్లో కూడా అతి కొద్దిమంది మగవాళ్ళకొచ్చాయి

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

స్త్రీలపై హింస – మారుతున్న రూపాలు

సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హైల్ప్‌లైన్‌ ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు అయింది. సమస్యల్లో ఉన్న బాధిత మహిళలకు సలహా, సమాచారం ఇవ్వడంతోపాటు అవసరమైతే వారికి సమీపంలో ఉండే భూమిక వాలంటీర్‌కి వారిని అనుసంధానించడం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

తీర్పు – దినవహి సత్యవతి

ఉదయం పదకొండు గంటలు కావొస్తోంది. పనంతా ముగించుకుని ఇంటికి తాళంపెట్టి నెలవారీ సరుకులు కొనడానికి దగ్గర్లోనే ఉన్న బజారుకి బయలుదేరాను.

Share
Posted in కథలు | Leave a comment

వ్యధ – Kommu Rajitha

”ఏయ్‌ కదలకు.. క్లిక్‌”… సాగర్‌ ”వావ్‌ మా…సూపర్‌ సారీ”… నా ఎనిమిదేళ్ళ పాప.

Share
Posted in కధానికలు | Leave a comment

గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి వసంత కన్నభిరాన్‌

మా విషయంలోనూ ఇటువంటి విషయాలే జరుగుతుంటాయి. ఒక ఎన్‌కౌంటరో, బాంబు దాడో జరుగుతుంది. దాని గురించి ఘోరంగా పోట్లాడుకుంటాము. నేనేం మాట్లాడినా తను ఉద్రేకపడిపోతాడు (నవ్వు)

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మరో వెండితెర విషాదరాణి… మీనాకుమారి -రొంపిచర్ల భార్గవి

ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీ నటి మీనాకుమారికీ ఉన్న పోలికలు… నట జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ… ఆశ్చర్యమనిపిస్తుంది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మెటామార్ఫసిస్‌ (రూపాంతరం) – ఫ్రాంజ్‌ కాఫ్కా – ఉమా నూతక్కి

కొన్నిసార్లు కథ లోపలి కథల్లోకి వెళ్ళి చూడాలి. అవును… ఎందుకంటే కొన్ని కథలు ఎప్పుడూ చదివే కథల్లా ఉండవు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పాతివ్రత్య పరీక్ష ఫలితమా – దత్తాత్రేయుడి అవతారమా ! – నంబూరి పరిపూర్ణ

టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు అయిపోయాయి. అన్ని సబ్జక్టుల్నీ బాగా హుషారుగా, సంతృప్తికరంగా వ్రాసింది సతీదేవి. రెండ్రోజులయింది పరీక్షలు ముగిసి. ప్రాణం ఎంత తేలిగ్గా హాయిగా ఉందో ఇప్పుడు.

Share
Posted in వ్యాసం | Leave a comment

పితృస్వామ్య వికృత శిశువు -దేవి

వేశ్య, వ్యభిచారిణి, పతిత, కులట, సాని ఇంకా ఇంకా చాలా… మోటుగా ఉండే పదాలు… వెలివాడల నాయికలు… వాళ్ళ ఉనికిని గుర్తించడానికి నిరాకరించే నీతిమంతులు రాత్రి చీకట్లోనో…

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు లలిత సంగీతంలో ”రజనీ” గంధం!… పరుచూరి శ్రీనివాస్‌

”రజనీ” గారిని పరిచయం చేయడం అంటే కొంచెం భయంగానే ఉంది. లలిత సంగీతంతోను, యక్షగానాలతోను, ఆకాశవాణి విజయవాడ కేంద్రంతోను పరిచయం ఉన్నవారికి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

కాలా ‘రజనీ సినిమా’ కాదు! (తెలుగు అనువాదం ల.లి.త.) సుమీత్‌ సామోస్‌

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతిదీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్ని, వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

వెండితెరపై నల్ల చందమామ ‘కాలా’ డా|| చల్లపల్లి స్వరూపరాణి

దశాబ్దాలుగా ఒకానొక కుల సంస్కృతి, భాష, కట్టుబాట్లే తెలుగు సినిమాని నిండా ఆక్రమించాయి. ఇటీవల మళ్ళీ ఆ కులానికి పోటీగా ఇతర కులాల సంస్కృతి చిన్నగా

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆత్మ విశ్వాసమే ఈ యుగ సంకేతం – డాక్టర్‌ కత్తి పద్మారావు

వారి నవ్వులో సాధికారత ఉంది వారి నడకలో భవిష్యత్తు దర్శనం ఉంది వారు రాబోయే తరాలకు వేగు చుక్కలు

Share
Posted in కవితలు | Leave a comment